ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌లో మార్కస్ హారి్‌సకు చోటు దక్కింది. గాయపడిన వార్నర్ స్థానంలో అతడు టీమ్‌లోకి వచ్చాడు. వార్నర్‌తోపాటు విల్ పుకోవ్‌స్కీ భారత్‌తో తొలి టెస్టుకు దూరమయ్యారు. వార్నర్‌కు గజ్జల్లో గాయమైంది.. టీమిండియాతో పింక్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుకోవ్‌స్కీ కంకషన్‌కు గురయ్యాడు. అయితే, వీరిద్దరూ బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులో ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది..
Read More »రోహిత్‌శర్మ అరుదైన ఘనతకు మూడేళ్లు!
డిసెంబరు 13, 2017.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ జీవితంలో మర్చిపోలేని రోజు. మొహాలీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ చెలరేగిపోయాడు. అజేయ డబుల్ సెంచరీ (208)తో కదం తొక్కాడు. ఫలితంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనతకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్టార్‌స్పోర్ట్స్’ ట్వీట్ చేయగా, రోహిత్ బదులిస్తూ.. మరిన్ని సెంచరీలు వస్తాయని బదులిచ్చాడు. వన్డే క్రికెట్‌లో మొత్తం …
Read More »వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన చివరి టీ20లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాకిచ్చింది. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుత బంతితో విధ్వంసక బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్(0)ను పెవిలియన్ పంపాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో సుందర్‌ను బౌలింగ్‌కు దింపాడు. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కు ఆవల విసరడంతో …
Read More »ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. రెండో టీ20కి గాయంతో దూరమైన ఆరోన్ ఫించ్.. ఈ మ్యాచ్‌కు మళ్లీ ఆసీస్ కెప్టెన్‌గా వచ్చాడు. ఆల్‌రౌండర్ స్టాయినిస్‌ను ఆస్ట్రేలియా పక్కన పెట్టింది. ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
Read More »టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఆరోన్ ఫించ్ లేకపోవడంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి టీ20 ఆడిన మనీష్ పాండే, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అటు ఆసీస్ టీమ్‌లో తొలి టీ20 ఆడిన ఫించ్, స్టార్క్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. టాప్ ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. …
Read More »రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 200 ఐపీఎల్ మ్యాచు లు ఆడిన 2వ క్రికెటర్ రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ ఆడటం ద్వారా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నడు హిట్ మ్యాన్… ముంబై ఇండియన్స్ తరఫున 155 మ్యాచ్ లను ఆడాడు. నాలుగు వేల పరుగుల మైలురాయికి హిట్ మ్యాన్ మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా రోహిత్ కంటే ముందు …
Read More »రోహిత్ శర్మ రికార్డు
ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గురువారం జరిగిన ఐపీఎల్-2020 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో తొలి బంతికే అవుటైన రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ డకౌట్‌తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌటైన బ్యాట్స్‌మెన్ రికార్డును రోహిత్ సమం చేశాడు. హర్బజన్ సింగ్, పార్థివ్ పటేల్‌లు ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలో 13 సార్లు డకౌట్ అయ్యాడు.. ఇప్పుడు రోహిత్ కూడా ఆ …
Read More »ప్లే ఆఫ్ కు హైదరాబాద్
ప్లే ఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ సత్తా చాటింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ లో ఓపెనర్లు వార్నర్ (85*), వృద్ధిమాన్ సాహా (58*) మెరుగ్గా ఆడారు. దీంతో 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరి ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంది. అంతకుముందు టాప్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్.. 20 ఓవర్లలో …
Read More »బెంగళూరుపై చెన్నై ఘన విజయం
ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ తడబడలేదు. మరోవైపు, ఫీల్డింగ్ లోపాలు బెంగళూరు పుట్టిముంచాయి. ఫీల్డింగ్ వైఫల్యం మ్యాచ్ మొత్తం కనిపించింది. ఇక, చెన్నై …
Read More »ఇర్ఫాన్ పఠాన్ పై పాయల్ అగ్రహాం
లైంగిక వేధింపుల నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై పోలీస్ కేసు పెట్టిన నటి పాయల్ ఘోష్ తాజాగా టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై మండిపడ్డారు. అనురాగ్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన విషయంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందించకపోవడంపై పాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ తనకు మంచి మిత్రుడని, అనురాగ్ తనతో ఎలా ప్రవర్తించింది …
Read More »