Home / SPORTS (page 44)

SPORTS

రాజకీయాల్లోకి సౌరవ్ గంగూలీ..?

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె దించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఆమెకు ధీటైన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సరైన వ్యక్తి అని భావిస్తూ ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అటు దాదా కూడా “ఏం జరుగుతుందో చూద్దాం. నా జీవితం గతంలో ఎన్నో అనూహ్య మలుపులు తీసుకుంది’ అని అన్నాడు తప్ప రాజకీయాల్లోకి …

Read More »

ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్ లో ఫించ్ ఈ ఫీటు సాధించాడు. మొత్తంగా 100 సిక్సర్లు బాదిన ఆరో క్రికెటర్ గా నిలిచాడు. అటు టీ20 ఫార్మాట్ లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు(2,310) చేసింది కూడా ఫించ్ కావడం …

Read More »

రిషబ్ పంత్ అరుదైన రికార్డు

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గవ టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్,, అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్ లో సెంచరీ సాధించిన రెండవ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఘనత సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా లెజండరీ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. గతంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సెంచరీ చేసిన పంత్.. తాజాగా అహ్మదాబాద్ లో సూపర్బ్ …

Read More »

ధోనీ రికార్డును విరాట్ బద్దలు కొడతాడా..?

టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు అత్యధికంగా 60 టెస్టులకు కెప్టెన్ గా ఉండగా నాలుగో టెస్టుతో విరాట్ దీన్ని సమం చేస్తాడు. మరో 17 రన్స్ చేస్తే కెప్టెన్ గా 12వేల రన్స్ చేసిన ఘనత పొందుతాడు. ఇతడి కంటే ముందు పాంటింగ్, గ్రేమ్ స్మిత్ ఉన్నారు. ఈ టెస్టులో సెంచరీ చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి అధిక సెంచరీలు చేసిన పాంటింగ్ (41)ని …

Read More »

బుమ్రాపై యువరాజ్ ట్రోలింగ్

టీమిండియా పేసర్ జస్పీత్ బుమ్రాను.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం, అదే టైంలో స్టైలిష్ ఫొటోను అతడు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆలోచిస్తున్నట్లు ఎమోజీ పెట్టడంపై యువీ స్పందించాడు. ‘ఫస్ట్ మాప్ పెట్టాలా, స్వీప్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు’ అని అన్నాడు. ఇప్పటికే ENGతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా.. ఆ జట్టుతో T20, వన్డే సిరీస్లు ఆడడని తెలుస్తోంది

Read More »

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్

ఇంగ్లండ్ తో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ముంగిట భారత్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ట్రీత్ బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడట. దీంతో మార్చి 12 నుంచి ఇంగ్లండ్తో జరిగే 5 టీ20ల సిరీస్ సహా మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకూ బుమ్రా …

Read More »

అభిషేక్ శర్మ రికార్డు

సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు.లిస్ట్-ఏ ఫార్మాట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మధ్య ప్రదేశ్ తో మ్యాచులో ఈ పంజాబ్ ఆల్ రౌండర్ 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 రన్స్ చేసి ఔటయ్యాడు గతంలో 40 బంతుల్లోనే సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. …

Read More »

TOP -10 లో రోహిత్ శర్మ

స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా ప్రకటించిన ICC ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి ఎగబాకాడు. హిట్ మ్యాన్ కు 742 పాయింట్లు ఉండగా విరాట్ 836 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. పూజారా 10వ ర్యాంకులో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్లలో అశ్విన్ మూడో ర్యాంకులో ఉండగా, బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు.

Read More »

ఇంగ్లాండ్ చెత్త రికార్డులు

పింక్ బాల్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చెత్త రికార్డులు నమోదు చేసింది. 1983 తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ టీంకు ఇదే తక్కువ స్కోరు. 1983లో న్యూ జిలాండ్ తో 175 పరుగులు చేయగా ఇప్పుడు 193 పరుగులకు కుప్పకూలింది. ఇండియాతో జరిగిన మ్యాచుల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. అలాగే ఇండియాతో గత 5 ఇన్నింగ్స్ ల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా 200కు పైగా రన్స్ …

Read More »

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో స్వదేశంలో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన నాయకుడిగా ఘనత సాధించాడు. ధోనీ స్వదేశంలో 30 టెస్టులకు సారథ్యం వహించి 21 మ్యాచులు గెలిపించగా, కోహ్లి 29 మ్యాచుల్లో 22 మ్యాచులను గెలిపించాడు అజాహరుద్దీన్ 20 మ్యాచుల్లో 13 విజయాలను సాధించాడు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat