Home / SPORTS (page 22)

SPORTS

కష్టాల్లో టీమిండియా విమెన్స్ జట్టు

న్యూజిలాండ్ తో జరుగుతున్న  మ్యాచ్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఉమెన్స్ జట్టు చెమటోడుస్తోంది. 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ మిథాలీరాజ్ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా 31 పరుగుల వద్ద మార్టిన్ బౌలింగ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 6, దీప్తి శర్మ 5 విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ పోరాడుతోంది. టీమిండియా విమెన్స్ జట్టు విజయానికి …

Read More »

టీమిండియా లక్ష్యం 261

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో సటర్ వైట్ 75, అమేలియా కెర్ 50 హాఫ్ సెంచరీలు చేశారు. మార్టిన్ 41, డెవిన్ 35 పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, జులన్ గోస్వామి చెరో వికెట్ …

Read More »

నాన్నా.. ఎప్ప‌టికీ మీరు మాతోనే ఉంటారు: షేన్‌వార్న్ పిల్ల‌ల ఎమోష‌న‌ల్ లెట‌ర్‌..

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాకు చెందిన‌ స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ మృతిని అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. స్పిన్ దిగ్గ‌జం ఇక‌లేరంటే న‌మ్మ‌లేక‌పోతున్నారు. ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని ప్ర‌ముఖ క్రికెట‌ర్లు సైతం గుర్తుచేసుకుని వార్న్‌కు నివాళుల‌ర్పించారు. అంద‌రి గుండెల్లో చిర‌స్థాయిలో నిలిచిన వార్న్ మృతిని అత‌డి కుటుంబం, పిల్ల‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా వార్న్ ఇద్ద‌రు కుమార్తెలు బ్రూక్‌, స‌మ్మ‌ర్‌.. కుమారుడు జాక్స‌న్‌ తండ్రిని గుర్తుచేసుకుని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. లేటెస్ట్‌గా వార్న్ పిల్ల‌లు …

Read More »

Team India టీంలోకి అక్షర్ పటేల్ ఎంట్రీ

గాయాల కారణంగా టీమిండియాకు దూరమైన అక్షర్ పటేల్ రీఎంట్రీవ్వబోతున్నాడు. గాయం నుండి కోలుకున్న ఈ లెఫ్టామ్ స్పిన్నర్ ఆటగాడు  అక్షర్ పటేల్ శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ జట్టులో చేరాడు. దీంతో అక్షర్ పటేల్ రాకతో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తప్పించారు. ఈ నెల పన్నెండో తారీఖు నుండి జరగనున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జయంత్ …

Read More »

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సంచలన వ్యాఖ్యలు

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు  తానే మెసేజ్ పంపించానని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో వెంటనే ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు  దించాలని సూచించానన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న  తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 175 పరుగుల వద్ద నాటౌట్ గా …

Read More »

విరాట్ ఔట్ – వైరలవుతున్న ట్వీట్

టీమిండియా మాజీ కెప్టెన్… పరుగుల యంత్రం విరాట్ కోహ్లి శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ తో తన వందో టెస్టులో సెంచరీ కొట్టలేడు., 45 పరుగుల వద్ద ఎంబుల్డెనియా బౌలింగ్ అవుటవుతాడని మ్యాచ్ కు ముందే ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. శ్రుతి అనే పేరుతో ఉన్న యూజర్ ట్వీట్లో ఈ పోస్టు ఉంది. దీనికి వీరేంద్ర సెహ్వాగ్ వావ్ అంటూ స్పందించాడు. అయితే ఇది ఫ్యాబ్రికేటెడ్ ట్వీట్లా ఉందని …

Read More »

తొలి ఐపీఎల్ ట్రోపిని అందుకున్న వార్న్

ఆకస్మికంగా మృతి చెందిన ఆసీస్ లెజండ్రీ ఆటగాడు స్పిన్నర్  షేన్ వార్న్ కు  ఇండియాతో మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ తొలి సీజన్-2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ వార్న్ వ్యవహరించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన జట్టును ఫైనల్ కు చేర్చాడు. తుది పోరులో మంచి లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్న చిత్తు చేసి రాజస్థాన్ జట్టును విజేతగా నిలిపి ఐపీఎల్ తొలి ట్రోఫీని …

Read More »

రాడ్ మార్ష్ గుండెపోటుతో మృతి

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (74) గుండెపోటుతో మృతి చెందాడు. మార్ష్ 1970 నుంచి 84 వరకు 96 టెస్టులు, 92 వన్డేలు ఆడాడు. కీపర్ టెస్టుల్లో 355 మందిని ఔట్ చేశాడు. అతడి రిటైర్మెంట్ వరకు ఇదే ప్రపంచ రికార్డు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ కూడా ఇతడే. కోచ్గా, కామెంటేటర్, 2014 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా …

Read More »

నికోలస్ పూరన్ విధ్వంసం

వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ అద్భుత ఫామ్ ఉన్నాడు. ట్రినిడాడ్ టీ10 లీగ్ విరుచుకుపడుతున్నాడు. తాజాగా 14 బంతుల్లోనే 54* రన్స్ చేశాడు. అంతకుముందు 37 బంతుల్లోనే 101* పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు. ఈ రెండు మ్యాచ్ కలిపి 18 సిక్సర్లు, 6 ఫోర్లు బాదడం విశేషం. పూరన్ జోరు చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. IPLలోనూ ఇలాగే రాణించాలని కోరుకుంటున్నారు.

Read More »

పెళ్లి పీటలు ఎక్కనున్న తాప్సీ

బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ తో ప్రేమలో ఉన్న సొట్ట బుగ్గల సుందరి .. అందాల రాక్షసి .. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందాలతో మత్తెక్కించిన తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పి, ముహూర్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. అతి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందట. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తాప్సీ బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat