Home / SPORTS (page 19)

SPORTS

ముంబాయికి కష్టాలు తప్పవా..?

ఐపీఎల్ -2022 సీజన్ లో వరుసగా 5 ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ కు  ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా 8 గెలిస్తేనే ముంబై ప్లే  ఆప్స్ కు వెళ్తుంది. 2014లో కూడా ముంబై వరుసగా 5 మ్యాచ్లు ఓడింది. కానీ అప్పుడు ప్లే ఆఫ్స్క వెళ్లింది. ఇప్పుడు బుమ్రా కాకుండా మిగతా బౌలర్లు రాణించట్లేదు కాబట్టి ప్లే ఆఫ్స్క …

Read More »

ఇలాంటి టిక్స్ ధోనీకే సాధ్యం- వీడియో Viral

  CSK , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్ తీయడానికి సీఎస్‌కే మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తనకే సాధ్యమైన  తెలివితేటలు ప్రదర్శించాడు. తనను ఎందుకు క్రికెట్ చాణక్యుడుగా పిలుస్తారో మరోసారి రుజువు చేశాడు. 217 లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు కోహ్లీ ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో ధోనీకి బాగా తెలుసు.అందుకే కోహ్లీ బ్యాటింగ్‌కు రాగానే …

Read More »

CSK కి బిగ్ షాక్

RCB పై గెలుపుతో విజయాల బాట పట్టిందనుకున్న CSK కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్ మొదలైన దగ్గర నుండి వరుసగా నాలుగు ఓటములతో అభిమానులకు బాధపెట్టిన సీస్కే నిన్న మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఇరవై మూడు పరుగుల విజయంతో బోణి కొట్టిన చెన్నెకి గట్టి ఎదురు దెబ్బ ఇది. జట్టులో ప్రధాన బౌలర్ అయిన దీపక్ చాహర్ వెన్నునొప్పి గాయం కారణంగా ఈ …

Read More »

RCB పై CSK ఘన విజయం

2022 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టలకే తొలి విజయాన్ని నమోదు చేసింది. నిన్న మంగళవారం రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో ఆర్సీబీ ను ఓడించింది. ముందు ఆరంభంలో తడబడిన సీఎస్కే శివమ్ దూబె కేవలం 46బంతుల్లో ఎనిమిది సిక్సులు ,నాలుగు పోర్లతో  95* తో చెలరేగడంతో పాటు రాబిన్ ఉతప్ప యాబై బంతుల్లో నాలుగు ఫోర్లు.. తొమ్మిది సిక్సులతో …

Read More »

కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రాహుల్ త్రిపాఠి -వీడియో వైరల్

సోమవారం  గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో  స‌న్‌రైజ‌ర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుకు చెందిన  ఫీల్డ‌ర్ రాహుల్ త్రిపాఠి  గాల్లోకి ఎగురుతూ సూప‌ర్ క్యాచ్ అందుకున్నాడు. SRH Star బౌలర్  భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో GT Batsmen శుభ‌మ‌న్ గిల్‌  ఆఫ్ సైడ్‌లో భారీ షాట్‌  ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. ఆ క్రమంలో గిల్ కొట్టిన ఆ బంతి చాలా వేగంగా  గాల్లో క‌వ‌ర్స్ మీదుగా బౌండ‌రీ దిశ‌గా వెళ్తోంది. అయితే అక్క‌డ …

Read More »

యుజ్వేంద్ర చహల్ అరుదైన చరిత్ర

ఐపీఎల్ క్రికెట్ లో  150 వికెట్లను తీసిన ఆరో ఆటగాడిగా యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. లక్నోతో మ్యాచ్ లో  చమీరాను ఔట్ చేయడం ద్వారా ఆ ఘనత సాధించాడు. చహల్ కంటే ముందు డ్వేన్ బ్రావో (173), మలింగ (170), అమిత్ మిశ్రా(166), పియూష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150) ఈ రికార్డు సాధించారు. చహల్ తొలి 50 వికెట్లు 40 మ్యాచుల్లో, తర్వాతి 50 వికెట్లు …

Read More »

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆశ్విన్

సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో మన్కడింగ్ చేసిన తొలి క్రికెటర్ గా నిలిచిన టీమిండియా స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు రిటైర్డ్ ఔట్లోనూ తన మార్కు చూపించాడు. అప్పట్లో ఐపీఎల్ సీజన్ లో భాగంగా పంజాబ్ తరపున ఆడుతూ రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ ను మన్కడింగ్ చేశాడు. బాల్ వేయకముందే క్రీజు దాటిన బ్యాటర్ ను రనౌట్ చేయడాన్నే మన్కడింగ్ అంటారు. ఇప్పుడు RRకు ఆడుతున్న అశ్విన్.. …

Read More »

అరుదైన రికార్డును సాధించిన ఎంఎస్ ధోనీ

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాబై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. శిఖర్‌ ధవన్‌ (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), జితేశ్‌ …

Read More »

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభవార్త

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకోవడంతో బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ ఓడిపోయింది చెన్నై.. ఇవాళ పంజాబ్ జట్టుతో తలపడనుంది. చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టడం ఆ జట్టుకు సంతోషానిస్తోంది. డెత్ ఓవర్లలో చాహర్ లాంటి పేసర్ లేని లోటు తొలి రెండు మ్యాచ్ చెన్నైలో చాలా స్పష్టంగా కనిపించింది. ఇటీవల వెస్టిండీస్తో …

Read More »

ఐపీఎల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌

క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకుల రాకపై విధించిన ఆంక్షలను మరింత సడలించింది. స్టేడియాల్లో 25 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా 50శాతం ప్రేక్షకులు వచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు టికెట్‌ నిర్వహణ చూసే ‘బుక్‌షో’ ప్రకటించింది. ఏప్రిల్‌ 2 నుంచి  అన్నిరకాల కరోనా రూల్స్‌ను ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో  ఏప్రిల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat