Home / SPORTS (page 18)

SPORTS

డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు

KKR  తో నిన్న గురువారం  జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆకట్టుకుని ఐపీఎల్ క్రికెట్ లో రెండు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కేకేఆర్ పై 26 మ్యాచ్లలో 1008 పరుగులు పూర్తి చేశాడు వార్నర్.. అంతకుముందు పంజాబ్ కింగ్స్ పై  22 ఇన్నింగ్స్ లో …

Read More »

IPL లో సరికొత్త రికార్డును సాధించిన సునీల్ నరైన్

నిన్న గురువారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా ప్లేయ‌ర్ సునీల్ న‌రైన్ గొప్ప మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో 150 క‌న్నా ఎక్కువ వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో అత‌ను 8వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో డెయిన్ బ్రావో ఉన్నాడు. అత‌ను 158 మ్యాచుల్లో 181 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 122 మ్యాచ్‌లు ఆడిన ల‌సిత్ మ‌లింగ మొత్తం 170 వికెట్లు తీసుకున్నాడు. ఇక …

Read More »

RCB పై SRH ఘన విజయం

నిన్నశనివారం రాత్రి జరిగిన రెండో పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది.సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (15), మ్యాక్స్‌వెల్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగా.. డుప్లెసిస్‌ (5), విరాట్‌ కోహ్లీ (0), అనూజ్‌ రావత్‌ (0), షాబాజ్‌ అహ్మద్‌ (7), దినేశ్‌ కార్తీక్‌ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌ …

Read More »

అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ -2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ కు  ఇంకా ఛాన్స్ ఉందా?.. ఐపీఎల్ మొదలైన దగ్గర నుండి నేటి వరకు మొత్తం  ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కి ఈ ఐపీఎల్-2022 సీజన్  లో వరుసగా 7వ ఓటమి ఎదురైంది. తన చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో  అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడింది. ఈ సీజన్ లో ముంబై  …

Read More »

లక్నో పై RCB ఘన విజయం

ఐపీఎల్ -2022 లీగ్ దశలో ఇప్పటీవరకు ఏడు మ్యాచులాడిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఐదు మ్యాచుల్లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అజేయంగా రెండో స్థానంలో కొనసాగుతుంది. నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను పద్దెనిమిది పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది బెంగళూరు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి డుప్లెసిస్ 96,షాబాజ్ …

Read More »

క్రిస్టియానో రొనాల్డో కొడుకు మృతి

 ప్రముఖ అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొడుకు మృతి చెందాడు. రొనాల్డో గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ కి కవలలు(ఒక పాప, ఒక బాబు) జన్మించారు. అందులో బాబు అనారోగ్యంతో మృతి చెందాడు.అయితే పాప బాగానే ఉంది. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఏ మోయలేని బాధ అని రొనాల్డో అన్నాడు. ఈ కష్ట సమయంలో తన ప్రైవసీని గౌరవించాలని అందర్నీ కోరాడు. …

Read More »

150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్ గా భువనేశ్వర్

ఐపీఎల్ క్రికెట్ లో  150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్ గా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ స్టార్ ప్రధాన  ఆటగాడు భువనేశ్వర్ రికార్డులకెక్కాడు.ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట …

Read More »

ఐపీఎల్ -2022లో కరోనా కలవరం …?

 IPL-2022లో కరోనా కలవరం మొదలైంది. ఐపీఎల్ లో కీలక జట్టు అయిన  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తాజాగా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ పర్హర్ట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జట్టుకు చెందిన మరో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఏప్రిల్ 20న పంజాబ్లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు …

Read More »

SRH బౌలర్ గురించి మంత్రి KTR పోస్టు -సోషల్ మీడియాలో వైరల్

ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట యాబై ఒక్క పరుగులకు ఆలౌటైంది.పంజాబ్ బ్యాటర్స్ లో లివింగ్ స్టోన్ ముప్పై మూడు బంతుల్లో అరవై పరుగుల(5*4,4*6)తో రాణించగా షారూక్ ఖాన్ ఇరవై ఆరు …

Read More »

డబుల్ సెంచరీ సాధించిన పుజారా

టీమిండియా మోస్ట్ సీనియర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా కౌంటి చాంపియన్ షిప్ లో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ససెక్స్ తరపున కౌంటీ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన పుజారా తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఆరు పరుగులకే అవుటయ్యాడు.  కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తనదైన శైలీలో విజృంభించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన డార్బీషైర్ ఎనిమిది వికెట్లను కోల్పోయి ఐదువందల ఐదు పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లెర్డ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat