క్రికెట్ దేవుడు ,టీం ఇండియా లెజండరీ ఆటగాడు ,కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్ రంగాన్ని శాసించిన మకుటం లేని మహారాజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10 పై గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే .అయితే సచిన్ జెర్సీ మీద నెలకొన్న వివాదంపై బీసీసీఐ క్లారీటి ఇచ్చింది . అందులో భాగంగా బీసీసీఐ ఈ వివాదంపై స్పందిస్తూ “ఇక నుండి అంతర్జాతీయ …
Read More »“దేవుడి”తో సురేష్ రైనా పుట్టిన రోజు వేడుకలు ..
టీంఇండియా స్టార్ ఆటగాడు సురేష్ రైనా తన ముప్పై ఒక్కటి వ జన్మదిన వేడుకలను నిన్న సోమవారం జరుపుకున్నారు .అయితే రైనా పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ క్రికెట్ గాడ్ ,టీం ఇండియా లెజండరీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆయన కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు .ఈ సందర్భంగా తన కుటుంబంతో సహా ఇంటికి వచ్చిన రైనా చేత కేకును కట్ చేయించాడు మాస్టర్ బ్లాస్టర్ .ఆ …
Read More »అశ్విన్ మరో వరల్డ్ రికార్డు..
టీమిండియా జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో వరల్డ్ రికార్డు సృష్టించాడు. నాగపూర్ వేదికగా జరిగిన లంక చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా నిలిచాడు.అయితే ,మ్యాచ్ మొదలవడానికి ముందు ఈ మైల్‌స్టోన్‌కు 8 వికెట్ల దూరంలో ఉన్నాడు అశ్విన్. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును …
Read More »ఈ ఏడాది విరాట్ ప్రపంచ రికార్డు ..
టీం ఇండియా -శ్రీలంక మధ్య నాగపూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకే లంక అల్ ఔట్ అయింది .అయితే ,మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన టీం ఇండియా 168 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 568 పరుగులు చేసింది . ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్ళు మురళి విజయ్ (128 ),పుజారా …
Read More »నాగ్ పూర్ టెస్ట్: కోహ్లీ సెంచరీ
నాగ్ పూర్ టెస్టులో మూడో రోజూ అదే జోరు కొనసాగిస్తోంది టీమిండియా. 312/2 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్… భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. రెండో రోజు సెంచరీలతో అదరగొట్టిన భారత బ్యాట్స్ మెన్.. మూడో రోజూ సెంచరీతో మెరిశారు. కెప్టెన్ కోహ్లీ 130 బంతుల్లో 10 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. కోహ్లీకిది 19వ సెంచరీ. అంతేకాదు…. ఒకేఏడాదిలో 10 సెంచరీల ఘనత కూడా సొంతం చేసుకున్నాడు …
Read More »డిసెంబర్ 4న భారత కెప్టెన్ పెళ్లి….
భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెట్రి మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. చిన్ననాటి స్నేహితురాలైన సోనమ్ భట్టాచార్యను పెళ్లి చేసుకోనున్నాడు. గుర్గావ్‌లో సంగీత్ జరుపుకున్న ఈ జంట పెళ్లి డిసెంబర్ 4న కోల్‌కతాలో జరగనుంది. రిసెఫ్షన్ డిసెంబర్ 24న బెంగళూరులో నిర్వహించనున్నారు. సోనమ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక సునీల్ చెట్రి ఇండియన్ సూపర్‌లీగ్-4 సీజన్‌లో బెంగళూరు ఎఫ్‌సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Read More »మిథాలీ రాజ్ కు ఆ కోరిక ఉందంట…మరి ఎవరు పిలుస్తారో..
సినీ స్టార్ అనగానే ఆ కిక్కే వేరు. అందుకే చాలామంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. ఇప్పటికే పలువురు స్పోర్ట్ స్టార్స్ వెండితెరపై తళుక్కుమని మెరిశారు. తాజాగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అవకాశం దొరికినప్పుడల్లా కెమేరాలకు గ్లామర్ ఫోజులిస్తున్నారు. ఐతే ఈ గ్లామర్ ఫోటోలివ్వడం వెనుక సినిమాల్లో నటించాలనే కోర్కె వుందని ఆమె ఇప్పటివరకూ చెప్పలేదు కానీ ఫోటోలను చూసిన వారు మాత్రం ఆమె ఖచ్చితంగా …
Read More »శోభనం రోజు రాత్రి నో బ్యాటింగ్…అశ్విన్ భార్య..ఎప్పుడు చేశారో తెలుసా
టీమిండియాలో స్పినర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్నారు. ఆరేళ్ళ నాటి సంఘటనను ఆయన భార్య ప్రీతి తాజాగా వెల్లడించింది. అదేంటంటే… శోభనం రాత్రి ఏం జరిగిందన్న విషయం తెల్సిందే. ఓ స్వీట్ సీక్రెట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. సరిగ్గా ఆరేళ్ల క్రితం తమ వివాహం అయిందని చెబుతూ, తమ ఫస్ట్‌నైట్ మరుసటి రోజే, మ్యాచ్ ఉండటంతో అశ్విన్‌ను పడుకోనివ్వాలని కుటుంబసభ్యులు సూచించారని గుర్తు చేసుకుంది. ఆ రోజు …
Read More »వన్డేలో ఒక్క టీమ్ 63 సిక్సర్లు, 48 ఫోర్లు 677 పరుగులు
దక్షిణాఫ్రికా టీనేజ్ క్రికెటర్ డాడ్స్ వెల్ సంచలన ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. సెంచరీ, డబుల్, ట్రిపుల్ సెంచరీలను సునాయాసంగా అధిగమించిన డాడ్స్ వెల్.. క్వాడ్రాపుల్ సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. పాచ్ డార్ప్ అనే క్లబ్బుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఎన్‌డబ్ల్యూయూ జట్టుకు ఆడిన అతను విశ్వరూపం చూపించాడు. 150 బంతుల్లో 57 సిక్సర్లు, 27 ఫోర్లతో 490 పరుగులు నమోదు చేశాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయిన డాడ్స్ …
Read More »కమ్మనైన నంది అవార్డుల పై స్పందించిన బాలయ్య..!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సర్వత్రా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటుడు ,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావడాన్ని పలువురు తప్పుపడుతున్న విషయం తెలిసిందే . ఈ వివాదం పై బాలకృష్ణ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ఎటువంటి వివాదాలు వద్దని అన్నారు. సమష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజయవంతం అయిందని బాలకృష్ణ …
Read More »