టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో వన్డే సిరీస్‌కు దూరమైన జడేజా.. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఎస్‌సీఏ అంతర్ జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో …
Read More »విశాఖలో శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం
ఈనెల 17వ తేదీ ఆదివారం రోజు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌కు టీమిండియా శ్రీలంక జట్లు విశాఖ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.శుక్రవారం నోవాటెల్ హోటల్ నుంచి స్టేడియానికి నెట్‌ప్రాక్టీస్‌కు బయలుదేరిన బస్సు హోటల్ సమీపంలో గోడను ఢీకొనడంతో దానిలో ఉన్న లంక క్రికెటర్లు కలవరపాటుకు గురయ్యారు. వెంటనే డ్రైవరు తేరుకుని బస్సును …
Read More »షాహిద్ ఆఫ్రిది సంచలనం ..
షార్జా వేదికగా జరుగుతున్న ట్వంటీ ట్వంటీ లీగ్ లో పాకిస్తాన్ మాజీ సీనియర్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది సంచలనం సృష్టించాడు .అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ లీగ్ లో మొదటి మ్యాచ్ లోనే ఆఫ్రిది రికార్డు సృష్టించడం మరో విశేషం .నిన్న గురువారం మరాఠా అరేబియన్స్ ,పక్తూన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్రిది సారథ్యంలో పక్తూన్స్ పది ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి నూట …
Read More »సంచలనం సృష్టిస్తున్న విరాట్-అనుష్క పెళ్లిపై రోహిత్ ట్వీట్ ..
సాధారణంగా మనకు తెల్సిన వారికీ కొత్తగా పెళ్లి అయితే నిండు నూరేళ్ళు సిరిసంపదలతో ..పిల్లాపాపలతో కల్సి ఉండాలని ఆశీర్వాదిస్తాము .లేదా మనకు తోచిన విధంగా తగిన బహుమతి కానుకలను సమర్పించుకుంటాం .కానీ ఇటివల పెళ్లితో ఒకటైన ప్రేమపక్షులు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ లను ఉద్దేశించి టీం ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ ఏమని సలహా ఇచ్చాడో తెలుసా . రోహిత్ …
Read More »కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్..
టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొన్నెండ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా వాళ్ళు ఇటలీ వెళ్లి మరి వివాహం చేసుకున్నారు .ఈ వివాహం చాలా రహస్యంగా జరిగింది .అతికొద్ది మంది సమక్షంలోనే వీరిద్దరి వివాహం జరిగింది .కానీ కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది . అదే ఏమిటి అంటే …
Read More »రోహిత్ దెబ్బకి.. కన్నీళ్ళు పెట్టుకున్న భార్య రితిక..!
శ్రీలంకతో జరుగుతున్న వన్డే రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. విరాట్ గైర్హాజరుతో టీమిండియా కెప్టెన్ బాద్యతలు తీసుకున్న రోహిత్.. మొదటి వన్డే ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే రెండో వన్డేలో మాత్రం లంక బౌలర్లు కళ్లు బైర్లు కమ్మేలా.. వీర ఉతుకుడు ఉతికాడు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా అనే రీతిలో రోహిత్ తన కెరీర్‌లో మూడవ డబుల్ సెంచరీ కొట్టి …
Read More »మరెవరికీ సాధ్యం కాని రికార్డుతో….రోహిత్..!
టీమ్ ఇండియా వన్డే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి విశ్వరూపం చూపించాడు. బుధవారం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరో ద్విశతకాన్ని నమోదు చేసి మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 151 బంతుల్లో 13 బౌండరీలు, 12 సిక్సర్లతో 208 నాటౌట్ మెరుపు డబుల్ సెంచురీతో ఈ మహత్తరమైన రికార్డును నెలకొల్పాడు. ఇంతకు ముందు భారత ఆటగాళ్ళలో సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ …
Read More »కోహ్లీ, అనుష్కల కలయికకు అదే కారణమా..!?
జుట్టు రాలుతుందని అందరూ తిట్టుకోవడం సహజమే. కానీ, జుట్టు రాలడానికి కారణమైన డాండ్రఫ్ కూడా ఓ జంటను ఒక్కటి చేయగలదని ఎప్పుడూ ఊహించలేదు కదూ. అవును డాండ్రఫ్ ఓ జంటను ఒక్కటి చేసింది. వారే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మ. వీరికి డాండ్రఫ్‌కు సంబంధం ఏమిటనుకుంటున్నారా..? అయితే, మీరు ఇది చదవాల్సిందే.! మొన్నటి వరకు కోహ్లీ, అనుష్కల పెళ్లి ఎప్పుడూ అంటూ సోషల్ మీడియాలో …
Read More »ఎంతో కాలంగా వెయిట్ చేసిన పెళ్లి ఈ ఏడాది జరిగింది..
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు.అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌లో వీరి పెళ్లి జరిగింది. Today we have promised each other to be bound in love forever. We are truly blessed to share the news with you. This beautiful …
Read More »అనుష్క-విరాట్‌ల పెళ్లి పెటాకులే.. జోతిష్కుడు సంచలనం..!
టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వారి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు కలిసి విదేశాలకు వెళ్లారని.. కోహ్లి వివాహం గురించి అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. జ్యోతిష్కులు మాత్రం వారి పెళ్లి భవిష్యత్తులో పెటాకులు అవుతోందని హెచ్చరిస్తున్నారు. ఎలా ఉంటుందో అంచనా వేసే పనిలో పడ్డారు. పెళ్లయిన తర్వాత …
Read More »