Home / SPORTS (page 139)

SPORTS

లసిత్‌ మలింగ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ గురించి ప్రకటన..!

ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విభిన్నమైన బౌలింగ్ శైలితో పదునైన యార్కర్లు, స్వింగ్ బంతులు వేసే మలింగ.. బ్యాట్స్‌మెన్ పాలిట సింహస్వప్నమే. శ్రీలంక జట్టు ఆటగాడైనా భారత్‌లో ఎంతో మంది ఫ్యాన్స్ అతని సొంతం. ముంబై ఇండియన్స్ తరపున ఆడే ఈ బౌలర్ ఇక క్రికెట్ ఆడనని సంచలన నిర్ణయానికి వచ్చాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తా అంటున్నాడు. తాజాగా మలింగ …

Read More »

దక్షిణాఫ్రికా వన్డేలో ధోనీ క‌ళ్లు మూసి తెరిచేలోపు…కళ్లు చెదిరే స్టంపింగ్..!

భారత్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి వికెట్ల వెనుక తన చురుకుతనం చూపాడు. బుదవారం కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. వికెట్ల వెన‌కాల మెరుపు వేగంతో క‌దిలే మిస్ట‌ర్ కూల్‌.. క‌ళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అదుర్స్‌ అనిపించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్‌ రెండో బంతిని హిట్ చేసేందుకు దక్షిణాఫ్రికా …

Read More »

రాహుల్‌ ద్రవిడ్ కి కోపం వచ్చింది …..!

ఇటివల అండర్ 19 ప్రపంచ కప్ ను టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే .దీంతో బీసీసీఐ జట్టులోని ఆటగాళ్ళతో పాటుగా ఇతర సిబ్బందికి కూడా భారీ నజరానాను ప్రకటించింది.బీసీసీఐ ప్రకటించిన ఈ నజరానాపై అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వరల్డ్ కప్ ను గెలిచిన యువభారత్ జట్టులోని ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు . కోచ్ కు యాబై లక్షలు ,ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి …

Read More »

జులన్ గోస్వామి అరుదైన రికార్డు…

టీం ఇండియా మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మరో రికార్డును సొంతం చేసుకున్నారు.సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ లో భాగంగా మిథాలీ రాజ్ నేతృత్వంలో టీం ఇండియా ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా సోమవారం ఇరు జట్టుల మధ్య జరిగిన తొలి వన్డేలో జులన్ గోస్వామి ఇరవై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను ,శిఖా పాండే ఇరవై మూడు పరుగులిచ్చి మూడు …

Read More »

సత్తా చాటిన ఓపెనర్‌ స్మృతి..

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ఉమెన్స్ ఇండియా జట్టు భారీ స్కోర్ ను సాధించింది.జట్టు ఓపెనర్ స్మృతి మంధాన తొంబై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు ,ఒక సిక్సర్ సాయంతో ఎనబై నాలుగు పరుగులను సాధించడంతో మొత్తం యాబై ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి రెండు వందల పదమూడు పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న …

Read More »

నక్క తోక తొక్కిన అండర్‌-19 టీం ఇండియా కెప్టెన్ పృథ్వీ షా…

ఇటివల జరిగిన అండర్ 19 ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ లో యువభారత్ ఆసీస్ పై ఘనవిజయం సాధించి నాలుగో సారి ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీం ఇండియా ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షల రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా అండర్ 19 టీం ఇండియా కెప్టెన్ అయిన పృథ్వి షాకు ముంబాయి క్రికెట్ అసోసియేషన్ ఇరవై ఐదు లక్షల …

Read More »

అండర్ -19 టీమ్‌కు ప్రముఖుల అభినందనల వెల్లువ..!

అండర్ 19 వాల్డ్ కప్ లో ఆసీస్ ను చిత్తు చిత్తుగా  ఓడించి.. నాలుగో సారి అండర్ – 19 ప్రపంచ ఛాంపియన్ గా భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో భారత జట్టుకు ప్రసంసలు వెల్లువెత్తున్నాయి.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,సచిన్ టెండూల్కర్..తదితరులు అండర్ -19 టీమ్‌కు అభినందనలు తెలిపారు.ఈ గెలుపును ప్రతి భారతీయుడు గర్వంగా …

Read More »

టీమ్ ఇండియా జూనియ‌ర్స్ దెబ్బ‌.. ఆసీస్ జూనియ‌ర్స్ అబ్బా.. వ‌ర‌ల్డ్ క‌ప్‌ను మరోసారి ముద్దాడిన భార‌త్‌..!

టీమ్ ఇండియా జూనియ‌ర్స్ దుమ్మురేప‌డంతో భారత్ మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠ‌మైన ఫైనల్లో ఉత్త‌మ‌మైన‌ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జూనియ‌ర్ కంగారూల‌ను ప‌రిగెత్తించి మ‌రీ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నారు.న్యూజిలాండ్‌లోని ఓవల్ బే వేదికగా జరిగిన ఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తద్వారా అత్యధికంగా నాలుగుసార్లు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా రికార్డ్ నెలకొల్పింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ …

Read More »

చరిత్ర సృష్టించిన యువభారత్ …

మౌంట్ మంగాని లో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘనవిజయం సాధించింది.ఆసీస్ జట్టుకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆడిన టీంఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సగర్వంగా ప్రపంచ కప్ ను దక్కించుకుంది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొత్తం 47.2 ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్ళలో …

Read More »

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ భారత్ లక్ష్యం..వర్షం అంతరాయం

భారత క్రికెట్ అభిమానులకు పండగే..పండుగ..ఒక పక్క సినీయర్ ఆటగాళ్లు ఆట….మరోపక్క భారత అండర్‌ 19 ఆటగాళ్ల వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది….అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్‌ ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో పొరెల్‌, శివ సింగ్‌, నగర్‌ కోటి, అనుకూల్‌ రాయ్‌ తలా రెండు వికెట్లు తీయగా.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat