Home / SPORTS (page 130)

SPORTS

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..!!

అవును ఇది క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..దక్షిణాఫ్రికా పరుగుల వీరుడు, ప్రముఖ క్రికెటర్ ఎబి డివిలియర్స్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. డివిలియర్స్ నిర్ణయం అభిమానులను నివ్వెరపర్చింది. ఐపిఎల్‌లో బెంగళూరు తరపున ఆడిన డివిలియర్స్ మంచి ఫాం కనబరిచి పరుగుల వరదను పారించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ మధ్య తీవ్ర పోటీ …

Read More »

ఏబీ డివిలియ‌ర్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

అత‌ను క్రికెట్ గ్రౌండ్‌లోకి కాలు పెడితే అభిమానుల ఆనందానికి అంతు ఉండ‌దు. కుడి, ఎడ‌మ వైపు మాత్ర‌మే కాదు.. వెనుకా.. ముందు అన్ని సైడ్‌ల‌లోనూ బౌల‌ర్ వేసే బంతికి త‌న బ్యాట్‌తో స‌మాధానం చెబుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టిస్తాడు. అత‌ను క్రీజులో ఉన్నంత వ‌ర‌కు ఆ స్టేడియం క్రికెట్ అభిమానుల కేరింత‌ల‌తో నిండి పోతుంది. అందుకు కార‌ణం అత‌ను ఆడే ఆట తీరే. బౌండ‌రీలే ల‌క్ష్యంగా అత‌ని ఆట …

Read More »

రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది . తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో …

Read More »

టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్..!

ఐపీఎల్ సీజన్ 11లో భాగంగా ఈ రోజు ఆదివారం ముంబై ఇండియన్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథి ఎస్ అయ్యర్ ప్రత్యర్థి జట్టుకు బౌలింగ్ అప్పజెప్పాడు.ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్లంకెట్ బరిలోకి దిగుతున్నారు అని తెలిపాడు అయ్యర్.

Read More »

శతక్కొట్టిన రాయుడు…చెన్నై సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2018 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచి చూపింది.ఐపీఎల్ లో భాగంగా పూణే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ రోజు జరిగిన మ్యచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 …

Read More »

శిఖ‌ర్ ధావన్ క్యాచ్ ఔట్..విలియమ్‌సన్ క్యాచ్ ఔట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ వేసిన 4వ ఓవర్ 3వ బంతికి హేల్స(2) …

Read More »

ఢిల్లీపై బెంగ‌ళూరు ఘన విజ‌యం..!!

ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ – 2018లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం వేదిక‌గా శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది.అయితే మొదటగా టాస్ గెలిచిన బెంగ‌ళూరు జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కు గాను …

Read More »

“హ్యాట్సాప్ ” అండ్రూ టై ..!

ఇటివల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్ అండ్రూ టై నాలుగు ఓవర్లు వేసి మొత్తం ముప్పై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ టీం భారీ స్కోరు సాధించకుండా అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు టై .అయితే ఇందులో షేర్ చేసేది ఏముందని ఆలోచిస్తున్నారా .. అయితే ఆ …

Read More »

చెన్నై టార్గెట్ 128..!

ఐపీల్ సీజన్లో బ్యాటింగ్ కు పెట్టిన పేరు రాయల్ ఛాలెంజర్స్ అఫ్ బెంగుళూరు అని సంగతి క్రికెట్ ప్రేమికులకు తెల్సిందే .అయితే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో వంద పరుగులు చేయడమే గగనం అనుకుంటున్న తరుణంలో చివరి వరస బ్యాట్స్ మెన్స్ రాణించడంతో నూరు పరుగులను దాటడమే కాకుండా ఏకంగా నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది బెంగుళూర్ …

Read More »

వెంటవెంటనే 8 వికెట్లను కోల్పోయిన బెంగుళూరు ..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ఎప్పుడు ఎలా ఆడుతుందో అర్ధం కానీ పరిస్థితి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు.ఒక మ్యాచ్ లో బాగా ఆడితే మరో మ్యాచ్ లో చేతులు ఎత్తేస్తుంది.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగుళూరు బ్యాట్స్ మెన్ చేతులు ఎత్తేశారు . మొత్తం పద్దెనిమిది ఓవర్లు ముగిసేవరకు బెంగుళూరు ఎనిమిది వికెట్లను కోల్పోయి నూట ఎనిమిది పరుగులను సాధించింది .మెక్ కల్లమ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat