Home / SPORTS (page 120)

SPORTS

వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సభ్యులు వీరే..!

యూకే వేదికగా మే నెల 30నుండి జరగనున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు బీసీసీఐ ఈ రోజు సోమవారం టీమిండియా జ‌ట్టును ప్ర‌క‌టించింది. ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌లో జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొంటుంది. ముంబైలో స‌మావేశ‌మైన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ తుది జ‌ట్టు వివ‌రాల‌ను ప్రకటించింది.ప్రపంచ కప్ లో పాల్గోనే జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ …

Read More »

నా ఇంటిని నేనే ఆవిష్కరిస్తే ఏముంటుంది..కెప్టెన్ కూల్

భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ మరోసారి తనెంత సింపుల్‌గా ఉంటాడో చూపించాడు.ధోనీ హోం గ్రౌండ్ ఐన రాంచి స్టేడియంలో పెవిలియన్‌ను తన పేరు పెట్టారు.అయితే ఆ పెవిలియన్‌ను ఆవిష్కరించడానికి ధోనీ నిరాకరించాడు.ఇప్పటివరకు ముంబయి వాంఖడే స్టేడియంలో సునిల్‌ గావస్కర్ స్టాండ్‌‌,ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్‌ గేట్‌ ఉన్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఝార్ఖండ్‌ రాష్ట్ర క్రికెట్‌ సంఘ ఓ స్టాండ్‌కు ‘మహేంద్ర సింగ్‌ ధోనీ పెవిలియన్‌’ …

Read More »

ప్ర‌పంచ‌క‌ప్‌లో భారత్,పాక్ మ్యాచ్ పై సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

పుల్వామా ఉగ్రదాడి నేప‌థ్యంలో భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త నెల‌కొన్న విషయం అందరికి తెలిసిందే. ఉగ్ర‌దాడిలో 40 మందికి పైగా జ‌వాన్లు మ‌ర‌ణించ‌డంతో దేశ వ్యాప్తంగా పాక్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త కనబరుస్తుంది.దీనితో పాక్ తో ఉన్న అన్ని సంబంధాలు తెంచుకుంది భారత్.ఇప్పుడు ఈ ప్ర‌భావం క్రికెట్‌పై ప‌డింది.ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా జూన్ 16న టీమిండియా పాక్ తో ఆడాలి..కాని దేశమంతా ఇప్పుడు ఆ మ్యాచ్ ఆడకూడదని తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం …

Read More »

ఒక్క తప్పు..తన కెరీర్ నే మర్చేసిందా?

త్వరలో స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు వ‌న్డేల‌కు,రెండు టీ20లకు బీసీసీఐ శుక్ర‌వారం నాడు జట్లను ప్రకటించింది.రానున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను దృష్టిలో పెట్టుకొని జ‌ట్టును ప్ర‌క‌టించారని తెలుస్తుంది.విరాట్‌, బూమ్రా తిరిగి జ‌ట్టులోకి వచ్చేసారు.ఈసారి ప్రత్యేకంగా తొలి రెండు వన్డేలకు,మిగిలిన మూడు వన్డేలకు మరియు టీ20లకు జట్లను ప్రకటించారు.అయితే సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్‌ను మ‌నేజ్ మెంట్ పక్కన పెట్టి రిషబ్ పంత్‌కు అవకాసం ఇచ్చారు.కేవలం టీ20లకు మాత్రమే అవకశం కల్పించారు. దీంతో …

Read More »

అతడు ఉన్నంతవరకు అడుగు ముందు పెట్టాలంటే భయపడాల్సిందే..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది.ఈ మధ్య ఐసీసీ ట్వీట్లలో పెట్టే పోస్టులలో ధోనీనే తరచూ కనిపిస్తున్నాడు.మొన్న ధోనీ కీపింగ్ చేస్తే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్థులను హెచ్చరించింది ఐసీసీ..ధోనికి న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 300వది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ ధోనినే. దీనికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో అతడు స్పెషల్ అట్రాక్షన్‌గా …

Read More »

వరల్డ్‌కప్‌కు ఆ రెండు జట్లే ఫేవరెట్స్..మేము నామమాత్రమే

రానున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారీ అంచనాలు లేకుండానే బరిలోకి ఉంటామని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ తెలిపాడు.ప్రపంచ కప్ కు భారీ అంచనాలు పెట్టుకుని ప్రతీసారి తమకు నిరాశే మిగిలిందన్న విషయాన్ని డుప్లెసిస్‌ గుర్తు చేసాడు.మేము భారీ అంచనాలు లేకుండానే వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే,రాబోవు ఈ మెగా ఈవెంట్ లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో మరియు టీమిండియా జట్లే ఫేవరెట్స్‌ అని డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు.ప‍్రస్తుతం మా జట్టు యువ క్రికెటర్లతో వరల్డ్‌కప్‌ …

Read More »

ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఫలితం ఇలా ఉంటుందా?

హామిల్టన్ లో ఈరోజు న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ జట్టు అట్టర్ ఫ్లాప్ అయింది.వరుస క్రమంలో నేను ముందంటే నేను ముందు అన్నట్టు పెవిలియన్ కు వెళ్లారు.కోహ్లి స్థానంలో వచ్చిన గిల్ కాసేపు గ్రీజ్ లో ఉన్న ఆ వెనువెంటనే అవుట్ అయ్యాడు.చివరిరో చాహల్ ఒక్కడు మాత్రం కాసేపు ఆడడంతో భారత్ 92కు అల్ అవుట్ అయింది.అందరు రోహిత్ పై ఆశలు పెట్టుకున్న చివరకు నిరాశ మిగిలింది.కోహ్లి లేకపోయినా …

Read More »

ఇప్పటికి 49 మాత్రమే…రానున్నరోజుల్లో ఇంకెన్నో?

ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన మూడోవ వన్డేలో హాఫ్‌సెంచరీ చేశాడు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లి వన్డేల్లో 49 అర్ధశతకాలు సాధించడం విశేషం.వన్డేల్లో రోహిత్-విరాట్ కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 16వసారి…కాగా ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్-గంగూలీ జోడీ 26 శతక భాగస్వామ్యాలతో అగ్రస్థానంలో ఉన్నారు.50 హాఫ్‌సెంచరీలకు విరాట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.ఇలానే …

Read More »

కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన హర్ధిక్ పాండ్యా ..వీడియో హల్ చల్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్యా కళ్లుచెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేదానికి గురై భారత జట్టులో స్థానం కోల్పోయిన పాండ్యా.. టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హర్ధిక్ పాండ్యా అప్పుడే తన పవర్ ఏంటో చూపించాడు. చహల్‌ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతిని కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ముందుకొచ్చి షాట్‌ ఆడగా.. ఫార్వార్డ్‌ ఫీల్డింగ్‌ ఉన్న పాండ్యా సూపర్‌ …

Read More »

నాకు ధోని సపోర్ట్ ఉన్నంతవరకు నేనే రాజు..అందుకే కోహ్లి అవుట్

టీమిండియా ఈ కొత్త సంవత్సరంలో మెరుగైన ప్రదర్శన కనపరుస్తూ విజయాల పరంపర కొనసాగిస్తుంది.ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఆ తరువాత 50ఓవర్ల ఫార్మాట్ లో కూడా విజయం  సాధించింది.ఇందులో ధోని కీలక పాత్ర పోషించాడు.వరుసగా మూడు అర్ధ శతకాలు నమోదు చేసి ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ కి ఫిట్ అని నిరూపించుకున్నాడు మాజీ కెప్టెన్ ధోని. అయితే ఇప్పుడు ప్రస్తుతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat