ప్రపంచకప్ కప్ లో భాగంగా మొన్న టీమిండియా,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ విజయం కూడా సాధించింది.అంతే బాగానే జరిగింది గాని ఇక్కడే ఐసీసీ, బీసీసీఐ మధ్య వివాదం మొదలైంది.అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో ధోని ధరించిన గ్లోవ్స్ మునిపటివి కాదు.ఇప్పుడు ధరించిన దానిపై బలిదాన్ గుర్తు ఉంది.వీడియోగ్రాఫర్లు దీనిని బాగా హైలైట్ చేయడంతో మహి అభిమానులే కాకుండా యావత్ భారత్ అతని …
Read More »ప్యారడైజ్ బంపర్ ఆఫర్..ఏడాది పాటు ఫ్రీగా బిర్యానీ
బిర్యానీ ప్రియులకు బంపర్ ఆఫర్.ప్యారడైజ్ బిర్యానీ వారు కస్టమర్స్ కు మంచి ఆఫర్ ఇచ్చాడు.ఏడాది పాటు ఫ్రీ బిర్యానీ ఇస్తున్నాడు.2019 ప్రపంచకప్ లో భాగంగా క్రికెట్ అభిమానులకు WorldCupWithParadise అనే పోటీని పెట్టడం జరిగింది.ఈ పోటిలో గెలిచిన వారికి వారానికి ఒక బిర్యానీ చొప్పున సంవత్సరానికి 52వారాలు కావడంతో 52బిర్యానీలు ఇవ్వనున్నారు.దేశవ్యాప్తంగా ఈ పోటీ జూన్ 7 నుండి జూలై 18 వరకు జరగనుంది.ఇందులో గెలిచిన వారికి ప్రతీ వారం …
Read More »విరాట్ కోహ్లీ రికార్డు
టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంత చేసుకున్నాడు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఆరు వికెట్లన్ తేడాతో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బుమ్రా (2/35),చాహల్ (4/51)ధాటికి తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం రెండు వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే సాధించింది. 227పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ …
Read More »హిట్ మాన్ దెబ్బకు సఫారీలు హాట్రిక్..ఎందులోనో తెలుసా!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న బుధవారం భారత్,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది.ఎంతో ఉత్కంతభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు విజయం భారత్ నే వరించింది.ముందుగా టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాట్టింగ్ తీసుకుంది.ఇందులో ఇంకొక విచిత్రం ఏమిటంటే ఆడిన మూడు మ్యాచ్లలో సఫారీలు టాస్ గెలిచారు గాని విజయం సాధించలేదు.ముందు రెండు మ్యాచ్ లలో చేసింగ్ చేయలేకపోయారు,ఈ మ్యాచ్ లో భారీ టార్గెట్ ఇవ్వలేకపోయారు.అయినప్పటికీ నిర్ణిత 50ఓవర్స్ లో 227పరుగులు …
Read More »కైఫ్‌తో.. కత్రినా కైఫ్ ..!
టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇద్దరూ పేర్లు ఒకేరకంగా ఉంటాయి. దీంతో నెటిజన్లు ఇటు కత్రినాను, అటు మహమ్మద్‌ను అప్పుడప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికీ వీరిద్దరు ఎప్పుడూ ఎదురుపడింది లేదు. అయితే ఇటీవల వీరు ఓ చోట ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ‘కైఫ్’తో ఫొటో పోజు ఇచ్చింది. దీన్ని మహమ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. …
Read More »యావత్ భారత్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న..? మరికొన్ని గంటల్లో!
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు అనగా బుధవారం ఇండియా,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.ఇప్పటిదాకా అన్ని జట్లు మ్యాచ్ లు ఆడగా ఒక్క ఇండియా మాత్రం ఆడలేదు.భారత్ కూడా ఇదే మొదటి మ్యాచ్.ఇండియా తో తలబడుతున్న సఫారీ జట్టుకు మాత్రం ఇది మూడో మ్యాచ్ కాగా ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.మరి ఈరోజైన ఆ జట్టుకు విజయం వరిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.ఇక ఇండియా పరంగా …
Read More »వరుణుడు లంకకే సపోర్ట్..!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న మంగళవారం శ్రీలంక,ఆఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.ముందుగా టాస్ గెలిచి నైబ్ ఫీల్డింగ్ తీసుకోగా..బ్యాట్టింగ్ కు వచ్చిన శ్రీలంక ఓపెనర్స్ ఆదినుండి విరుచుకుపడ్డారు.కుసాల్ పెరేరా తనదైన శైలిలో ఆడడంతో పరుగులు వరద పారింది.అయితే నబీ వేసిన ఓవర్లో శ్రీలంకకు బ్రేక్ పదిడింది అంతే అక్కడనుండి ప్లేయర్స్ అందరు వరుస క్రమంలో పెవిలియన్ బాట పట్టారు.చివరి వరకు గ్రీజ్ లో ఉన్న పెరేరా ఒక్కడే ఒంటరి పోరాటం …
Read More »పదకుండు మ్యాచ్ ల తరువాత ఆ జట్టుకి తొలి విజయం ఇదే..!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న సోమవారం హోమ్ టీమ్ ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు ఇంగ్లాంగ్ కెప్టెన్ మోర్గాన్.దీంతో బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదినుండి గట్టిగానే ఆడింది.ఓపెనర్స్ వికెట్ పడకుండా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.కొంతసేపటికి ఇమాం వెనుదిరగగా అనంతరం వచ్చిన బాబర్ అజమ్ మంచి బ్యాట్టింగ్ కనుబరిచాడు.కెప్టెన్ సర్ఫరాజ్ తో సహా ఆడిన ఆటగాలు అందరు …
Read More »గేల్ రికార్డు
క్రిస్ గేల్ అంటేనే విధ్వంసం అని క్రికెట్ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి ఎవరికైన తెలిసిన సంగతే. అందుకే ప్రపంచ కప్ లలో ఎక్కువ సిక్సులు కొట్టిన రికార్డుల్ గేల్ పేరు మీద ఉంది. ఇప్పటివరకు గేల్ మొత్తం నలబై సిక్సులు కొట్టాడు. అటు తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా అతడు రికార్డును సాధించాడు. సరిగ్గా నాలుగేళ్ళ కిందట అంటే 2015లో జింబాబ్వేపై 139బంతుల్లో డబుల్ …
Read More »పాక్ పతనం మొదలైంది..దానిని ఎవ్వరూ ఆపలేరు!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ పాకిస్తాన్,వెస్టిండీస్ మధ్య జరిగింది.అయితే మొదటి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు కరేబియన్ జట్టు కెప్టెన్ హోల్డర్.అనంతరం బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది.పాక్ లైన్ అప్ మొత్తం ఒకే బాటలో నడించింది.వెస్టిండీస్ బౌలర్స్ దెబ్బకు కుప్పకూలిపోయారు.ఫలితంగా 105పరుగులకే అల్లౌట్ అయింది.అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ అలవోకగా విజయం సాధించింది.ఇప్పటికే వరుస పరాజయాలతో వస్తున్న పాకిస్తాన్ ను చూస్తుంటే …
Read More »