ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు.అయితే ఈ ఓటమిని ఇప్పటికీ అభిమానులు అంగీకరించలేకపోతున్నారు.ఈ ఓటమి కారణంగా ఇప్పుడు జట్టు సెలక్షన్ కమిటీ,కోచ్, కెప్టెన్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవ్తున్నాయి.ఇక అసలు విషయానికి వస్తే భారత్ జట్టు ఈ వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా భరిలోకి దిగింది.అయితే లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. అయితే …
Read More »ప్రపంచకప్ పుట్టింటికా లేదా కివీస్ కా ?
ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆఖరి ఘట్టం మన ముందుకు వచ్చేసింది.ఈరోజు లార్డ్స్ మైదానంలో ఆతిధ్య ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇందులో ఒక స్పెషల్ కుడా ఉంది. యావత్ ప్రపంచం మొత్తం ఈ ఫైనల్ మ్యాచ్ ఎవరూ గెలిచినా సంతోషమే అని భావిస్తున్నాయి.ఎందుకంటే వీరిద్దరిలో ఎవరు గెలిచినా అది వారికి మొదటి వరల్డ్ కప్ నే.క్రికెట్ కు పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ 27ఏళ్ల తరువాత ఫైనల్ …
Read More »ధోనికి మద్దతుగా దిగ్గజాలు..రోజురోజుకి పెరుగుతున్న సపోర్ట్
భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి దిగ్గజాలు సైతం సపోర్ట్ చేస్తున్నారు.ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వాతో మరియు కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ ధోనీకి మద్దతు తెలిపారు.ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా పరాజయం పట్ల ధోనిని ఒక్కడినే నిందించడం మంచిది కాదని. ధోని ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడని,అవి ఒక్కసారి గుర్తుచేసుకోవాలని అన్నారు.ఒకపరంగా చెప్పాలంటే గెలవలేము అనుకున్న మ్యాచ్ లు కూడా ధోని గెలిపించాడని అన్నారు.మొన్న జరిగిన మ్యాచ్ లో …
Read More »బీజేపీలోకి ధోనీ ఎంట్రీనా…?
టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోని రానున్న రోజులలో రాజకీయాల్లోకి రానున్నాడా..?. వస్తే బీజేపీలో చేరనున్నాడా..? అంటే అవుననే అంటున్నారు. ఇలా అంటుందేవరో కాదు ఏకంగా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ . తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ టీంలో ధోని పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడే సమయం ఆసన్నమైందని తెలిపాడు. కొన్నాళ్ళుగా ధోనితో బీజేపీ పలు చర్చలు జరుపుతుంది. క్రికెట్‌కి రిటైర్మెంట్ …
Read More »సెమీస్ లో భారత్ ఓటమికి తప్పిదాలు ఇవేనా..? వివరణ కోరనున్న బీసీసీఐ !
ప్రపంచ కప్పే లక్ష్యంగా భరిలోకి దిగిన భారత్ ఆసలు సెమీస్ తోనే ఆగిపోయాయి.లీగ్ దశలో వరుస విజయాలు సాధించి సెమీఫైనల్కు వెళ్ళిన ఇండియా అక్కడనుండి మరో అడుగు ముందుకు వెయ్యలేకపోయింది.సెమీస్ లో న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఓడడంతో టోర్నీ నుండి నిష్క్రమించింది.అసలు భారత్ ఈ టోర్నీకే హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టి చివరికి సెమీస్ లో ఓటమిపాలైంది.దీంతో బీసీసీఐ బాగా సీరియస్ గా ఉందని తెలుస్తుంది.ఆ …
Read More »2019 ప్రపంచకప్ హీరోలు వీరే..!
రోహిత్ శర్మ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్ లో తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో కొనసాగాడు.ఈ టోర్నీలో 5శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు.ఈ టోర్నీలో అత్యధిక పరుగులు(648) చేసిన ఆటగాడిగా నిలిచాడు. డేవిడ్ వార్నర్: ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ గత ఏడాది బాల్ టాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేదానికి గురయ్యాడు.అనంతరం ఈ వరల్డ్ కప్ లో రీఎంట్రీ ఇచ్చి మంచి ఆటను కనబరచాడు.ఈ …
Read More »యువరాజ్ సింగ్ తండ్రిపై మండిపడుతున్న ఫాన్స్..ధోని జోలికి వస్తే?
ప్రపంచకప్ లో భాగంగా భారత్ న్యూజిలాండ్ తో సెమీస్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇందులో ఇండియా 18పరుగుల తేడాతో ఓడిపోయింది.మాజీ కెప్టెన్ ధోని, జడేజా కలిసి మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేసిన దగ్గరకు వచ్చి ఓడిపోయారు.అయితే దీనిపై స్పందించిన మాజీ భారత బౌలర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్ ధోని పై విమర్శలు చేసాడు.ధోని అలా ఆడడం సరికాదని.. ధోని ఇప్పటికే ఎక్కువ క్రికెట్ ఆడాడని ఇలాంటి …
Read More »ధోని రిటైర్మెంట్ పై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్..ఒత్తిడి మంచిది కాదు !
ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం ధోని రిటైర్మెంట్. ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు,ఇంకా ఆడుతాడా ఇలా ప్రతీ విషయంలో ధోని మాట్లాడకముందే అందరి నోట మాటలు వస్తున్నాయి.భారత్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ దీనిపై స్పందించాడు.రిటైర్మెంట్ అనేది ధోని ఇష్టమని .దానికోసం మనం మాట్లాడుకొని వారిపై ఒత్తిడి తీసుకురాకుడదని అన్నారు.ధోని ఇండియన్ టీమ్ కు ఎనలేని సేవలు అందించాడని.అతడి సేవలను గుర్తించి మనం గౌరవించాలని అన్నాడు.ధోనికి అందరికన్నా …
Read More »అప్పుడు గంభీర్ చెప్పిందే నిజమా..?అదే నిజం !
ప్రపంచ కప్ లో భాగంగా భారత్ సెమిస్ లో ఓడిపోయింది.నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 18పరుగుల తేడాతో టీమిండియా టోర్నమెంట్ నుంచి వైదొలిగింది.ఓపెనర్స్ రోహిత్, రాహుల్, కోహ్లి కూడా ఒక్క రన్ తో సరిపెట్టుకున్నారు.ఇంక ఆ తరువాత వచ్చిన దినేష్ కార్తీక్,పంత్,హార్దిక్ పాండ్య కూడా ఎక్కువ సేపు గ్రీజ్ లో ఉండలేకపోయారు.ఈ టోర్నమెంట్ మొత్తం అటు కీపింగ్ లో ఇటు మిడిలార్డర్ లో పటిష్టంగా ఆడుతున్న ప్లేయర్ …
Read More »ఘనంగా ‘టాక్’ బోనాల జాతర వేడుక..!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం …
Read More »