Home / SPORTS (page 107)

SPORTS

కొత్త కోచ్ ఎంపికలో టీమిండియా సారధి సంచలన వ్యాఖ్యలు..!

భారత జట్టుకు కొత్త కోచ్ వెతకడంలో బీసీసీఐ జోరుగా ఉందని చెప్పాలి. ఈ మేరకు ఇప్పటికే బోర్డ్ దరఖాస్తులు కోరుతూ ప్రకటనలు కూడా విడుదల చేసింది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కి  వరల్డ్ కప్ తో తన కాంట్రాక్టు పూర్తి అయినప్పటికీ వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటన ఉండడంతో మరో 45రోజులు కాంట్రాక్టును పొడిగించడం జరిగింది. హెడ్ కోచ్ తో పాటు సహాయ సిబ్బంది కూడా ఈ 45రోజులు ఉంటారు. …

Read More »

ఓవర్‌త్రో రచ్చ మళ్ళీ మొదలైంది..ఈసారి ఐసీసీ వంతు

ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరిగింది.ఆకరి బంతి వరకు మ్యాచ్ నువ్వా నేనా అంటూ సాగింది. అయితే ఈ మ్యాచ్ లో ఎంతో వివాదాస్పదంగా మారిన ఆ రనౌట్ మల్లా తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్  అంపైర్ గ ఉన్న కుమార ధర్మసేన తాను తీసుకున్న నిర్ణయం తప్పని ఒప్పుకున్నపటికీ  …

Read More »

ఎట్టకేలకు ఒక క్లారిటీకి వచ్చిన కొత్త కోచ్ వ్యవహారం..

టీమిండియా కొత్త కోచ్‌‌ ఎంపిక విషయంలో  గత కొన్ని రోజులుగా ఉన్న గందరగోళానికి ఈరోజు తెరపడింది. మాజీ కెప్టెన్ కపిల్‌‌ దేవ్‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ కోచ్‌‌ ఎంపికను పూర్తి చేస్తుందని సీఓఏ చీఫ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి  సంబంధించిన స్టాఫ్‌‌కు వచ్చే నెలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అంతకముందు  కపిల్‌‌ నేతృత్వంలోని ఈ కమిటీ మహిళల జట్టు కోచ్‌‌గా డబ్ల్యూవీ రామన్‌‌ను ఎంపిక …

Read More »

కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించనున్న లెప్టినెంట్ కల్నల్ ధోని..!

టీమిండియా జట్టు మాజీ సారధి, ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని… క్రికెటర్ గా ఇండియా ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మరింత పెంచాడు. అతడి కెప్టెన్సీలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. వన్డే ప్రపంచ కప్ మరియు  టీ20 ప్రపంచ కప్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది ఇండియా. ధోని క్రికెటర్ నే కాదు గొప్ప దేశభక్తుడు కూడా. ఎంత భక్తి అంటే దేశంకోసం …

Read More »

అతన్ని మారిస్తే డేంజర్ జోన్ లోకి టీమిండియా..

టీమిండియా ప్రధాన కోచ్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఇంక కొనసాగడం కష్టమేనని, కాని జట్టుకు ఆయనే కోచ్ గా కొనసాగితే కోహ్లి సేన విజయాలు సాధిస్తుందని కొత్త కోచ్ వస్తే  టీమ్ డీలా పడుతుందని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రవిశాస్త్రి-కోహ్లి కాంబినేషన్ లో భారత్ జట్టు ఎన్నో విజయాలు సాధించిందని, ఇలాంటి సమయంలో …

Read More »

ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార ట్వీట్

టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,కీపర్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార పద్ధతిలో ట్వీటు చేశాడు. ఇండియన్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో ఎంఎస్ ధోనీ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో స్కై స్పోర్ట్స్ క్రికెట్ ధోనిని ఉద్ధేశించి “ధోనీ ఇండియన్ ఆర్మీ పారాచుట్ రెజిమెంట్లో పనిచేసేందుకు విండీస్ టూర్ కు దూరమయ్యాడు”అని వెటకార ట్వీట్ చేశాడు. దీనికి వెటకారంగా కన్నీటితో నవ్వుతున్న రెండు ఎమోజీలను లాయిడ్ …

Read More »

విరాట్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో పోస్టులు.. అసలేం జరిగింది?

నిన్న ఆదివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ టూర్ కు టీమ్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు మూడు ఫార్మాట్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లి నే ఎంపిక చేయడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం కోహ్లిని కెప్టెన్ చేయడం పట్ల వ్యతిరేకత చూపుతున్నారు.కోహ్లి కన్నా రోహిత్ శర్మ కు కెప్టెన్సీ ఇస్తే మంచిదని వారి వారి అభిప్రాయలు ట్విట్టర్ వేదికగా చెప్పారు. కోహ్లి సారధ్యంలో ఛాంపియన్స్ …

Read More »

కశ్మీర్‌ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ పొందనున్న మిస్టర్ కూల్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కొరకు భారత ఆర్మీ కి దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ఆర్మీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ నుండి తనంతట తానే తప్పుకున్న ధోని..రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ధోని …

Read More »

వెస్టిండీస్ టూర్ కు టీమ్ రెడీ..మూడు ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్‌

వచ్చే నెల ఆగష్టులో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్ కు ఈ ఆదివారం సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ ఆద్వర్యంలో సమావేశం జరగగా కెప్టెన్ కోహ్లి, బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. వచ్చే నెల 3వ తేదీ నుండి వెస్టిండీస్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇక ఈ టూర్ కు కోహ్లి దూరంగా ఉంటాడని వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాదని, …

Read More »

నిబంధనలు ఉల్లంఘించిన సీనియర్..ఎవరా ఒక్కడు.?

ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సీనియర్ ఆటగాడు ఒకరు బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించిన విషయం అందరికి ఆలస్యంగా తెలిసింది. ఈ విషయాన్నీ ఓ అధికారి స్వయంగా చెప్పడం జరిగింది.అయితే ఆ క్రికెటర్ తన భార్యతో టోర్నీ మొత్తం కలిసి ఉండడానికి బోర్డు ను అభ్యర్ధించగా..బీసీసీఐ ఆ అభ్యర్ధనను నిరాకరించించి.ఈ మేరకు టోర్నీ మధ్యలో 15రోజుల పాటు వారి కుటుంభ సభ్యులతో ఉండేందుకు అనుమతి ఇచ్చారు.అయితే ఈ ఆటగాడు మాత్రం టోర్నీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat