Home / SPORTS (page 105)

SPORTS

ఏ రికార్డునైన బ్రేక్ చేసే సత్తా కోహ్లికే ఉందా..?

టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఒక్క మ్యాచ్ తో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసాడు. ఈ యువ కెరటం ప్రస్తుతం రికార్డులు బ్రేక్ చేసే పనిలోనే ఉన్నాడనే అనిపిస్తుంది. ఒక పక్క జట్టుకు సారధిగా వ్యవహరిస్తూ, మరోపక్క ఒంటిచేత్తో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. తరువాత రెండు మ్యాచ్ లు కూడా భారత్ …

Read More »

అతడి నెక్స్ట్ స్టెప్ ఏంటీ..? చెప్పేదొకటీ..చేసేదొక్కటీ !

భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ లో భాగంగా నిన్న ఆఖరి వన్డే జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న విండీస్ ఒక విధంగా చెప్పాలంటే ఓపెనర్స్  క్రిస్ గేల్, లూయిస్ టీ20 మ్యాచ్ ఆడారనే చెప్పాలి. గేల్ ఇండియన్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ చివరికి గెలిచింది మాత్రం ఇండియానే. ఇక అసలు విషయానికి వస్తే ఈ విధ్వంసకర ఆటగాడికి ఈ మ్యాచ్ నే తన …

Read More »

ఈ ఇద్దరి క్రికెట్ దిగ్గజాలకు ఈరోజు ఎంతో ప్రత్యేకం…ఎందుకంటే ?

క్రికెట్ దిగ్గజాలైన డాన్‌ బ్రాడ్‌మన్‌, సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఆసీస్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్‌ తన ఆట తీరుతో క్రికెట్‌ చరిత్రలోనే నిలిచిపోయాడు. తానూ ఆడిన  52 టెస్టుల్లో 99.94 సగటుతో 6996 పరుగులు సాధించారు. ఇందులో ఏకంగా  29 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ దిగ్గజ ఆటగాడు ఆటకు స్వస్తిపలికి 71 ఏళ్లు అవుతున్నా ఆయన రికార్డు మాత్రం ఇంకా అలానే ఉంది. అలాంటి వ్యక్తి …

Read More »

టీమిండియా కెప్టెన్..25, వైస్ కెప్టెన్…26 ??

టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో మంచి జోరుమీద ఉంది.అటు కెప్టెన్ ఇటు వైస్ కెప్టెన్ ఇద్దరు భీకర ఫామ్ లో ఉన్నారనే చెప్పలే. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, డాషింగ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన వారిలో ఏడో స్థానంలో ఉన్నారు. 304 వన్డేలు ఆడిన యువీ 8701 పరుగులు చేసాడు. అయితే హిట్ మాన్ రోహిత్ మరో 26 పరుగులు …

Read More »

నేడే ఆఖరి పోరు..అందరి దృష్టి అతడిపైనే..?

సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ సిరీస్ పై కన్నేసింది. మూడు వన్డేల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మంచి జోరు మీద ఉందని చెప్పాలి. ఇప్పటికే టీ20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డేల్లో కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే వారి పరువు దక్కించుకోవడానికి కనీసం ఈ మ్యాచ్ ఐన గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. టీమిండియా కు …

Read More »

క్రికెట్ అభిమానులకు శుభవార్త…ఒలింపిక్స్ కు గ్రీన్ సిగ్నల్..?

యావత్ క్రికెట్ అభిమానులకు ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే.. ఒలింపిక్స్ లో క్రికెట్ పెట్టే అంశం మరోసారి బయటకు వచ్చింది. ఈ మేరకు 2028కి కల్లా క్రికెట్ ను ఇందులో ప్రవేశపెట్టే యోచనలో ఐసీసీ ప్రయత్నిస్తుందని గాట్టింగ్ పెర్కున్నారు. వాడా (వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్‌ ఆంటీ డోపింగ్‌ ఏజెన్సీ) లో ఇటీవలే బీసీసీఐ చేరడంతో ఉన్న కొన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. …

Read More »

చివరికి మిగిలింది ఆరుగురే..? ఇందులో కూడా రాజకీయమేనా..?

టీమిండియా ప్రధాన కోచ్ విషయం ఒక కొలిక్కి వచ్చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విషయాన్నీ కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా చివరికి ఆరుగురు ఫైనల్ లిస్టులోకి చేరారని వారికి ఈ శుక్రవారం ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయా వ్యక్తులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని కపిల్ అన్నారు. దీనికి నేరుగా రాలేని వారు …

Read More »

భువనేశ్వర్‌ కళ్లు చెదిరే అద్భుతమైన క్యాచ్‌..వీడియో హల్ చల్

భారత్‌ -వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కళ్లు చెదిరే సూపర్ క్యాచ్‌ పట్టాడు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌ 35వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా భువి బౌలింగ్‌కు వచ్చాడు. గుడ్‌లెంగ్త్‌లో పడిన ఐదో బంతిని ఛేజ్‌.. బౌలర్ పక్కనుంచి ఆడబోయి రిటర్న్‌ క్యాచ్‌లో దొరికిపోయాడు. బంతి తనవైపు వస్తున్న విషయం గమనించిన భువి వెంటనే ఎడమ వైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో …

Read More »

తన హోదాను సైతం పక్కనపెట్టి ముందుకు సాగిన సైనికుడు..!

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ ధోని వెస్టిండీస్ టూర్ కి దూరమైన విషయం తెలిసిందే. ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్న మిస్టర్ కూల్ ప్రస్తుతం కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. ధోనికి ప్రస్తుతం ఆర్మీలో ఉన్న హోదా లెఫ్టినెంట్ కల్నాల్.. అంటే ఈ హోదాలో ఉన్నవారికి ప్రత్యేకంగా రూమ్ ఇస్తారు. అంతేకాకుండా ప్రత్యేక ఏర్పాటులు కూడా ఉంటాయి. కాని ధోని మాత్రం …

Read More »

భారత ఆర్మీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ ధోని..!!

ఆగస్టు 15 సందర్భంగా లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోని లడఖ్‌లోని లేహ్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ధోని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్‌ వెళ్లనున్నాడని సైనికాధికారులు తెలిపారు. వచ్చే నెల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat