మొన్న ప్రపంచకప్ ఫైనల్..నేడు యాషెస్, ఫార్మాట్ వేరే గాని ప్లేయర్ మాత్రం ఒక్కడే. అతడే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. ప్రపంచకప్ ఫైనల్ లో గెలవలేని మ్యాచ్ ను కూడా గెలిపించి చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. మరోసారి అదే ఫీట్ చేసాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా …
Read More »చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా తెలుగుతేజం పీవీ సింధూ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరగిన ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ ఫోర్ నొజోమి ఒకుహార (జపాన్)పై వరుస సెట్లలో విజయంతో ప్రపంచ మహిళా సింగిల్స్ ఛాంపియన్‌గా పీవీ సింధూ నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఒకుహరను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తాను సాధించిన చారిత్రక విజయాన్ని తన తల్లి పీ విజయ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అంకితం …
Read More »సచిన్ -గంగూలీల రికార్డు బ్రేక్..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి- వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లి-రహానేలు నిలిచారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి-రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని …
Read More »ఆ ఒక్కడే వార్నర్ కు మొగుడయ్యాడు…?
ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆడుతున్న సిరీస్ యాసెస్ నే. ఈ సిరీస్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఐదు మ్యాచ్ లలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా అందులో ఒకటి ఆస్ట్రేలియా గెలవగా, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ప్రస్తుతం మూడో మ్యాచ్ జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డేవిడ్ వార్నర్..ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే. తాను పిచ్ …
Read More »ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ పీవీ సింధు తనపై అంచనాలు నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్ యుఫె (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త శ్రమించాచి గేమ్‌తో పాటు ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాడ్మింటన్ …
Read More »భారత్ తరుపున ఆ ఫీట్ సాధించిన మొదటి బౌలర్ ఇతడే..!
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మరియు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీట్ బుమ్రా ఒక అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో విండీస్ తీవ్ర ఇబ్బందిలో ఉందని అందరికి తెలిసిందే. భారత్ బౌలర్స్ ధాటికి ఎదురు నిలవలేకపోయారు. అయితే ఈ మ్యాచ్ 30వ ఓవర్ లో బ్రావో ని అవుట్ చేసి టెస్టుల్లో …
Read More »56 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో విద్వంసకరమైన బ్యాటింగ్..బౌలింగ్ లో ఏకంగా 8 వికెట్లు
కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మేటి ప్రతిభ చూపి అదరహో అనిపించాడు. బళ్లారి టస్కర్స్ జట్టు తరపున బరిలోకి దిగిన గౌతమ్ ఈ టోర్నమెంట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 39 బంతుల్లో శతకం నమోదు చేశాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 134 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేపీఎల్‌లో …
Read More »అంబటి రాయుడు మరో సంచలనం.. రిటైర్మెంట్ వెనక్కి
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో చోటు చేసుకున్న పరిణామాలతో ఎవరూ ఊహించని విధంగా షాకిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్ జట్టు తరపున ఆడుతోన్న రాయుడు… ఈ సందర్భంగా టీమిండియా తరుఫున టీ-20 …
Read More »ఇక్కడ ఆనందానికి అవధులు లేవ్..అక్కడ మాత్రం నిరాశే..!
ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ తో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం మన ఆటగాళ్ళు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలింగ్ దెబ్బకు అగర్వాల్, పుజారా, కెప్టెన్ కోహ్లి చేతులెత్తేశారు. దీంతో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం రహానే, రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ …
Read More »మొదటిరోజే ప్రమాదంలో పడేవాళ్ళు…జస్ట్ మిస్
ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ తో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం మన ఆటగాళ్ళు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. మొదటి మ్యాచ్ గురువారం మొదలైంది. అయితే ముందుగా టాస్ గెలిచిన కరేబియన్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. అందరు ముందుగా అనుకునట్టుగానే భారత్ మంచి ఫామ్ లో ఉండడంతో వెస్టిండీస్ కు కష్టమైన పరిస్థితి అని …
Read More »