మిథాలీరాజ్.. భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్. ఈమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చాలా ఎక్కువే.. తన ఆటతో ఇండియాకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది. ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించింది. టీమిండియాకు సారధిగా వ్యవరించిన మిథాలీ రాజ్ జూనియర్స్ ని బాగా ప్రోత్సాహించేది. అలాంటి ప్లేయర్ తన స్టేట్మెంట్ తో అభిమానులకు షాక్ ఇచ్చింది. టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించింది. మిథాలీ టీ20లు మొత్తం 88 ఆడగా అందులో 32 …
Read More »ముచ్చటగా మూడు… వైట్ వాష్ !
అందరు అనుకున్నదే జరిగింది. టీమిండియా రెండో టెస్ట్ లో కూడా ఘన విజయం సాధించింది. ఏ కోణంలో కూడా కరేబియన్ లు భారత్ కు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాదించిన విషయం తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 117 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. బూమ్రా దెబ్బకు కోలుకోలేకపోయారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 468 పరుగుల భారీ లక్ష్యాన్ని …
Read More »వచ్చిన అవకాశాన్ని వాడుకొని వీరుడిగా నిలిచాడు..మన తెలుగోడు!
టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి టెస్ట్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్ట్ అడుతున్నారు. ఇందులో మొదట బ్యాట్టింగ్ చేసిన ఇండియా భారీ స్కోర్ కొట్టింది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ బుమ్రా దెబ్బకు కుప్పకూలింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో మన తెలుగు కుర్రోడు హనుమా …
Read More »బుమ్రా దెబ్బకు విండిస్ ఢమాల్..!
భారత్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో వెస్టీండీస్ ఢీలా పడింది.టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకి ఆలౌటైంది.ఈ సీజన్లో విండిస్ తో జరిగిన తొలి టెస్ట్‌లో సెంచరీ మిస్ చేసుకున్న హనుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. అంతక …
Read More »సాయి ప్రణీత్‌ను ఘనంగా సత్కరించిన గవర్నర్ దంపతులు..!!
వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడలిస్ట్, అర్జున అవార్డులు దక్కించుకున్న సాయి ప్రణీత్ ను గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా సన్మానించారు. రాజ్ భవన్ లోని ధర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. కోచ్ పుల్లెల గోపిచంద్ తో పాటు సాయి ప్రణీత్ సపోర్టింగ్ స్టాఫ్ హాజరయ్యారు. భవిష్యత్ లో సాయి ప్రణీత్ మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. వచ్చే ఒలింపిక్స్ లో మెడల్ సాధించి రాష్ట్రానికి, …
Read More »పీవీ సింధును అభినందించిన సీఎం కేసీఆర్
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారిందని సీఎం అన్నారు. పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ …
Read More »ప్రపంచ ఛాంపియన్స్ కు కొత్త కెప్టెన్…?
క్రికెట్ కు పుట్టిన్నిలైన ఇంగ్లాండ్ కొత్త ప్రపంచ ఛాంపియన్స్ గా అవతరించిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుండి దీనికోసం ఇంగ్లాండ్ ఎదురుచూస్తుంది. ఎంతమంది కెప్టెన్ లు మారిన ఎవరూ ఆ కప్ తీసుకురాలేకపోయారు. అలాంటిది ఎక్కడో ఐర్లాండ్ నుండి వచ్చి తన ఆటతో సత్తా చాటుకొని ఇంగ్లాండ్ కు ప్రస్తుతం సారధిగా వ్యవహరిస్తున్నారు. అతడే ఇయాన్ మోర్గాన్, ఈ వరల్డ్ కప్ టైటిల్ కూడా తన కెప్టెన్సీ …
Read More »తెలుగు తేజం పీవీ సింధును అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ..!
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ఇండియాకు చేరుకున్నారు. సోమవారం రాత్రి స్విట్జర్లాండ్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో సింధు మాట్లాడుతూ… ‘దేశానికి మరిన్ని మెడల్స్ అందిస్తా. అభిమానుల అందరికి ధన్యవాదాలు. దేశంలోని ప్రజల అందరి ఆశీస్సులు, ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు’ సింధు తెలిపింది. తరువాత పీవీ సింధు ప్రధాని నరేంద్ర …
Read More »క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు…!
సర్ డోనాల్డ్ జార్జ్ బ్రాడ్‌మాన్…ఇతనికి మరో పేరు ‘ది డాన్’. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆగష్టు 27, 1908 లో జన్మించారు. అతడి ఆట తీరుతో క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఆస్ట్రేలియన్ బాట్స్ మాన్ మొత్తంగా 52 టెస్ట్ మ్యాచ్ లు ఆడాగా 99.94 సగటుతో 6996 పరుగులు సాధించారు. ఇందులో 29 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇందులో 334 పరుగులు ఇతని …
Read More »అడుగుపెట్టిన ప్రతీ చోటా హైఫై..అదే అతనిలో స్పెషల్..!
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బుమ్రా మరోసారి వెస్టిండీస్ ఆటగాళ్ళ పై విరుచుకుపడ్డాడు. బుమ్రా అంటే వన్డేలు, టీ20లే కాదు అని మరోసారి నిరూపించాడు. తన స్పెల్ కి సీనియర్ ఆటగాళ్ళు సైతం మెచ్చుకుంటున్నారు. ఇంక అసలు విషయానికి వస్తే తాను అడుగుపెట్టిన ఏ దేశంలో ఐన సరే మొదటి సిరీస్ లో ఇదు వికెట్లు తీస్తున్నాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో తాను ఆడిన మొదటి …
Read More »