Home / SPORTS (page 100)

SPORTS

మాంచెస్టర్ టెస్టులో గెలిచేదెవరూ..?

యాషెస్ సిరీస్  లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ భారీ స్కోర్ సాధించింది. అనంతరం వచ్చిన ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐన వారికి ఏమాత్రం భయం లేదు ఎందుకంటే గ్రీజ్ లో ఇంకా …

Read More »

బాహుబలి రెచ్చిపోయినా పరాజయం తప్పలేదు..!

ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా నిన్న తెలుగు టైటాన్స్, బెంగుళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఆశక్తికరంగా జరిగింది. ఒక ఎండ్ లో చూసుకుంటే చివర నాలుగు నిమషాలు ఉందనగా 8పాయింట్స్ లీడ్ లో ఉంది. ఆ సమయంలో రైడ్ కి వెళ్ళిన సిద్దార్థ్ దేశాయ్ బాహుబలి అటుపక్క ఉన్న నలుగురు ప్లేయర్స్ ని అవుట్ చేసి మొత్తం మీద 6పాయింట్స్ తీసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా …

Read More »

మళింగ దెబ్బకు బ్లాక్ క్యాప్స్ విలవిల

టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ముడో మ్యాచ్ జరిగింది. మొదట బ్యాట్టింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత ఓవర్లు లో 125 పరుగులు మాత్రమే చేసింది. ఇంక ఈ మ్యాచ్ కూడా శ్రీలంక ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మళింగ దెబ్బకు న్యూజిలాండ్ 88 పరుగులకే కుప్పకూలిపోయింది. నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 6పరుగులే ఇచ్చి ఒక మేడిన్ తో 5 వికెట్లు తీసాడు. …

Read More »

స్మిత్ సంచలనానికి వరుణుడు అడ్డుగా నిలుస్తున్నాడా..?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …

Read More »

మరో లిస్టులో కూడా మొదటిస్థానం అతడిదే.. కోహ్లికి నో ఛాన్స్..!

టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లలో ఎవరికివారు తమ సత్తా చాటుకుంటున్నారు. అంతేకాకుండా ముందుండి తమ జట్టుని నడిపిస్తున్నారు. ఇండియా పరంగా చూసుకుంటే కెప్టెన్ కోహ్లి తన బ్యాట్ కు పని చెబితే తనకంటే తోపు ఎవరూ ఉండరనే చెప్పాలి. కాని ప్రస్తుతం తన ఆట ఎలా ఉంది అంటే ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కనీసం …

Read More »

2020 టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించిన జట్లు ఇవే..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ఫార్మాట్ మరికొన్ని నెలల్లో రానుంది. 2020లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా ప్రతినిథ్యం వహిస్తుంది. క్రికెట్ అభిమానులకు ఇది పండుగ అనే చెప్పాలి. ఎందుకంటే మెన్స్, ఉమెన్స్ టీ20 లు రెండు ఇక్కడే జరగనున్నాయి. ఇక మహిళల విషయానికి వస్తే ఐసీసీ ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించిన జట్లను ప్రకటించింది. ఆ జట్లు గురించి తెలుసుకుందాం..! 1.ఆస్ట్రేలియా 2.ఇంగ్లాండ్ 3.ఇండియా …

Read More »

అప్పుడు  బ్రాడ్ మాన్…ఇప్పుడు స్టీవ్ స్మిత్.. ఇద్దరూ ఒక్కటే !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …

Read More »

నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించిన మా గురువు

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన గురువు(క్రికెట్ కోచ్) రమాకాంత్ ఆచ్రేకర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సచిన్ ట్విట్టర్‌లో ఫోటోతో పాటు గురువు గురించి ఇలా చెప్పారు.. గురువు విద్యాబుద్దులు మాత్రమే కాకుండా, మన జీవితంలో ఎలా మెలగాలో తెలిపే విలువలు కూడా నేర్పిస్తారు. ఆచ్రేకర్ సర్ నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించారు. …

Read More »

రాయుడు రిటైర్మెంట్ పై మరో సంచలనం.. రీఎంట్రీ ?

టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ పై ఇటీవలే రచ్చ జరిగిన విషయం తెలిసిందే. 2019 ప్రపంచ కప్ లో భాగంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా స్వదేశానికి వచ్చేసాడు. ఇక ఆ ప్లేస్ అంబటి రాయుడికే అనుకున్నారు అనుకున్నారంతా. కాని ఎవరూ ఊహించని విధంగా ఆ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ ని తీసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైనా రాయుడు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. …

Read More »

ప్రపంచంలో అతి తక్కువ వయసులో టెస్ట్ కెప్టెన్సీ చేపట్టింది వీళ్ళే..!

ప్రపంచంలో ఏ దేశంలో ఐన సరే అంతర్జాతీయ క్రికెట్ లో ప్లేస్ దక్కాలంటే ఎంతో కష్టపడాలి. తన మెరుగైన ప్రదర్శనతో నిరూపించుకోవాలి. ఎంత కష్టపడిన సరే కొందరికే ఆ ఛాన్స్ దక్కుతుంది. ప్లేయర్ విషయాన్నీ పక్కన పెడితే టీమ్ లో అడుగుపెట్టిన తరువాత చాలా వరకు అందరి దృష్టి కెప్టెన్సీ పైనే పడుతుంది. కెప్టెన్ అంటే మామోలు విషయం కాదు, అందులో ఉన్న మజానే వేరని చెప్పాలి. అయితే ఇప్పుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat