Home / SLIDER (page 10)

SLIDER

కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదివారం సికింద్రాబాద్ లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” ఆయన త్వరగా కోలుకోవాలి.. తిరిగి మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను ప్రస్తావించాలి అని కోరుకుంటున్నాను. కొత్త ప్రభుత్వానికి కేసీఆర్ సలహాలు.. సూచనలు కావాలని …

Read More »

చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి… ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు.. ప్రజలకు అండగా నిలబడింది.. తమ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో రైతులని పట్టించుకోలేదు.. రైతాంగానికి టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో అందిన లబ్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.  …

Read More »

ఎంపీ పదవికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రాజీనామా..?

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా సచివాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. నల్గొండ-ముషంపల్లి-ధర్మాపురం రోడ్‌ నాలుగు లైన్లకు పెంపు, కొడంగల్‌, దుడ్యాల రహదారుల విస్తరణ దస్త్రంపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఎంపీగా రాజీనామా చేస్తానని వెల్లడించారు. రేపు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి రాష్ట్ర రహదారులపై చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని 14 రోడ్లకు …

Read More »

యశోద ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి సర్జరీతో సికింద్రాబాద్ లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి .. పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మంత్రులతో కల్సి ఆసుపత్రికెళ్ళి మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులు.. అందుతున్న వైద్యసేవలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా …

Read More »

తెలంగాణలో మరో ఆరు మంత్రి పదవులు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మిగతా ఆరుగురు మంత్రులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఆరు మంత్రి పదవులబు దాదాపు పదిహేను మంది పోటి పడుతున్నారు. వీరిలో షబ్బీర్ ఆలీ, ఫిరోజ్ ఖాన్,వివేక్,వినోద్,మల్ రెడ్డి రంగారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హన్మంతరావు,మధుయాష్కీ గౌడ్,అద్దంకి దయాకర్,బాలు నాయక్ …

Read More »

పవన్ పై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాంట్రాక్ట్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. తెలంగాణలో జనసేనకు వచ్చిన ఓట్లు చూసి పవన్ కు మతి చలించిందని ఎద్దేవా చేశారు. ‘పవన్ ఏ ఊరు? ఏ నియోజకవర్గం? పార్టీ లక్ష్యం ఏంటి? బాపట్ల, చీరాల, నెల్లూరు అంటూ తన జీవితాన్ని నటనలో కలిపేశాడు. బీజేపీతో అధికారికంగా, టీడీపీతో అనధికార ఒప్పందం చేసుకున్నాడు’ అని ఆయన మండిపడ్డారు.

Read More »

రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్

ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ చేయాల్సిన సినిమా ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇదే కథను హిందీలో సన్నీ డియోల్తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గదర్-2తో ఈ ఏడాది బిగ్ హిట్ అందుకున్న సన్నీకి గోపి ఇప్పటికే కథ వినిపించారట. స్టోరీ లైన్కు గ్రీన్ సిగ్నల్ రావడంతో స్క్రిప్ట్ మార్పులు చేస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat