Home / Sankranthi / S.News

S.News

సంక్రాంతికి ఆడే ఆటలు ఇవే..!

తెలుగువారి ముచ్చటైన పండుగ సంక్రాంతి.పాడి పంటల సంబరం..పశువులను ఆరాధించే ఉత్సవం. పల్లె అల్లరికి ముద్దచ్చే రూపం.ఇవన్ని కలిస్తే సంకురాత్రి.దట్టమైన మంచు తెరల్లో ముద్దచ్చే పల్లె సోయగాలు రంగావల్లుల్లో దాగివున్న గొబ్బెమ్మల బుగ్గ చుక్కలు.చలి పొద్దుల్లో గంగిరెద్దుల మేలికోలుపులు .హరిదాసు కీర్తనలు.తొలి వేకువలో తలంటుల చలి చలికి భోగి మంటల నులువేచ్చ దనాల దుపట్లు. ఇంతకన్నా పెద్ద పండుగేముంది.సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేది ల్లో …

Read More »

సంక్రాంతికి చేసే పిండి వంటకాలు ఇవే..!

సంక్రాంతి అంటేనే సరదా..సిరులు తెచ్చే భోగి భాగ్యాల పండుగ .పల్లె పడుచుధనాన్ని సంక్రాంతి పండుగ శోభలోనే చూడాలి.భోగి కొత్త ధనాన్ని ఆహ్వానిస్తే.. పాడి పంటల సౌభాగ్యాన్ని సంక్రాంతి ఇస్తుంది.రంగుల రంగవల్లికల అల్లికలు పట్టు పరికిణీల్లో పండుగ అందాలు కొత్త అల్లుళ్ళు ,కొత్త బట్టలు..ప్రతీ సన్నివేశంలో కొత్త దానం కనిపించే పండుగ సంక్రాంతి.ఇది రైతుల పండుగ .పుడమి సంబరం .ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో వచ్చే ఈ పండుగ సకల శుభాల వేదిక. …

Read More »

సంక్రాంతి పండగ ప్రాముఖ్యత..!

తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి . సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.మకర సంక్రమణం జరిగింది కనుక దీ నిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం .సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేది ల్లో …

Read More »

కనుమ రోజున ఇంటి ఆడపడుచుకి చీర ఎందుకు పెట్టాలో తెలుసా..!

సామాన్యంగా పండుగులకు అందరూ ఒక్కచోటుకి చేరి జరుపుకోవడం అలవాటు.కాని ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పని సరిగా ప్రతి ఒక్కరు తమ ఇంటికి వెళ్లి కుటుంబం తో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.అయితే ఇక్కడ చెప్పుకోవలిసిన విషయం ఏమిటంటే పేదవారైన , గొప్పింటి వారైనా అత్తవారింటికి వెళ్ళిపోయిన కూతుళ్ళను ఇంటికి ఆహ్వానిస్తారు.సంక్రాంతి పండుగ సమయానికి ప్రతీ రైతు చేతి నిండా డబ్బు తో ఇంటి నిండా ధాన్యంతో కళకళలాడుతూ ఉంటాడు.అలాంటి …

Read More »

సంక్రాంతి రోజు రాగి నాణెంతో ఇలా చేస్తే ధన వర్షం కురుస్తుంది

కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతీ ఒక్కరు ఎన్నో ఆశలతో కొత్త కళలను కంటూ వుంటారు.ఆ కలలు తీరాలని జీవితం ఆనందంగా గడవాలనికోరుకుంటారు .కొత్త సంవత్సరం లో మొదటగా వచ్చేది సంక్రాతి పండగా . సంక్రాతి పండగను కుటుంబ మంత చాలా సంతోషంగా గడుపుకుంటారు .సంక్రాతి పండగ ను నాలుగు రోజులపాటు జరుపుకుంటారు.సంక్రాతి రోజు కూతుళ్ళు , అల్లుళ్ళు మనవలతో ఇల్లంతా కళకళలాడుతూ వుంటుంది .అయితే సంక్రాతి రోజు ఒక రాగి …

Read More »

భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా..?

తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ మరో మూడు రోజుల్లో రానుంది.తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.భోగి రోజు సాయంత్రం సంది గొబ్బెమ్మలను పిల్లల చేత పెట్టించిన తరువాత ఈ కార్యక్రమం చేస్తారు.దీ ని కోసం …

Read More »

భోగినాడు భోగి మంటలు ఎందుకు వేస్తారు?

తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ.. ఎందుకంటే భోగి ,సంక్రాతి,కనుమ వరుసగా మూడు రోజులు మూడు ప్రాధాన్యమైన పండుగలు వస్తున్నాయి కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని పిలుస్తారు.ఇది అందరికి పెద్ద పండుగే..పిల్లల నుండి పెద్దలు,రైతుల వరకు అందరికి పెద్ద పండుగే.ఈ పెద్ద పండుగ ఆరంభం రోజైన భోగి నాడు మనం భోగి మంటలు వేసుకోవడం ద్వారా మనం పండుగ వేడుకలను ప్రారంబిస్తాం. భోగి మంటలనేవీ …

Read More »

భోగి మంటలు వేయడం వెనక దాగున్న అసలు రహస్యం ఇదే..!

తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా మూడురోజు జరుపుకునే పండుగ సంక్రాంతి.ఈ పండుగలో మొదటిరోజును భోగి పండుగ గా జరుపుకుంటారు.ధక్షనయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ..దక్షణ అర్ధగోలంలో భుమికి దూర మావ్వడం వల్లన భూమి పై భాగా చలి పెరుగుతుంది .ఈ చలి వాతవరనాన్ని తట్టుకునేందుకు ప్రజా సెగ కోసం భగ భగ మండే చలిమంటలు వేసుకునే వారు.ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీ తంగా …

Read More »

కోడి పందేలపై ఏపీ సర్కారుకు హైకోర్ట్ సంచలన హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలపై ఉమ్మడి హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లను హైకోర్ట్ ఆదేశించింది. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన 43 మంది తహశీల్దార్ల, 49 మంది ఎస్.హెచ్.ఓ లపై షోకాజ్ నోటీసులు జారీ చేశారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్ట్ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి, ఎట్టి పరిస్థితుల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat