సంక్రాంతి అంటేనే సరదా..సిరులు తెచ్చే భోగి భాగ్యాల పండుగ .పల్లె పడుచుధనాన్ని సంక్రాంతి పండుగ శోభలోనే చూడాలి.భోగి కొత్త ధనాన్ని ఆహ్వానిస్తే.. పాడి పంటల సౌభాగ్యాన్ని సంక్రాంతి ఇస్తుంది.రంగుల రంగవల్లికల అల్లికలు పట్టు పరికిణీల్లో పండుగ అందాలు కొత్త అల్లుళ్ళు ,కొత్త బట్టలు..ప్రతీ సన్నివేశంలో కొత్త దానం కనిపించే పండుగ సంక్రాంతి.ఇది రైతుల పండుగ .పుడమి సంబరం .ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో వచ్చే ఈ పండుగ సకల శుభాల వేదిక. …
Read More »నువ్వుల అరిసెలు చేయడం ఎలా?
సంక్రాంతి పండగకు అందరు ఇష్టంగా చేసుకునే వంటలు ఎన్ని ఉన్నా..అత్యంత ప్రీతికరమైన వంటకం మాత్రం నువ్వుల అరిసెలు..ఎక్కువ ఇంట్రో లేకుండా..డైరెక్ట్ గా అవి ఎలా చేయలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బియ్యం – ఒక కేజీ బెల్లం – అర కేజీ నువ్వులు – 50 గ్రాములు నూనె – వేయించడానికి కావాల్సినంత ఎలా తయారు చేయాలి : ఒకరోజు ముందుగా బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యన్ని పిండి పట్టించాలి.ఎటువంటి …
Read More »