గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లకోసం ఎన్నో అసత్యపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసారు. ఉన్న అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక ఈ విషయం పక్కనపెడితే రాష్ట్రానికి పరిశ్రమల విషయానికి వస్తే కియా సంస్థ విషయంలో బాబు చేసినవన్నీ అందరు గమనించారు. కియా మేనేజ్మెంట్ కూడా బాబు బండారం బయటపెట్టేసింది. అయితే తాజాగా …
Read More »కర్నూలు జిల్లా డోన్ లో నకిలీ మద్యం కలకలం..!
రాయలసీమలో గత కొద్ది నెలలుగా నకిలీ మద్యం పై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. రాయలసీమా రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు నేడు ఏక కాలంలో కెఈ ప్రతాప్,అయ్యప్ప,పుట్లూరు శ్రీను ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. మూడు బృందాలుగా ఏర్పడి డోన్ టీడీపీ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.డోన్ లో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ టీడీపీ ఇన్చార్జి కేఈ ప్రతాప్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ …
Read More »వివాదాస్పద చట్టంపై రజినీకాంత్ సంచలన కామెంట్స్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ బిల్లు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధించారు. ఈ బిల్లు మన దేశ పౌరులపై పడదని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ముస్లింలుపై పడితే మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే అని రజినీకాంత్ చెప్పారు. అంతకముంది ఈయన పౌరసత్వం (సవరణ) చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు, …
Read More »మద్యం ధరలు పెంచింది రాబడి కోసం కాదు బాబూ..మీ ఆలోచన ఇంతే ఇంక !
గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం పేరు చెప్పి ఎన్నో కోట్లు నొక్కేసారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ పాదయాత్రలో భాగంగా ఆడవాళ్ళకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్న జగన్ గగెలిచిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం …
Read More »క్యాన్సర్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన రోజా.. సీఎంపై ప్రసంశలు !
మహిళల్లో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేలా ప్రోగ్రాం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభం అన్నారు. మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందన్నారు. మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, …
Read More »ఆ బండారం బయటపడితే ఎలాగు జైలుకే..అందుకేనా పిచ్చి కూతలు అన్నీ ?
మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటినుండి తెలుగు తమ్ముళ్ళు అస్సలు నిద్రపోవడం లేదు ఎందుకంటే రాష్ట్రానికి ఎదో జరుగుతాది అని కాదు కేవలం ఆ పార్టీ నాయకుల బండారాలు బయటపడకూడదనే వారి తాప్రతయం అంతా. మొత్తం వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ప్రజలు కూడా వారి మాటలను నమ్మకపోవడంతో ఏమీ చెయ్యని పరిస్థితిలో ఉన్నారు. చివరికి ఎలాగు మన మాటలు చెల్లవు అనుకోని పిచ్చి కూతలు కూస్తున్నారు. దీనిపై స్పందించిన …
Read More »నేను మరో 15,20ఏళ్ళు బ్రతుకుతా..బాబు ఆందోళన దేనికో మరి !
అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేసారు. ఆయనకు ఆరోగ్యం అంతా బాగుంటే మరో 20 ఏళ్ళు కచ్చితంగా జీవిస్తానని. ఆ విషయం కోసం నేను ఎన్నడూ ఆలోచించలేదని, నా భాద అంతా రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తొమ్మిది నెలలలోనే రాష్ట్రానికి ఆర్ధిక పతనం మొదలయిందని ఎద్దేవా చేసారు. అయితే దీనిపై కొందరు ఆయనకు …
Read More »అది బీజేపీ కాదు.. “నాథూరామ్ గాడ్సే” పార్టీగా మార్చుకోండి !
కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక బీజెపీ ఎంపీ అనంత్‌కుమార్ పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మహాత్మా గాంధీ స్వాతంత్య్ర పోరాటం “నాటకం” అని పిలిచినందుకు భారతీయ జనతా పార్టీను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ సోమవారం “నాథురామ్ గాడ్సే పార్టీ” గా మార్చాలని సూచించింది. బీజేపీ ఎంపీ బెంగళూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తూ “ఈ నాయకులు బ్రిటిష్ వారి ఆమోదంతో స్వాతంత్య్ర సంగ్రామం …
Read More »ఆందోళన చందకండి..తుఫాన్లను నియంత్రించగల చంద్రబాబుకి ఇది చాలా చిన్న విషయం !
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తనదైన శైలిలో ప్రజలను తన మాటలతో మభ్యపెట్టారు తప్ప జనాలకు చేసింది ఏమిలేదని చెప్పాలి. మరోపక్క అప్పట్లో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో వైజాగ్ వాసులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిన విషయమే. ఈ సమయంలో అందరు తలో చెయ్యి వేసి వారికి సహాయం చేయడం జరిగింది. అప్పుడే చంద్రబాబు గారు వారికి చేసింది ఏమి లేదుగాని మాటలు మాత్రం చెప్పారు. తుఫానులను …
Read More »వైసీపీపై ప్రతీకారం తీర్చుకుంటాం.. పుల్లారావు సంచలన వ్యాఖ్యలు !
మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే తాము ప్రతీకారానికే ప్రాధాన్యత ఇస్తామని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గుంటూరుజిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన పుల్లారావు అభివృద్ధి చేస్తే ఓట్లు పడలేదు కాబట్టి రివెంజ్ కు ప్రాధాన్యత ఇద్దామన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టినవారిపై అంతకు రెట్టింపుగా 10 కేసులు పెడదామని, అవసరమైతే చంద్రబాబు దగ్గర కూడా గట్టిగా మాట్లాడతానని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం …
Read More »