న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అయితే 2015తో పోల్చితే మాత్రం అప్పటికంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు …
Read More »మాజీ పీఎస్ ను పట్టించుకోని బాబు ఏబీవి విషయంలో ధైర్యం తెచ్చుకున్నట్టున్నారు..!
చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై చంద్రబాబు అస్సలు పట్టించుకోకుండా ఉండడం మరో అనుమానాస్పదం అని చెప్పాలి. ఇక ఈ విషయం పక్కనపెడితే తాజాగా ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ …
Read More »హ్యాట్రిక్ సీఎం..అరవింద్ కేజ్రీవాల్!
భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఆమ్ ఆద్మి పార్టీ ఘన విజయం సాధించింది. కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే ఆమ్ ఆద్మి పార్టీకి 57 సీట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ 13 వద్దే ఉంది. ఇంక కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకుముందు మొత్తం 70స్థానాలకు గాను ఆమ్ ఆద్మి పార్టీ 67సీట్లు సాధించి రికార్డు …
Read More »వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచారానికి తెరలేపడం మీకు అలవాటే కదా బాబూ..!
వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీపై మండిపడ్డారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఏదైనా ప్రారంభించడం పాపం వెంటనే దానిని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇలా ప్రతీవిషయంలో ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని చూడకుండా వారు ప్రవతిస్తున్నారు. ఇక కరెంటు బిల్లు విషయానికి వస్తే “ఈఆర్‌సీ ప్రకటించిన కరెంట్ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో …
Read More »కిరసనాయిలు మురిసిపోయింది చాలు..బాబు సీక్రెట్ ఇదే కదా!
వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా రాధాకృష్ణపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “ఎకనమిక్ టైమ్స్ ఏదో రాసిందని కిరసనాయిలు తెగ మురిసిపోతున్నాడు. అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా. సంపాదించిన లక్షల కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుపెడితే నిత్యం ఏదో కుట్రను ప్రచారంలో పెట్టొచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా!” అని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వైసీపీపై …
Read More »చంద్రబాబు ఇక తగ్గు..కేంద్రం నుండి కూడా క్లారిటీ !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు గురించి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కంగుతున్న టీడీపీ నేతలు షాక్ కి గుర్రయ్యారు. అదేగాని జరిగితే టీడీపీ ఇప్పటివరకు దాచుకున్న ఆస్తులు మొత్తం అస్సాం అవుతాయని అనుకున్నారో ఏమో మరి ఒక్కసారిగా గేమ్ స్టార్ట్ చేసారు. వారి అనుకులా మీడియాతో ఏవేవో కట్టుకధలు అల్లించి తప్పుదోవ పట్టించాలని చూసారు. వారు ఎన్ని చేసిన ప్రజలు …
Read More »ఆయన యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త..!
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చౌదరి పోలీసు అధికారిగా కంటే ఒక తెలుగుదేశం కార్యకర్తగా, చంద్రబాబు వెనకఉండే వ్యక్తిగా అందరికి పరిచయం. ఇతను ఇంటలిజెన్స్ చీఫ్ గా కంటే చంద్రబాబు అండతో అడ్డూ అదుపు లేనన్ని ఘోరాలు చేశాడు, అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్స్, జగన్ భద్రత కుదింపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల మీద అక్రమ కేసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ …
Read More »మహిళల విషయంలో మరోఅడుగు ముందుకేసిన సీఎం జగన్ !
చిన్నారులు, మహిళల రక్షణ కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టం రూపొందించిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను సీఎం శనివారం ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని, ఇది చరిత్రలో నిల్చి పోతుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »13వేల500 కోట్లతో స్థాపించిన ఫ్యాక్టరీ మరో ప్రాంతానికి ఎలా వెళ్లిపోతుంది.? బుద్ధి ఉండక్కర్లా.?
అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలిపోదని ఇప్పటివరకూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా రూ.13 వేల 500 కోట్లతో ఒక ఫ్యాక్టరీని స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా వెళ్లి పోతుందో ఎవరికీ అర్ధం కాలేదు.. అయితే కియా ఫ్యాక్టరీపై ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేస్తోందని ప్రజలందరికీ అర్ధమయ్యింది. అసత్య కథనాల ఆధారంగా గోబెల్స్ ప్రచారం చేస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం చేస్తున్నారని. ఏదో జరిగి పోతుందంటూ ఎల్లో …
Read More »టీడీపీకి భారీ చిక్కు.. ఈసారి డైరెక్ట్ గా !
ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ లేఖ రాసారు. అమరావతిలో అసైండ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను సునీల్ కుమార్ కోరారు. ఈ లేఖతో పాటు మొత్తం 106 మంది 2018 నుండి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని కోరరారు. 2లక్షలకు మించి జరిగిన అనుమానిత ట్రాన్షక్షన్లపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు …
Read More »