యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఈరోజు వచ్చేసింది. రజనీకాంత్ అభిమానులైతే గత కొన్ని నెలలుగా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు కోసమే వారందిరి నిరీక్షణ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు సూపర్ స్టార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నాకు సీఎం అవ్వాలనే కోరిక లేదని..పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రమె ఉంటానని, నాకు బదులుగా ఈ పాత్రలో …
Read More »బీహార్ రూపురేఖలు మార్చుతా..నితీష్ కు ఛాలెంజ్..ఎవరా వ్యక్తి ?
బీహార్ 2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, యుకెకు చెందిన ఒక మహిళ (పుష్పం ప్రియా చౌదరి) తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి జెడియు అధినేత నితీష్ కుమార్ ను సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని పలు న్యూస్ చానల్స్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా బీహార్ లో ఉన్న అసమర్ధ నాయకులను సవాల్ చేయడానికి ఆమె పార్టీ వెబ్ సైట్ ఉందని.. నాతో నడవడానికి యువకుల ముందుకు రావాలని …
Read More »పదో వసంతంలోకి అడుగుపెట్టిన వైఎస్ఆర్సీపీ..!
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ స్ఫూర్తితో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నేటితో అనగా గురువారం నాటికి తొమ్మిదేళ్ళు పూర్తిచేసుకొని పదో వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్ఆర్సీపీ 2011 మార్చి 12న ఆవిర్భవించింది. తండ్రి మరణం తరువాత ఆయన అడుగుజాడల్లోనే నడవాలని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగారు. ఆయన వెన్నంట్టే ఉన్నవారితో నడుస్తూ ఎన్నో వడిదుడుకులను ఎదురుకొని ఇప్పుడు అఖండ మెజారిటీతో గెలిచి తండ్రికి …
Read More »నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో “సరిలేరు జగన్ కెవ్వరూ” !
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్నవారికి న్యాయం చేయడంలో తనకు తానేసాటి.. గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు వదులుకున్న కావటి మనోహరనాయుడుకి గుంటూరు మేయర్ సీటు ఇచ్చారు. ఉప్పల రాంప్రసాద్ కుటుంబంలో కృష్ణా జిల్లా చైర్ పర్సన్ ఇచ్చారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎమ్మెల్యే సీటు వదులుకున్న కవురు శ్రీనుకు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మెన్ అవకాశమిచ్చారు. అలాగే తన మాట విని మండలి రద్దుకు సహకరించి …
Read More »బ్రేకింగ్ న్యూస్..కమలం గూటికి సింధియా !
మగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేడు అనగా బుదవారం బీజేపీలో చేరాడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 18ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న సింధియా ఆ పార్టీకి రాజీనామా ఇవ్వడంతో మధ్యప్రదేశ్ లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక సింధియా కు బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చి …
Read More »బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా శ్వేత.. ఎవరీ శ్వేత ?
విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిని ఆపార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. టీడీపీ తరపున మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేతను రంగంలోకి దింపుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె ఈ కేశినేని శ్వేతా. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈమె కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేసారు. అలాగే గతంలో జరిగిన యూఎస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరుపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా …
Read More »లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏం జరగనుందో చెప్పిన తోట త్రిమూర్తులు
34 సంవత్సరాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని వీడలేని పరిస్ధితుల్లో, భయంకరమైన మోసం చేసేటటువంటి పరిస్థితులను చూసి, ఇంకెంతకాలం మోసపోతామని, ఈ మోసపూరితమైన మాటల నుంచి భయటకు రావాలనే ఉద్ధేశ్యంతోనే కదిరి బాబూరావు బయటకు వచ్చారని తోట త్రిమూర్తులు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటల వల్లే పార్టీని వీడానని స్వయంగా బాబూరావు చెప్పారని, అదీ చంద్రబాబు నైజమన్నారు. మేనిఫెస్టోను ఒక బైబిల్‌లా, ఖురాన్‌లో నమ్మేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన …
Read More »టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బాలకృష్ణ ఫ్రెండ్.. సంచలన వ్యాఖ్యలు
ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబునాయుడుని ఎవరూ నమ్మలేని పరిస్ధితుల్లోనే తాను తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరానని, తెలుగుదేశం పార్టీకి, గత 33 సంవత్సరాలుగా పనిచేస్తున్నాని, పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపిలోనే ఉన్నానన్నారు. కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచానని, అలాంటి తనను కనిగిరి నుంచి పక్కకు పంపించారన్నారు. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే నూటికి నూరుశాతం వైయస్సార్సీపీకి అనుకూలంగా ప్రాంతం, అలాంటి చోటు నుంచి తాను 2014లో …
Read More »జగన్ మార్క్ పాలన.. షురూ అయిన ఆపరేషన్ “సురా”
ఏపీలో మరికొద్దిరోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధంలో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్న, అమ్ముతున్న మద్యాని అరికట్టడానికి డీజీపీ ఆదేశాల మేరకు డిఎస్పీలు, సీఐ, ఎస్సైల ఎక్సైజ్ పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ సురా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు ఎక్సైజ్ సిబ్బంది మొత్తం పలు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో గ్రామాలలో మెరుపుదాడులు నిర్వహించి, అక్రమ మద్యం …
Read More »టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపికైన అభ్యర్ధులు వీరే !
తెలంగాణ కోటాలో కాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్ధుల పేర్లను టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేసారు. కే కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తుంది. వీరి పేర్లను నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ తరపున పలువురు నేతలు ఈ సభ్యత్వాని ఆశించినా చివరుకు ఈ ఇద్దరు నేతలవైపే కేసీఆర్ మొగ్గుచూపినట్టుగా తెలుస్తుంది.
Read More »