Home / POLITICS (page 566)

POLITICS

38వ రోజు జ‌గ‌న్ పాద‌యాత్ర హైలైట్స్ ఇవే..!!

వైఎస్ఆర్ కాగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 38వ రోజు అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో కొన‌సాగింది. డిసెంబ‌ర్ 18న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ర్శ‌న‌మ‌ల నుంచి ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్ర న‌డిమ‌గ‌డ్డ‌ప‌ల్లె క్రాస్, బిల్వంప‌ల్లి, నేల‌కోట‌, బుడ్డారెడ్డిప‌ల్లి ఏలుకుంట్ల మీదుగా త‌న‌కంటివారిప‌ల్లె మీదుగా సాగింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు, గ్రామ‌స్థులు, పార్టీ నేత‌లు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. యాత్ర‌లో భాగంగా …

Read More »

మోదీ నిజంగా సంతోషంగా ఉన్నారా..? ప్రకాష్‌రాజ్‌ సంచలనం

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీకి ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా స్పందించిన ప్రకాష్‌రాజ్‌.. మోదీ నిజంగా సంతోషంగా ఉన్నారా? అంటూ ‘జస్ట్‌ఆస్కింగ్‌’ అంటూ ప్రశ్నించారు.‘ప్రియమైన ప్రధానమంత్రికి శుభాకాంక్షలు.. అభివృద్ధి మంత్రంతో ఎన్నికల్లో స్వీప్‌ చేసి.. 150+ పైగా సీట్లు సాధిస్తామన్నారు? ఏమైంది? ఇప్పటికైనా మీరు ఒక్క క్షణం ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల …

Read More »

రాహుల్ గాంధీ పై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వాఖ్యలు

రాహుల్ గాంధీ గాలిలో తిరిగి చెప్పిన గాలి మాటలు గాలిలోనే కొట్టుకుపోయాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు . గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు.గుజరాత్‌లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారన్నారు.గుజరాత్‌లో అభివృద్ధి ఎజెండానే తప్ప ఎలాంటి …

Read More »

రెండు రాష్ట్రాల్లో విరబూసిన కమలం

గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే..ఈ నేపధ్యంలో ఇటు గుజరాత్, అటు హిమాచల్ ప్రదేశ్ లలో బీజీపీ తన విజయపతాకం ఎగురవేసింది. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాల్లో వందకు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ లోని 68 స్థానాల్లో దాదాపు 40 కిపైగా స్థానాలను కైవసం చేసుకుంది. గుజరాత్ తో ఆరోసారి అధికారం …

Read More »

జ‌గ‌న్ దెబ్బ‌కి.. టీడీపీ బ్యాచ్ మొత్తం ఈ స్థాయిలో భ‌య‌పడుతుందా..?

వైసీపీ అధినేత‌ జగన్ పాద‌యాత్ర‌లో భాగంగా ప్రజల పై కురిపిస్తున్న హామీల వర్షంలో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో పాదయాత్రలో ఉన్న జగన్ తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పెన్షన్లు వెయ్యి నుంచి రెండువేల రూపాయలకు పెంచుతామని, నిరుద్యోగ భృతి చేనేతలకు 45 ఏళ్ళకే పెన్షన్లు, విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు ఇలా …

Read More »

విజ‌య్ రూపానీ ఘ‌న విజ‌యం..!

గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ రాజ్‌కోట్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజయబావుటా ఎగురవేశారు. ఆయనకు గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్‌గురుపై దాదాపు 21 వేల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. కౌంటింగ్ మొద‌లైన తొలి గంట‌న్న‌ర వ‌ర‌కు వెనుక‌బ‌డిన ఆయ‌న‌.. త‌ర్వాత అనూహ్యంగా పుంజుకున్నారు. ఒక ద‌శ‌లో ఇంద్ర‌నిల్ …

Read More »

గుజరాత్ రిజ‌ల్ట్ పై కేటీఆర్ సంచలన ట్వీట్‌..!

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన‌ గుజరాత్ ఎన్నిక‌ల్లో.. దాదాపు ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోమారు అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌ని కూడా లాగేసుకుంది. అయితే సోమ‌వారం ఉదయం నుంచి పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠం రేపుతూ.. ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మొదట‌ బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్‌కి ఆధిక్యం వ‌చ్చింది.. ఇక ఆ …

Read More »

కేసీఆర్ ఓ స‌వ్య‌సాచి… ఫిదా అయిన బాషాభిమానులు..!

సవ్య సాచి అంటే… పురాణాల్లో అర్జునిడిని సవ్య సాచి అనేవారు. అనగా, శరీరానికి కుడి, ఎడమ వైపులలో వున్న అనుబంధ అంగాలను (చేతులు, కాళ్ళు, కళ్ళు) సమాన స్థాయిలో ఉపయోగించగలిగే స్థితిని సవ్యసాచిత్వం అంటారు. రెండు చేతులను ఒకే సామర్థ్యం తో ఉపయోగించే బలం అర్జునుడికి ఉండేది. తను తన రెండు చేతులతో బాణాలను విసిరేవాడు. అందుకే అర్జునుడిని సవ్య సాచి అనే పేరొచ్చింది. అయితే ఇప్పుడు ఆ విష‌యం …

Read More »

గుజరాత్ ఎన్నికల ఫలితాలు..ఎవరికెన్ని

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్‌లో బీజేపీ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఇతరులు : 01 హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 42 స్థానాలు, కాంగ్రెస్ 22 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Read More »

అలా చేశాకే.. 2024లో మ‌ళ్లీ ఓట్లు అడుగుతా :వైఎస్ జ‌గ‌న్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పూర్తిగా మ‌ద్యాన్ని నిషేధిస్తామ‌ని ఆ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. కాగా, ఆదివారం అనంత‌పురం జిల్లా.. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ… చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత రాష్ట్రంలో మ‌ద్యం ఏరులై పారుతోంద‌న్నారు. అంతేగాక పొదుపు సంఘాల‌కు, రైతుల‌కు జీరో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat