2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై …
Read More »చంద్రబాబు 2 ఛండాలమైన పనులు చేశాడు.. యార్లగడ్డ
ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైరయ్యారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలో వేలకు వేల కోట్ల నిధులు వినియోగించడం వృధా ఖర్చేనని పేర్కొన్నారు. అలాగే, 2014 ఎన్నికల సమయంలో తెలుగు భాషకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలోని 49వ పేజీలో ఏముందో.. దానిని, ఇంకా 2015 గిడుగు రామ్మూర్తి జయంతి …
Read More »చంద్రబాబు తాజా వ్యూహం – బీజేపీతో కటీఫ్.. కాంగ్రెస్‌తో దోస్తీ..!!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వార్త ఏమిటయ్యా అంటే.. అందరి నోట వచ్చే మాట.. కాంగ్రెస్‌తో నారా చంద్రబాబు దోస్తీ. అవును, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారనే సమాచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా దావానంలా వ్యాపించింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పట్నుంచి చంద్రబాబుపై బీజేపీ నాయకులు చులకనభావం …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్..టీ కాంగ్రెస్ లోకి టీడీపీ సీనియర్ నేత..!
తెలుగుదేశం పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలబోతుంది . త్వరలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరనునట్లు తెలుస్తుంది.తెలుగుదేశం పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే ఆయన ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కుమారుడి కోసమే దేవేందర్ గౌడ్ దేవేందర్ గౌడ్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కారణం ఏమిటనేది …
Read More »ఆర్బీఐ సంచలన నిర్ణయం… మళ్లీ కొత్త నోట్లు!
మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం పెద్దనోట్ల రద్దు అనే చెప్పాలి. నల్లధనాన్ని బయటకు లాగుతానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోడీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేశారు. ఆ నేపథ్యంలోనే తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. అయితే, ఈ నోట్ల రద్దు వల్ల మొదట్లో ప్రజలు కాస్త ఇబ్బంది పడినా.. తరువాత మోడీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి పాజిటివ్ …
Read More »2019లో జగన్, పవన్ కలుస్తారా..? తాజా సర్వేలో వెల్లడి..!!
ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో కంపెనీతో సమానమని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పెట్టిన పార్టీ అయితే ప్రస్తుతం ప్రైవేటు కంపెనీ అని చెప్పారు ఉండవల్లి అరుణ్‌కుమార్. కాగా, తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన టీమ్ ద్వారా చేసిన సర్వే విశేషాలను మీడియాకు వెల్లడించారు. 2019లోనూ బీజేపీ, టీడీపీ ఇద్దరూ కలిసే పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో …
Read More »బ్రేకింగ్ : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా..!
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో మంత్రులు కూడా రాజీనామా చేసినట్లయింది. గుజరాత్ లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి విజయ్ రూపానీ రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. అయితే నూతన సర్కార్ ఏర్పడేంత వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రూపానీని గవర్నర్ కోరారు. గుజరాత్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో …
Read More »సీఎం కుర్చీపై బెట్టింగ్ జోరు
దేశవ్యాప్తంగా ఉత్కంఠను సృష్టించిన గుజరాత్ ఎన్నికలు ఫలితం తర్వాత కూడా అదే ట్విస్ట్‌ను కొనసాగిస్తోంది. గట్టిపోటీ మధ్య గెలుపు సాధించిన రాష్ట్రంలో సీఎం కుర్చీపై ఎవరిని కూర్చోబెట్టాలనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేసులో రోజుకోపేరు తెరపైకి వస్తోంది. బీజేపీ హై కమాండ్ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సందట్లో సడేమియాలాగ పందెం రాయుళ్లు …
Read More »2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం.. సంచలన తీర్పునిచ్చిన కోర్ట్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులు రాజా, కనిమొళిలు సహా అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో పటియాలా హౌజ్ కోర్టు ఎదుట డీఎంకే నేతలు, పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అయితే పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ, ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయనుంది.2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం …
Read More »”రోజా ఎఫెక్ట్.. పవన్ షాక్.. బండ్ల గణేష్ గైర్హాజరు”
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన 25వ సినిమా అజ్ఞాతవాసి ఆడియో వేడుకను ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, పవన్ కల్యాణ్‌కు సంబంధించి ఎటువంటి కార్యక్రమం జరిగినా.. ఆ కార్యక్రమంలో హడావుడి చేసే వారిలో నిర్మాత బండ్ల గణేష్ ముందు వరుసలో ఉంటారనడంలో ఎంటువంటి సందేహం లేదు. అటువంటిది బండ్ల గణేష్ అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌కు హాజరుకాకపోవడం చర్చకు …
Read More »