ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ వెనకేసుకొని రావడం.. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేసులకు సంబంధించి 2జి స్పెక్ట్రమ్ కేసు తీర్పు గురించి తన కాలంలో రాస్తూ జగన్ పై సీబీఐ నమోదు చేసిన కేసులు కేవలం రాజకీయ ప్రేరేపితాలే అంటూ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి, సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఉంటే జగన్ …
Read More »రాంగోపాల్‌వర్మపై ఏపీ మంత్రి ఫైర్..!
‘కడప’ పేరుతో రాయలసీమ రెడ్ల చరిత్రను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ చిత్రీకరించబోతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాంగోపాల్‌వర్మపై ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప పేరుతో సినిమా తీయడం సరికాదన్నారు. బెజవాడ సినిమా మాదిరిగా కడప సినిమాలోనూ మార్పులు చేయాలని చెప్పారు. లేకపోతే కడప ప్రజలు రాంగోపాల్‌వర్మకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
Read More »పురందీశ్వరికి బంపర్ ఆఫర్..!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి బీజేపీ ప్రమోషన్ ఇవ్వనుంది. త్వరలోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటును కట్టబెట్టనున్నారు. రాజ్యసభకు ఎన్నికైన మనోహర్ పారికర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంతో రక్షణ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగారు. గోవా ముఖ్యమంత్రిగా …
Read More »సినీ హీరో బాలకృష్ణ నెం.1 ఎమ్మెల్యే అట..!!
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఆడియో వేదికపై మాట్లాడేందుకు మైక్ అందుకున్న నారా లోకేష్ …
Read More »45 ఏళ్లకే పింఛన్ ఎందుకు ఇవ్వాలో తేల్చిచేసిన జగన్..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్‌జగన్‌కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More »చంద్రబాబు మైండ్ గేమ్.. కేఈ ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకే టికెట్..!!
చంద్రబాబు నయా పాటిలిక్స్.. కేఈ ఫ్యా మిలీకి భారీ షాక్.. అవును మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఫ్యామిలీని రాజకీయంగా దూరం చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఇందుకు నిదర్శనం కేఈ ఫ్యామిలీపై చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో చూపుతున్న ఇంట్రస్టే. చాపకింద నీరులా సాగుతున్న చంద్రబాబు వ్యవహారం కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీకి భారీ షాక్ ఇవ్వనుంది. …
Read More »ప్రజసంకల్పయాత్ర..45వ రోజు షెడ్యుల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 45వ రోజు షెడ్యూలు ఖరారైంది. రేపు ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి 45వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.అక్కడి నుంచి దిగువతువ్వపల్లి క్రాస్, కొత్తపల్లి క్రాస్, మల్లెంవారి పల్లి మీదుగా పాపన్నగారిపల్లికి 11.30 గంటలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. …
Read More »మంత్రి దేవినేనికి తప్పిన ప్రమాదం..
ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.ఇవాళ మధ్యాహ్నం ఆయన అనంతపురానికి వెళుతూ.. కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలనుకున్నారు. దీంతో కారు ఆపాల్సిందిగా తన డ్రైవర్‌కు సూచించారు. డ్రైవర్ ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి దేవినేనితో పాటు మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. దేవినేని బెంగళూరు నుంచి …
Read More »విజయ్ రూపానీ గురించి మీకు తెలియని 10 విషయాలు
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఇవాళ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే . కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్‌గురుపై 21వేల పైచిలుకు ఓట్ల తేడాతో రూపానీ విజయం సాధించారు. రూపానీకి 52,155 ఓట్లు రాగా, రాజ్‌గురుకు 29,938 ఓట్లు వచ్చాయి. ఈ సందర్బంగా అయన గురించి మీకు తెలియని 10 విషయాలు 1956, ఆగస్టు 2న మయన్మార్‌లోని యంగాన్‌లో విజయ్ రూపానీ జన్మించారు. బీజేపీ గుజరాత్ యూనిట్ జనరల్ …
Read More »గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ ప్రమాణం
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకొని ఆరోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూపానీతో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరింస్తున్నారు. గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి …
Read More »