తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత మూడున్నర సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు .ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి లో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇవాళ …
Read More »”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్‌రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా …
Read More »డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన రావు పద్మా
గ్రేటర్ వరంగల్ 44 డివిజన్ ఉప ఎన్నిక ప్రచారం నిన్న సాయంత్రం వరకు ముగిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో బీజేపీ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మరియు అభ్యర్థి సంతోష్ రెడ్డి పోలిస్ లకు చిక్కారు.వారివద్ద ఒక జీప్ మరియు ఎర్టిగా కార్ (TS03ER6636 ) సుమారు ౩లక్షలు వరకు దొరికాయి . అయితే పోలీసులు రాకను …
Read More »ప్రజాసంకల్పయాత్ర..56వ రోజు షెడ్యూల్ ఇదే
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 56వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజక వర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో 56వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. …
Read More »రేవంత్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి
తన విద్యార్హతల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మరోమారు స్పందించారు. ఇప్పటికే తన కాలేజ్, సర్టిఫికెట్ గురించి స్పష్టత ఇచ్చానని పేర్కొంటూ అయినప్పటికీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదని పేర్కొంటూ…ఆరోపణలు చేసే వారే పది మంది జర్నలిస్టుల ను సెలెక్ట్ చేస్తే గుల్బర్గా యూనివర్సిటీకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమని …
Read More »కాంగ్రెస్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోమారు కాంగ్రెస్ తీరును బట్టబయలు చేశారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడాన్ని పురస్కరిస్తూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. `తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది పెద్ద ఎత్తున విద్యుత్ …
Read More »కత్తి మహేష్ ప్రెస్‌మీట్..పవన్ ఫ్యాన్స్ రచ్చ..పోలీసుల ఎంట్రీ
సినీ విమర్శకుడు కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య ప్రత్యక్ష వాగ్వాదం చోటుచేసుకుంది. పవన్‌కు పలు ప్రశ్నలు సంధించిన కత్తి మహేష్ ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని, పవన్ కల్యాణ్, పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. అయితే పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్‌ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు భారీగా విచ్చేశారు. ‘నీకు సమాధానం చెప్పేందుకు పవన్ కల్యాణ్ …
Read More »కాంగ్రెస్ డిక్లరేషన్..కళ్లబొళ్లి మాటలకు నిదర్శనం..ఎమ్మెల్సీ భానుప్రసాద్
ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భానుప్రసాద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పదేళ్లు అధికారంలో ఉండగా రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఇపుడు వారి గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండగా స్వామినాథన్ కమిటీ సిఫారసులను పెడచెవిన బెట్టిన కాంగ్రెస్ నేతలు ఇపుడు వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. `అధికారం లో ఉండగా …
Read More »వైఎస్ జగన్.. ఓ గజ దొంగట..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి మారెప్ప విమర్శల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వా మ్యమనేది, ఆత్మగౌరవమనేది, రాజ్యాంగ బద్దమైన పాలనను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీరామార్ అని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే చెందుతుందన్నారు. ఇక జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ.. జగన్ ది.. …
Read More »చంద్రబాబు హైడ్రామా అడ్డం తిరిగిందిగా..!!
కుఠిల రాజకీయాలు చేయంలో ఆరి తేరిన చంద్రబాబు.. 2014 ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి.. అధికారం చేపట్టిన చంద్రబాబు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూడా తన అస్ర్తాలను వదులుతున్నారు. కానీ అవి కాస్తీ తిరిగి చంద్రబాబు సర్కార్‌కే ఎసరు పెడుతుండటం విశేషం. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట ఇది. …
Read More »