Home / POLITICS (page 552)

POLITICS

భారీగా టీఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ పార్టీ నేతలు

తెలంగాణ రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన శాలివాహన(కుమ్మరి) సంఘానికి చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అద్యక్షులు మడికొండ ఉప్పలయ్య, కార్యదర్శి మడికొండ కృష్ణ లతోపాటు సంఘం సభ్యులకు గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కార్యకర్తలను అన్ని విధాలుగా కాపాడుకుంటామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామానికి …

Read More »

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు.. జ‌గ‌న్ అంటే ఇంత అభిమాన‌మా..!!

మీరు చదివింది నిజమే ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణమైన ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు .అసలు విషయానికి పవనన్నకు ప్రాణమిస్తాం…జగనన్నకు ఓటు వేస్తాం… అనే స్లోగన్ తో ఉన్న ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా రజక, కాపు …

Read More »

చంద్ర‌బాబు మ‌ళ్లీ వేసేశాడు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ వేసేశాడు. ఏపీలో ఇప్ప‌టికే హైకోర్టు, రాజ్‌భ‌వ‌న్‌ను క‌ట్టేశార‌ట‌. ఇప్పుడు ఇదే న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఏపీలో లేని హైకోర్టు, రాజ్‌భ‌వ‌న్‌ను క‌డితే మంచిదేక‌దా..? అనుకుంటున్నారా..? అవును క‌డితే మంచిదే.. కానీ క‌ట్ట‌కుండానే క‌ట్టిన‌ట్లు చెబుతూ.. యుటిలైజేష‌న్ స‌ర్టిఫికేట్ ఇస్తే..!! ఇక అస‌లు విష‌యానికొస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిలో హైకోర్టు, రాజ్‌భ‌వ‌న్ నిర్మాణం కోస‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం రూ.1500 కోట్ల నిధులు …

Read More »

ఈ అంశంతో.. జగన్ అధికారంలోకి రావడం పక్కా..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను ర‌చిస్తూ.. ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో.. తాము సైతం అంటూ మ‌హిళ‌లు, యువ‌త‌, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్య‌లో పాల్గొంటున్నారు. త‌మ‌కు ఎంత క‌ష్ట మైనా స‌రే.. వైఎస్ జ‌గ‌న్‌ను సీఎంగా …

Read More »

వైఎస్ జ‌గ‌న్ త‌ల‌తో న‌డిచినా.. సీఎం కాలేడ‌ట‌..!!

బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డాడు. కాగా.. ఇటీవ‌ల ఓ స‌మావేశంలో ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర చేస్తాడ‌ట‌. పాద‌యాత్ర ఎవ‌రు చేస్తారండీ.. అనుభం ఉన్న‌వాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం స‌మ‌ర‌యోధులు చేస్తార‌ని, ఓన‌మాలు రాజ‌కీయాలు కూడా తెలియ‌ని నీవు …

Read More »

చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా పుత్తూరులో వైసీపీ భారీ ర్యాలీనినిర్వహించింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగరి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవుల్లో పువ్వులు ఆమె నిరసన వ్యక్తం చేసారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. అబద్ధాలతోనే బాబు పాలన సాగుతోందని విమర్శించారు. …

Read More »

ప్రజాసంకల్పయాత్ర..59వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 59వ రోజుకు చేరుకుంది.ప్రస్తుతం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 59వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. గురువారం ఉదయం గుండుపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.వెదురుకుప్పం, కాపు మొండివెంగన పల్లి, బలిజ మొండివెంగన పల్లి, కమ్మకండ్రిగ, బ్రాహ్మణపల్లి, అనుంపల్లి, నెమ్మలగుంట పల్లి, నూతిగుంట పల్లి, బీరమాకుల కండ్రిగ వరకూ 59వ …

Read More »

కార్పోరేట్ స్కూల్ విద్యార్థులను మించిన ప్రతిభ గురుకుల విద్యార్థులది

కార్పోరేట్, ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను మించిన ప్రతిభ గురుకుల విద్యార్థులదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్ర‌శంసించారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఎవరికీ తీసిపోరని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ -2018ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగతవిన్యాసాలను కొనియాడారు. ఐదు …

Read More »

అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మారిపోయిన గాంధీభ‌వ‌న్..!

తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై దేశ‌వ్యాప్తంగా ప్రశంసలు ద‌క్కుతుంటే… కాంగ్రెస్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, భానుప్ర‌సాద్ అన్నారు. అవాకులు చెవాకుల‌తో గాంధీ భ‌వ‌న్‌ను అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మార్చార‌ని ఎద్దేవా చేశారు. విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని వారు సూటిగా ప్ర‌శ్నించారు. `విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెలంగాణ వచ్చాక రెండే కుదిరాయి. …

Read More »

రేవంత్ అబ‌ద్దాలు నిరూపించు..చ‌ర్చ‌కు మేం రెడీ..ఎంపీ బాల్క

రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 24గంట‌ల‌విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డంపై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తిప్పికొట్టారు. నూతన సంవత్సర కానుకగా తెలంగాణ లో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను ప్రవేశ పెడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోందని మండిప‌డ్డారు. కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు పోసుకుంటోందని ఆక్షేపించారు. .గాంధీ భవన్ అబద్దాల భవన్ గా మారిందని వ్యాఖ్యానించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat