Home / POLITICS (page 545)

POLITICS

భార్యకు తిలకం దిద్దడం నేర్పిన పవన్..!

చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన రాజకీయ యాత్రను ప్రారంబించడానికి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన కొండగట్టు ఆంజనేయుని ఆలయంకు బయలుదేరిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో ఇవాళ ఉదయం పవన్ జనసేన కార్యాలయం నుండి బయలుదేరి వెళ్ళారు.ఈ సందర్బంగా కార్యాలయం వద్దకు వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. ఆపై గుమ్మడికాయ దిష్టి తీశారు. …

Read More »

సినీ ఫ‌క్కీలో ప‌వ‌న్ యాత్ర స్టార్ట్‌ .. వెండితెర పై రెండు గంట‌ల సినిమా అనుకుంటున్నాడా..?

జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్ర సోమ‌వారం ప్రారంభమైంది. జనసేనపార్టీ కార్యాలయం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరిన పవన్‌కు ఆయన సతీమణి అన్నా లెజ్‌నోవా ఎదురొచ్చి హరతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేస్తోన్నయాత్రికి పాపం ఇంట్లోవారెవరూ హాజరు కాకపోవడమే కాస్త జాలిగొలిపే అంశం. విదేశీ భార్య చేత తిలకం దిద్దించుకుని ముందుకు సాగడం సినీ ఫక్కీలో సాగినా.. ఇక …

Read More »

వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి.. డేట్ ఫిక్స్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందుతున్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, ఇటీవ‌ల కాలంలో ప‌లు మీడియా సంస్థ‌లు, రాజ‌కీయ నాయ‌కులు చేసిన స‌ర్వేల్లో కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ‌గా …

Read More »

ఒకేరోజు 700 ప్రదేశాల్లో…15 దేశాల్లో ఏక కాలంలో వైఎస్‌ జగన్‌కు సంఘీభావం

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్పం పాదయాత్ర ఈ నెల 28వ తేదీన నెల్లూరులో 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సందర్భంగా ‘వాక్‌ విత్‌ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైసీపీ పార్టీ పిలుపు నిచ్చింది. గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్లు చేస్తున్న …

Read More »

వాకాటి కేసులో రెవెన్యూ, బ్యాంక్ అధికారులు..?

ఏపీ లోని నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అరెస్ట్ సంచలనం సృష్టించింది. జిల్లాలో చాలామంది పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ఉన్నారు . మాగుంట, ఆదాల, బీద మస్తాన్ రావు, కురుగొండ్ల, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కన్నబాబు ఇలా అనేకమంది రాజకీయాల్లో ఉన్నా ఇటువంటి కేసులు ఎదుర్కొన్న వారిలో వాకాటి నారాయణ రెడ్డి ఒక్కరే. బొల్లినేని రామారావు మీద …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ యాత్ర‌లో పాల్గొన‌నున్న హీరోయిన్‌..!!

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌లోరే చ‌లోరే చ‌ల్ పేరుతో చేస్తున్న రాజ‌కీయ యాత్ర‌లో ఓ హీరోయిన్ పాల్గొన‌నుంద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చర్చించుకుంటున్నారు. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ‌ యాత్రను విజ‌య‌వంతం చేసేందుకు జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అందులో భాగంగానే ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ యాత్ర‌కు సినీ గ్లామ‌ర్ తోడ‌వ్వ‌నుంది. అయితే, ప‌వ‌న్ రాజ‌కీయ యాత్ర ప్రారంభ‌మైన కొద్ది రోజుల‌కే సినీ న‌టి పూనం …

Read More »

జనంలోకి బయలుదేరిన జనసేన అధినేత పవన్

చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంబిస్తానన్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో పవన్ మొత్తం 150 కార్లతో భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుండి కొండగట్టు కు బయలుదేరి వెళ్లారు.మధ్యాహ్నం 3 గంటల సమయంలో పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు.ఈ నేపధ్యంలో తన భార్య లెజ్నోవా తనకు ఎదురొచ్చి.. తిలకం దిద్ది ..హారతిచ్చి కొండగట్టు కు పంపించారు.అయితే …

Read More »

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై వైఎస్ జ‌గ‌న్ షాకింగ్ రియాక్ష‌న్‌..!!

చంద్ర‌బాబు ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చారు. అయితే, నిన్న జ‌రిగిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ..మీ అంద‌రికీ బైక్‌లు ఉన్నాయా..? కార్లు ఉన్నాయా..? అంటూ ప్ర‌శ్నించారు. మ‌రి వాటికి పెట్రోలు, డీజిల్ పోయించుకుంటారు క‌దా..? ఒక్క‌సారి త‌మిళ‌నాడు బాడ‌ర్‌కు వెళ్లి పెట్రోలు ధ‌ర ఎంతో క‌నుక్కోండి అక్క‌డ ఏపీలో పోల్చితే …

Read More »

తెలంగాణలో టీడీపీ వెలిగిపోతోందట..!

తెలంగాణ‌లో టీడీపీ వెలుగిపోతుంద‌ట‌. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా న‌ల్గొండ టీడీపీ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఆ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తిరుగుబాటు బావుటా ఎగర‌వేసిన విష‌యం తెలిసిందే. టీడీపీని ఎంత‌వీలైతే.. అంత త్వ‌ర‌గా టీఆర్ఎస్‌లో క‌లిపేస్తే మంచిద‌ని చంద్ర‌బాబుకు స‌ల‌హాకూడా ఇచ్చారు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ఈ నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ఏపీ ఐటీశాఖ మంత్రి, టాడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి …

Read More »

ప్రజాసంకల్పయాత్ర..68వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 68వ రోజు పాదయాత్రను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగించనున్నారు.ఈ మేరకు 68వ రోజు పాదయాత్ర షెడ్యుల్ విడుదలైంది.ఈ నేపధ్యంలో సోమవారం ఉదయం జగన్ కాళహస్తి శివారులోని పానగల్‌ నుంచి 68వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ మొదలుపెట్టనున్నారు.తంగెళ్లమిట్ట, పర్లపల్లి, పల్లమల, కత్తివారి కండ్రిగ, బసవనగుంట, అల్లత్తుర్‌ క్రాస్‌, పట్టాభిరెడ్డి గిరిజన కాలనీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat