ఏపీ ప్రతి పక‌్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. వైఎస్ జగన్ భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి ఆయనతో పాటు అడుగులో అడుగేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. జననేత దిగ్విజయంగా సాగించిన పాదయాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా పొలిమేరకు చేరుకుంది. జగన్ అభిమానులు, కార్యకర్తలు వైసీపీ నేతలు,ముఖ్యంగా భారీగా యువత …
Read More »టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చేపట్టిన సమీకరణాలు టీడీపీలో అతి పెద్ద సంక్షోభానికి దారి తీయబోతున్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, గతంలో బోండా ఉమకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు తీరా మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమకు చోటు కల్పించకపోగా.. పార్టీ కార్యక్రమాల్లోనూ బోండా ఉమను పక్కనపెట్టేశారు. ఇప్పుడు అదే పరిస్థితి వర్లరామయ్యకు …
Read More »సంతన్నకు శుభాకాంక్షలు తెలిపిన వంశీధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. see also …
Read More »జగన్ పాదయాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వగానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు …
Read More »కేసీఆర్‌ను మెచ్చుకొని బాబును వాయించేసిన సీనియర్ ఐఏఎస్
రాజ్యసభలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనూహ్య కితాబు దక్కింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలోనే సామాజిక న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశంసించారు. ఏపీలో అలాంటిది ఊహించలేమని పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ఆదివారం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. see also :ఎవరీ బడుగుల లింగయ్య యాదవ్ ..? ‘పలు సామాజిక వర్గాలు సామాజికంగా వెనుకబడి, ఆర్థికంగా బలంగా లేని కారణంగా ఎన్నడూ ప్రత్యక్ష …
Read More »గులాభీ దళంలో మరో యువ కెరటం..!
గులాభీ దళం లో ఇన్నాళ్లూ తెర వెనుక కీలకపాత్ర పోషించిన మరో యువ కెరటం ప్రజా క్షేత్రంలోకి అడుగిడింది. ఆ యువ కెరటం పేరు సంతన్న . పూర్తి పేరు జోగినపల్లి సంతోష్ కుమార్ . టీ ఆర్ ఎస్ పార్టీలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు . గులాభీ రథసారధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెన్నంటి ఉండే సంతన్న చిన్న వయస్సులో మహా ఉద్దండులు …
Read More »రాజ్యసభకు నిస్వార్థ సైనికుడు..!
కేసీఆర్ గులాబీ జెండా ఎత్తిన రోజు నుంచి నేటిదాకా ఆయన వెన్నంటే నడిచిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న సంతోష్ కుమార్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడమే ఆయనకు ఇచ్చే సరైన గుర్తింపు అని పార్టీ నేతలంతా ముక్తకంఠంతో మద్దతు పలికారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలందరికీ సంతోశ్ కమార్ అందరి మనిషిగా నిలిచాడు. చీకటి వెలుగులు.. గెలుపు ఓటములతో సంబంధం …
Read More »”2019లో జగన్‌కు జైలు.. టీడీపీకి గెలుపు” కన్ఫాం..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 సాధారణ ఎన్నికల్లోపు జైలుకు పోవడం ఖాయమని, అలాగే అదే ఏడాది ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కాగా, ఇవాళ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకునే విషయంలో నిరంతరం …
Read More »టీడీపీ రాజ్యసభ అభ్యర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్త మేరకునేడు టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన ఓ బఢా నేత.. టీడీపీలో పలుకుబడి ఉన్న నేతగా అందరికీ చెప్పుకుంటాడు. కానీ, ప్రజల కోసం నయా పైసా పనిచేయడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడు. కానీ, తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏ స్థాయిలోనూ సాయపడడు. ఆయన మరెవరో కాదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో …
Read More »సంతన్నకు రాజ్యసభ.. శుభాకాంక్షలు తెలిపిన దరువు అధినేత
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉద్యమకాలం నాటి నుంచి గులాబీ దళపతి కేసీఆర్ వెంట ఉన్న జోగినపల్లి సంతోష్‌రావుకు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కడం పట్ల దరువు వెబ్ సైట్ అధినేత, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన కరణ్ కాన్సెప్ట్ వ్యవస్థాపకులు చెరుకు కరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పెద్దల సభకు అభ్యర్థుల ఎంపికలో చోటు దక్కిన సందర్భంగా సంతన్నకు కరణ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. see also …
Read More »