Home / POLITICS (page 466)

POLITICS

ఎంబీసీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు దాడి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఆయన అనుచరులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సీపీఎం, ఎంబీసీ నాయకులపై దాడికి దిగారు. నగరంలోని అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్, ఆయన అనుచరులు సీపీఎం నాయకులు, కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి …

Read More »

హోదా విషయంలో చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు ఏంటో చెప్పిన వైఎస్ జగన్..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ప్రాంతంలో కొనసాగుతుంది .ఈ ప్రజసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఉండవల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.రాష్ట్రానికి ఒకే …

Read More »

సిగ్గుందా.. నీవ‌న్నీ దుర్బుద్ధి రాజ‌కీయాలే..!! జ‌గ‌న్‌పై చింత‌మ‌నేని ఫైర్..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా స‌రే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించే స‌త్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంద‌న్నారు. బీజేపీ, వైసీపీపై ఎమ్మెల్యే చింత‌మ‌నేని విమ‌ర్శ‌లు సంధించారు. ఇంటింటికీ టీడీపీ త‌ర‌హాలో.. ఇంటింటికీ తిరిగి ప్ర‌త్యేక …

Read More »

ప్ర‌త్యేక హోదా కోసం..!!

ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ధ‌ర్నాలు, ర్యాలీలు, దీక్ష‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌ద్ద‌రిల్లుతోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఏ ఒక్క‌రిని క‌దిలించినా ఏపీకి ప్ర‌త్యేక హోదా మా హ‌క్కు అన్న మాట వినిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో వైసీపీ ఎంపీల చేత ఆమ‌ర‌ణ దీక్ష చేయించారు ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్యేక …

Read More »

హైకోర్టు సాక్షిగా రూ.20వేల కోట్ల కుంభ‌కోణం బ‌ట్ట‌బ‌య‌లు..!!

ఐదారు రాష్ట్రాల్లో 32 ల‌క్ష‌ల మందిని ప‌దివేల కోట్ల‌కు పైనే ముంచింది అగ్రిగోల్డ్ సంస్థ‌. ఆ ఐదారు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు భారీగానే ఉన్నారు. అంతేకాకుండా, ఆ ఐదారు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని ప్ర‌తిప‌క్షాలు, అగ్రిగోల్డ్ బాధితులు ప‌దే ప‌దే కోరినా.. అవేవీ ప‌ట్టించుకోని చంద్ర‌బాబు స‌ర్కార్ మాత్రం ఏపీ పోలీసుల‌తోనే ద‌ర్యాప్తు చేయించేందుకు సిద్ధ‌మైంది. …

Read More »

ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న లగడపాటి తాజా సర్వే..పక్కా ఆధారాలు దరువు చేతిలో

సర్వేల రారాజుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పేరొందిన విషయం తెలిసిందే.అయన చేయి౦చిన సర్వేలకు విశ్వసనీయత ఉంటుందనే విషయం అందరికీ తెలుసు.ఆయన చేయి౦చిన సర్వే అంచనా ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సర్వే సందడి చేస్తుంది.మాజీ ఎంపీ లగడపాటి చేయి ౦చిన సర్వే అంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఆ …

Read More »

వైసీపీలోకి కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణ రెడ్డి ..!

చల్లా రామకృష్ణారెడ్డి పేరు గుర్తుందా? ఎక్కడో విన్నట్లుందా? దాదాపు పాతికేళ్ల క్రితం ఆయనో సంచలనం. అది కూడా మామూలుగా కాదు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా వాళ్లు సైతం వణికిపోయేవారు. అప్పుడెప్పుడో సన్ నెట్ వర్క్ వారి తేజ న్యూస్ లో చల్లారామకృష్ణా రెడ్డిని ఇప్పటికి టీవీ 9 చీఫ్ రవిప్రకాష్ ఓపెన్ ఇంటర్వ్యూ చేయటం.. సంచలనం సృష్టించింది. ఒకప్పుడు కర్నూలు జిల్లాలోని కోవేల కుంట్ల నియోజకవర్గ పరిధిలో కోవెలకుంట్ల …

Read More »

టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు 9 కమిటీలు

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ విజయవంతంగా నిర్వహించడానికి 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ప్రధానంగా ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్లీనరీ ఆహ్వాన కమిటీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డిలతో వేసింది. ఇతర కమిటీలకూ బాధ్యులను పార్టీ నిర్ణయించింది. సభా ప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు …

Read More »

ఇదీ అస‌లు క‌థ‌..!!

మంత్రి గంటా రూ.1000 కోట్ల అవినీతి భాగోతాన్ని ర‌ట్టు చేసిన మ‌రో టీడీపీ మంత్రి..!! అవును, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు రూ.వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అయితే, వెయ్యికోట్ల అవినీతి భాగోతంలో మంత్రి గంటాతోపాటు సంబంధం ఉన్న మ‌రో అధికారి పేరు కూడా చెప్తాను. అయితే, మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిన ఈ అవినీతి భాగోత‌మంతా నిధుల రూపంలో చేసింది కాద‌ని, వెయ్యి కోట్ల రూపాయ‌లు …

Read More »

ఏపీకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయ్‌..!!

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత సుమారు రూ.2ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇప్పుడిప్పుడే పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగా, మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డంతోపాటు.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసం నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎదిరిస్తే.. నేడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat