తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నగదు కొరతపైస్పందిస్తూ…భారతదేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం …
Read More »తెర వెనుక చక్రం తిప్పుతున్న పవన్ ఆప్త మిత్రుడు..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన రాసలీలల భాగోతాలు త్వరలో బట్టబయలు కానున్నాయా..? పవన్ కల్యాణ్ రాసలీలలపై అంతగా ఫోకస్‌పెట్టిన ఆ మంత్రి ఎవరు..? ఇంతకీ ఆ మంత్రి మహిళా సంఘాలను కలవడానికి గల కారణాలేంటి..? ఆ మంత్రి అవినీతి భాగోతాన్ని పవన్ బయటపెట్టాడు కాబట్టే.. ఇప్పుడు పవన్ రాసలీలల భాగోతాన్ని బయటపెట్టేందుకు ఆ మంత్రి సిద్ధమయ్యాడా..? అన్న ప్రశ్నలకు ఇటు రాజకీయ ప్రముఖులు, అటు సినీ జనాలు అవుననే …
Read More »ఏమిటి ఆ ఫోటో ..చంద్రబాబుకు ఎందుకు అంతా భయం ..కారణమిదే ..!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబానికి చేరువ అయ్యేందుకు.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే ధ్యేయంగా.. ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం.. ఇదే వైఎస్ జగన్ ప్రస్థానం . జగన్ ప్రజాసంకల్ప …
Read More »ఒక్క పాటతో చంద్రబాబు అవినీతిని ఏకి పారేశాడు..!!
తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు భాష అంతరించి పోతున్న ప్రస్తుత రోజుల్లో.. తెలుగు భాష అంతరించి పోకూడదు.. తెలుగు వారందరం కూడా మమ్మీ, డాడీ అనే పదాలను వదిలేసి.. అమ్మ, నాన్న అనాలని, తెలుగు భాషలోనే మాట్లాడాలనే సంకల్పంతో ఉద్యమంలా కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అయితే, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న …
Read More »కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు సీఎం కావడం మన అదృష్టమన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇవాళ తెలంగాణ ప్రాంత బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లనున్న టీఆర్‌ఎస్వీ విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై హరీష్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ …
Read More »తమ రాష్ర్టానికి రావాలని సీఎం కేసీఆర్‌కు ఆ సీఎం ఆహ్వానం
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును ఆకాంక్షిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్‌కు ఊహించని మద్దతు దక్కింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తూ ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అధినాయకురాలు, ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్‌జోగి కూడా …
Read More »పవన్ కళ్యాణ్ గల్లీ లీడర్ కూడా కాలేరు..శ్రీ రెడ్డి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది . ఇవాళ రాష్ట్రరాజధాని హైదరాబాద్ మహానగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలతి పాటు శ్రీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ..పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది . పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌ని అదుపులో …
Read More »జాతీయ రాజకీయాల్లోనే..!!
ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ …
Read More »దేశం ఒక బలమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది
130 కోట్ల మంది భారతీయుల సంక్షేమాన్ని , అభివృద్ధిని కాంక్షించే ఒక అద్భుతమైన రాజకీయ వ్యవస్థ కోసం ఈ దేశం ఎదురు చూస్తున్నది . కొన్ని వేల మంది వాటాదారులు , ఎంతో మంది డైరెక్టర్లు కలిసి నడిపే సంస్థలు సక్సెస్ అవుతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్రజల్లో ఉండి సక్సెస్ అవుతున్న ప్రగతి కాముక ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన కూటమిని ఎందుకు నడపకూడదనే ప్రశ్నను …
Read More »సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!!
సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!! అవును, సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులను హైకోర్టు ఉతికారేసింది. అయితే, నాడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై అక్రమంగా బనాయించిన కేసుల ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా …
Read More »