తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉందని సినీ నటుడు నాగబాబు అన్నారు .ఇవాళ అయన మీడియాతో అయన మాట్లాడుతూ.. ప్రతి సమస్యకు పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదన్నారు.అసలు పవన్ సినీ పరిశ్రమలో వేధింపులకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడం తప్పా? అని నాగబాబు ప్రశ్నించారు. ఎవరేమన్నా తమకు భరించే శక్తి ఉందన్నారు. విమర్శలను పట్టించుకోవద్దని అభిమానులకు పవన్ ఎప్పుడో చెప్పారని ఈ …
Read More »సూర్యుడుని సైతం ఎదిరించగల సత్తా గల నాయకుడు జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, మంగళవారం జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో మైలవరం నియోజకవర్గ ప్రజలు వారి వారి సమస్యలను జగన్‌కు స్వయంగా చెప్పుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు అయితే, చంద్రబాబు సర్కార్ ఉద్యోగాల …
Read More »ఈ నిర్ణయంతో బాబు కుట్రకు మొదట్లోనే చెక్ పెట్టిన పవన్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్రను జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ మొదట్లోనే పసిగట్టారా? బాబు మార్కు ఎత్తుగడలను పసిగట్టడం వల్లే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపారు. తనకు కేటాయించిన 2+2 గన్ మెన్ల …
Read More »నేడు సీనియర్లతో జగన్ కీలక భేటీ.. కారణం ఇదే..!!
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.పాదయాత్ర నేటికి 139వ రోజుకి చేరుకుంది.ఈ క్రమంలో జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలతో జగన్ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలు, పార్లమెంటు సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి జగన్ పాదయాత్ర …
Read More »ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చింతమనేని హాల్ చల్
అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు జైలు శిక్షపడినా కూడా అయన పవర్తనలో ఏ మాత్రం మారలేదు. వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే చింతమనేని తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.అయితే ఆ …
Read More »చంద్రబాబుతో మాకు ఎలాంటి గొడవలు లేవు..అమిత్ షా సంచలనం
ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభంపాటి హరిబాబు రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు సమర్పించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అమిత్ షా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని..త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుదిని ప్రకటిస్తామని తెలిపారు. see also :పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!! …
Read More »పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!!
బీజేపీ , కాంగ్రెస్ లకు పోటీ అని కాకుండా అమెరికా , చైనా లతో భారత్ అభివృద్ధిలో పోటీ పడాలనే ప్రధాన ఎజెండాతో తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మకంగా , అడుగులు పడుతున్నయి . జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా , లోతుగా గమనిస్తే 2019 లో కేంద్రంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రోగ్రామింగ్ జరుగుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది …
Read More »టీ కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్థులే..ఎంపీ గుత్తా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులేనని నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా సర్వే సత్యనారాయణ (కేంద్ర మాజీ మంత్రి) తానే సీఎం అభ్యర్థినని ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇవాళ నల్లగొండ జిల్లాలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భూ కొనుగోళ్ళలో రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ …
Read More »హెరిటేజ్ మరో కుంభకోణం వెలుగులోకి..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేబినేట్ మంత్రులు కలిసి రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చేసిన భూ కబ్జాల భాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. అయితే, నాడు రాజధాని నిర్మాణానికి స్థలం ఎంపిక విషయంలో సీఎం చంద్రబాబు ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావనే విషయం అందరికి తెలిసిందే. అక్కడ కాదు.. ఇక్కడ.. ఇక్కడ కాదు.. అక్కడ అంటూ ప్రజలను తప్పుదారి పట్టించి.. చివరకు ముందుగా అనుకున్న ప్రకారం …
Read More »టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఉరట
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన ఎమ్మెల్యే సభ్యత్వ రద్దును కోర్టు ఎత్తివేసింది. వారి ఎమ్మెల్యే సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారు తప్పుచేసి ఉంటే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని, వారి అసెంబ్లీ సభ్యత్వాలను రద్దు చేయడం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ …
Read More »