టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ను ముఖ్యమంత్రిగా వెండి తెరమీద చూపించడంలో 100% సక్సెస్ అయ్యాడు దర్శకుడు. తను తీసే ప్రతి చిత్రంతో ఏదోక అంశానికి వాణిజ్య విలువలు జోడించి చాలా స్ట్రాంగ్‌గా చెప్పే అలవాటున్న దర్శకుడు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఈ సారి రాజకీయాలపై దృష్టి సారించారు. రాజకీయాలకు అల్లంత దూరంలో ఉండే మహేశ్‌ను ముఖ్యమంత్రి పాత్రకు ఒప్పించడంలోనే పూర్తిగా విజయం సాధించారు శివ . …
Read More »జగన్‌పై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
ఓ పక్క… 450 పైచిలుకు పార్లమెంట్ స్థానాలు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ, అప్పటి ప్రధాన మంత్రి కూడా కాంగ్రెస్‌కు విధేయుడే.. కానీ, మరో పక్క ఒకే ఒక్కడు.. ఎదిరించాడు. తనపై అక్రమ కేసులు బనాయించినా భయపడలేదు. కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని ఎదిరించిన దమ్మున్న మగాడు, మొనగాడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ సినీ నటుడు పృథ్వీ. కాగా, ఇటీవల …
Read More »పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్
ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయన తనయుడు నారా లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పంచించి కౌంటర్ ఇచ్చారు.. ” పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ …
Read More »మరోసారి పవన్ పై వర్మ సంచలన పోస్ట్..!!
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు.పవన్ విషయంలో చాలా హాట్ టాపిక్ గా మారాడు.నటి శ్రీ రెడ్డి తో సంచలన వాఖ్యలు చేయించింది తానే అని ఒప్పుకున్న వర్మ పవన్ కి సారీ చెప్పాడు. తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. మరోసారి పవన్ పై కాని ఆయన ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్స్ చేయనని ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.. ఈ …
Read More »పవన్ కళ్యాణ్ హత్యకు భారీ కుట్ర..!!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. అయితే, 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయడంతో.. కేవలం రెండు శాతం ఓట్లతేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి విజయం సాధించిన …
Read More »నెల్లూరులో తెలుగుదేశం ఖాళీ..వైసీపీలోకి తెలుగుదేశం కీలక నేతలు.!
నిన్నటివరకు ఎంతమందెక్కిన…మా సైకిల్ మీద ఇంకొక్కరికి ఖాళీ ఉందంటు చెప్పుకొచ్చిన తెలుగుదేశానికి…తత్వం బోదపడే రోజు దగ్గరలోనే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.నెల్లూరు జిల్లాలో అనం రామనారాయణరెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరికపై దాదాపుగా ఖరారయ్యింది. నిన్నటి వరకు ఆనం ఆఫీసులొ గొడ మీద నవ్వుతూ ఉన్న చంద్రబాబు పటం…ఇప్పుడు చెత్తబుట్టలొ పడి ఏడుస్తుంది అంటున్నారు వైసీపీ నేతలు .నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ విషయాన్ని …
Read More »ఆ డబ్బు చంద్రబాబు, లోకేష్‌లదే.. గుట్టు విప్పిన శేఖర్‌రెడ్డి..!!
ఆ డబ్బు చంద్రబాబు, లోకేష్‌లదే.. గుట్టు విప్పిన శేఖర్‌రెడ్డి..!!, ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ, ఈడీ అధికారులు, ఐటీ విజిలెన్స్ విభాగాలు దాడి చేసి 180 కోట్ల రూపాయల నగదు, 117 కిలోల బంగారం బయటపడిన విషయం తెలిసిందే. see also : శేఖర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!! ఇక అసలు విషయానికొస్తే.. ప్రధాని మోడీ …
Read More »ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!!
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతిచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సమాచారం పంపించింది . వన్యప్రాణి అనుమతులు రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.ఎకో సెన్సిటివ్ జోన్ లోని దాదాపు 11వందల ఎకరాల్లో.. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు …
Read More »ఏ మొఖం పెట్టుకొని దీక్ష చేస్తున్నావ్..!!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు ఫైరయ్యారు. కాగా, విభజన హామీలు నెరవేర్చాలంటూ సీఎం చంద్రబాబు ఇవాళ విజవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక్క రోజు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు చేస్తున్న దీక్షపై చలసాని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీక్షా వేదిక, స్టేడియం ఏర్పాట్లకే రూ.2 కోట్లు, అలాగే, అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ నిధులతోనే టీడీపీ ఎమ్మెల్యేలు, …
Read More »నన్ను చంపేందుకు.. చంద్రబాబు, లోకేష్ రూ.10 కోట్లు డీల్..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లు కలిసి నన్ను చంపేందుకు సచివాలయం వేదికగా కొందరు రౌడీలతో రూ.10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారు. ఈ సమయంలో నేను ఏ క్షణానైనా చనిపోవచ్చు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ సర్కార్‌కు వంతపాడే పచ్చమీడియాను సైతం పవన్ కల్యాణ్ వదల్లేదు. నాపై లేని …
Read More »