Home / POLITICS (page 442)

POLITICS

ఏపీకి చెందిన 344మందికి రైతు బంధు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అద్వితీయంగా ముందుకు సాగుతోంది. రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందుకున్న రైతులంతా రైతు బంధువు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు . రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే రైతు బాంధవుడని కొనియాడుతున్నారు.పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు …

Read More »

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్…మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్..!!

భారతదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి.అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఏ పార్టీకి స‍్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఐటీ …

Read More »

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, జ‌లీల్ ఖాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌న్నారు. చంద్ర‌బాబు ఇలానే అభివృద్ధి చేస్తే 2019లోనూ టీడీపీనే అధికారం చేప‌డుతుంద‌ని జోస్యం చెప్పారు. అలాగే, సీఎం …

Read More »

17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా..యడ్యూరప్ప

ఈ రోజు జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తమదేనని బీజేపీ సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని షికారిపుర నుంచి పోటీ చేస్తున్న ఆయన..ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షికారిపుర నుంచి 50వేలకు పైగా మెజార్టీతో గెలుపొందుతానని, కర్నాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు . తమకు 140 నుంచి 145 సీట్లు వస్తాయని, ఈ నెల 17 సీఎంగా తాను …

Read More »

వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జాదార‌ణ న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఇప్ప‌టికే ఏపీలోని ఏడు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాల్లో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రో ప‌క్క జ‌గ‌న్ పాద‌యాత్ర ఆద్యాంతం అధికార టీడీపీకి చెందిన నేత‌ల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ఎక్కువ సంఖ్య‌లో వైసీపీ …

Read More »

పేస్ బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీసిన కాలర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా రైతు బంధు పేరుతో ఎకరానికి 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై విమర్శలు చేస్తున్నది.అందులోభాగంగానే నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేస్ బుక్ లో లైవ్ ఇచ్చారు.అయితే ఆ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఒక …

Read More »

ప్రారంభమైన కన్నడ పోలింగ్..!!

దేశం మొత్తం ఆసక్తిగా ఎదిరిచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఈ రోజు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్ జరగనుంది.మొత్తం 222నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది.అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 2600 మంది అభ్యర్ధుల భవిష్యత్తును కన్నడ ఓటర్లు తేల్చనున్నారు. కర్ణాటక ఎన్నికల కోసం మొత్తం 55,600 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.ఇప్పటికే ఓటర్లు పోలింగ్ బుత్ ల వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్యమంత్రి …

Read More »

ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ పోరాటం అద్భుతం..!!

సినీ న‌టుడు సాయి కుమార్ గ‌తంలో ఒక‌సారి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడి పోయారు. అయితే, ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రుపున పోటీ చేస్తున్న సాయి కుమార్ ఈ సారి క‌చ్చితంగా గెలుస్తాన‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సాయి కుమార్ మాట్లాడుతూ.. అటు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంతోపాటు.. ఇటు ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సాయి …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కుటుంబం..!

ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి యలమంచిలి రవి, వసంత కృష్ణప్రసాద్ లు ఆ పార్టీలో చేరారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, …

Read More »

అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణుల రాళ్ల‌దాడి..!!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి సాక్షిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షాకు చేదు అనుభ‌వం ఎదురైంది. కాగా, క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించుకుని శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌లకు వ‌చ్చిన అమిత్ షాకు టీడీపీ శ్రేణులు న‌ల్ల జెండాల‌తో స్వాగ‌తం ప‌లికారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు అంత‌టితో ఆగ‌క అమిత్ షా స్వామివారి ద‌ర్శ‌నం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat