Home / POLITICS (page 433)

POLITICS

టీడీపీకి మ‌రో కీల‌క నేత గుడ్ బై..!!

ఊస‌ర‌వెల్లిలా రంగులు మార్చి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డంతోపాటు.. అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌లు న‌మ్మేలా పొత్తులు కుదుర్చోవ‌డంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు దిట్ట అన్న విష‌యం విధిత‌మే. అవ‌స‌రానికో అబ‌ద్ధం అన్న సామెత ఒక ఎత్త‌యితే.. వాడుకోవ‌డానికి ఒక మ‌నిషి అన్న నానుడి చంద్ర‌బాబుకు స‌రిగ్గా సూట‌వుతుందంటున్నారు రాజ‌కీయ‌ విశ్లేష‌కులు. త‌నను అప్ప‌టి వ‌ర‌కు న‌మ్ముకున్న వారిని న‌ట్టేట …

Read More »

ప్రధాని పీఠంపై సర్వే.. మోదీకి ఎంతమంది మొగ్గు చూపారో తెలిస్తే షాక్..!!

ఎవరనుకున్నారు చాయ్ వాలా ప్రధానమంత్రి అవుతారని..సరిగ్గా ఈ రోజుకి భారతదేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోదీ పదవి చేపట్టి నాలుగేళ్ళు పూర్తయిన విషయం తెలిసిందే.అయితే మోదీ ప్రభుత్వం పై జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి కార‌ణంగా ఏదో జ‌రుగుతుంద‌ని ఆశించిన మ‌ధ్య త‌ర‌గ‌తికి మాత్రం అసంతృప్తే మిగిలింది.అయితే వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉండగా..మోదీ ప్రభుత్వ పనితీరుపై టైమ్స్ గ్రూప్ మెగా ‘పల్స్ ఆఫ్ ది నేషన్’ ఆన్‌లైన్‌ …

Read More »

రైతుల సంక్షేమం కోసం..సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన..!!

రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వినూత్న పథకాలను ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అన్నదాతల కోసం మరో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది.భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

బాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా.. జగన్ సంచలన ప్రకటన..!!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేశారు.పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సభలోనే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమగోదావరి జిల్లాకు పెట్టుకుని.. ఆ మహనీయుడిని సగౌరవంగా సన్మానించుకుంటామని ప్రకటించారు.‘‘స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్‌ వారితో వీరోచితంగా పోరాడిన …

Read More »

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే .. ముందే చెప్పిన దరువు..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి పలువురు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మాజీ …

Read More »

నిజాం రాజు చేయ‌నిది..బాబు చేస్తోంది ఏంటో చెప్పిన జ‌గ‌దీశ్ రెడ్డి

తెలంగాణ మ‌హానాడు సంద‌ర్భంగా టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌ రెడ్డి భ‌గ్గుమ‌న్నారు. నిన్నటి మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యాలు “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు “అన్న చందంగా మారాయి క‌ర్ణాట‌క ఫ‌లితాలు ఇక్క‌డ పున‌రావృత్తం అవుతాయ‌ని పేర్కొన‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. `అవును నిజమే కర్ణాటక ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం అవుతాయి` అంటూ బాబు తీరును ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టికి తెలంగాణాలో …

Read More »

ఆ ఫాల్తుగానితో పార్టీ నాశ‌నం..!!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత మోత్కుపల్లి న‌ర్సింహులు ఒకింత గ్యాప్ త‌ర్వాత పెద‌వి విప్పారు. ఈ సంద‌ర్భంగా అనేక సంచ‌ల‌న విష‌యాల‌ను పంచుకున్నారు. బాబు త‌న‌ను అన్యాయం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాబు కోసం దెబ్బలు తిన్నాన‌ని, ఆయ‌న్ను నమ్మానని పేర్కొంటూ అలాంటి త‌న‌కు 5 నిమిషాలు మాట్లాడడానికి టైం ఇవ్వలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “నేనెమన్న అల్తూ పాల్తూ గాన్న?రేవంత్ రెడ్డి కి అడ్డంగా మాట్లాడినదుకే …

Read More »

ఎమ్మెల్యే అనీల్‌కు త‌ప్పిన ప్రాణ‌గండాలు..!!

నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ ఇటీవ‌ల ఓ సోస‌ల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న జీవితానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చెప్పుకొచ్చారు. మా నాన్న పేరు తిరుపాల‌య్య, అమ్మ పేరు శైల‌జ అని చెప్పారు. ట్యాండ్స్ ఉన్నాయి. 1980లో నెల్లూరు జిల్లా ప‌రిధిలోగ‌ల అంబాపురం అనే గ్రామానికి త‌న తండ్రి స‌ర్పంచ్‌గా చేశార‌ని చెప్పారు. త‌నకు ఒక్క సంవ‌త్స‌రం ఉన్న‌ప్పుడే త‌న త‌న అన్న …

Read More »

మోడీని చూసి.. చంద్ర‌బాబుకు మెచ్చెమ‌ట‌లు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌ధాని మోడీని చూస్తే ముచ్చెట‌లు ప‌డుతున్నాయా..? ఆ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు ఏపీలో ఒక మాట‌.. ఏపీ దాటాక మ‌రో మాట మాట్లాడుతున్నారా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్న చంద్ర‌బాబు.. ఆ కేసు నుంచి ఎలాగైనా త‌ప్పించుకోవాల‌న్న క్ర‌మంలో ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేయ‌డం లేదా..? బీజేపీతో బ‌హిరంగంగా దెగ‌దెంపులు చేసుకున్నా.. తెర వెనుక స్నేహ‌బంధం …

Read More »

తెలంగాణ స్పీకర్ సంచలన ప్రకటన..!!

తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సంచలన ప్రకటన చేశారు.ఇటీవల రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణఫురం మండలం లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన లక్ష్మారెడ్డిపల్లిలో సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2కోట్లు కేటాయిస్తామని స్పీకర్‌ సిరికొండ ప్రకటించారు. గణపురం మండలంలో స్పీకర్ పర్యటించారు.ఈ సంధర్భంగా లక్ష్మారెడ్డిపల్లిని గ్రామపంచాయతీగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్పీకర్‌తో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat