దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి నేడు .ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఎన్టిఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవలు జూ.ఎన్టిఆర్, కల్యాణ్‌రామ్, కుటుంబ సభ్యులు, తదితరులు ఆయనకు పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి …
Read More »రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..!!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, ఇ టీవల హోమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ విషయం త్వరలో తేటతెల్లం కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనేమో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడం శోచనీయమన్నారు. అలాగే, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం …
Read More »బ్రేకింగ్ : సంచలన ప్రకటన చేసిన దేవెగౌడ..!!
మాజీ ప్రధాని ,జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవెగౌడ సంచలన ప్రకటన చేశారు.కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు.శాసనసభలో ఖాళీగా ఉన్న జయనగర్, రాజరాజేశ్వరీనగర్, రామనగర నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పొత్తు ఉండదని దేవెగౌడ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత జయనగర్‌ను కాంగ్రెస్‌కు, ఆర్.ఆర్.నగర్‌ను జేడీఎస్‌కు కేటాయించేలా ఉభయపార్టీల మధ్య చర్చలు జరిగిన మాట నిజమేనని, అయితే ఇవి ఫలించలేదని స్పష్టం …
Read More »జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన 50 మంది నాయకులు వైసీపీలోకి..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 173వ రోజు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోకవర్గం కాళ్ల గ్రామంలో ప్రారంభమైంది. జగన్ చేపట్టిన ఈ ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడి ప్రజలు …
Read More »ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సంతాపం తెలిపిన వైఎస్ జగన్
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి..ప్రముఖ సినీ నటుడు ,నిర్మాత , ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు(70) ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున మాదాల కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మాదాల రంగారావు మృతి పట్ల వైసీపీ …
Read More »చంద్రబాబు సర్కార్‌పై సీబీఐ ఎటాక్..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సీబీఐ ఎటాక్, సీబీఐ మొదటి ఎటాక్ ఆ ఐదుగురి పైనే. అదేంటి నిప్పునని చెప్పుకునే చంద్రబాబుపై సీబీఐ ఎటాక్ చేయడమేంటి అనుకుంటున్నారా..? అవును, ఇప్పుడు ఏ సీనియర్ జర్నలిస్ట్ బ్లాగ్‌లో చూసినా ఈ వార్తే వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులపై సీబీఐ ముందుగా డేగ కన్ను ఉంచింది. గత సంవత్సరం రోజులుగా …
Read More »2019లోనూ చంద్రబాబే సీఎం అవుతారు..!!
2019లో మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత సీఎం చంద్రబాబే 2019 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ప్రతిపక్ష నాయకులకు అడ్డుకుంటున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పెడదారులు పట్టడానికి ముఖ్య కారణం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లేనన్నారు. ఇలా అయితే, జగన్ …
Read More »ఇలాంటి వ్యక్తిని ప్రజలు వదులుకోరు – సినీనటుడు సంచలన వ్యాఖ్యలు..!!
ఒక పక్క మొఖాన ఎర్ర మట్టి కొడుతోంది. మరో పక్క సూర్యుడు సరిగ్గా కళ్లల్లో తన ఎండను జిమ్మిస్తున్నాడు.. అయినా లెక్క చేయడు. అటువంటి ఆయనతో ఒక ఊరిలో ప్రారంభం నుంచి చివరి వరకు కనీసం 3 కిలో మీటర్లు నడవలేక పోయా.. అటువంటిది ఆయన రెండు వేల పాదయాత్రను పూర్తి చేశాడు.. నిజంగా ఆయన ప్రజల కోసమే పుట్టాడు అంటూ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ …
Read More »జగన్‌కు జై కొట్టి.. పాదయాత్రలో పాల్గొన్న స్టార్ డైరెక్టర్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా మస్యలు తెలుసుకుంటూ.. వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఏపీ భవిష్యత్ తరాల నేతగా మరింత గుర్తింపు పొందుతున్నారు. ఇందుకు నిదర్శనం ప్రజా సంకల్ప యాత్రనే. అయితే ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో …
Read More »చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల భాగోతాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీని వీడి కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డిల తెరచాటు భాగోతాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బయటపెట్టారు. కాగా, ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలోగల ఎన్టీఆర్ భవన్‌లో ఇటీల జరిగిన టీడీపీ మహానాడుకు తనను ఆహ్వానించకపోవడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీకి అన్ని విధాలా నా సేవలు …
Read More »