తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇకపై ఈ అంతర్గత పోరు తగ్గే అవకాశమే లేదని టీడీపీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడులో టీడీపీ మంత్రులు నవ్వుతూనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీంతో విస్తుపోవడం టీడీపీ కార్యకర్తల వంతైంది. వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ …
Read More »మహానాడులో ఎవ్వరూ చూడని దృశ్యాలు..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ కేంద్రంగా ఆ పార్టీ మహానాడు కార్యక్రమం మూడు రోజులపాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అంతేకాకుండా, నాడు రాష్ట్ర విభజన సమయం నుంచి మొన్నటి వరకు ప్రత్యేక హోదా ఊసెత్తని చంద్రబాబు.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రత్యేక హోదాపై …
Read More »ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..?
ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..? కొంచెం జ్వరం వస్తేనే వారం రోజులపాటు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం..అలాంటిది మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకోసం ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత మూడు రోజులనుండి తీవ్ర జ్వరం,తలనొప్పితో భాధపడుతున్నారు. తీవ్ర ఎండలు, వేడికారణంగా అనారోగ్యానికి గురయ్యారని అక్కడి వైద్యులు చెప్పారు. …
Read More »ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగంలేని ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనీ టీడీపీ పార్టీ నిలబెట్టుకుంది. ఈ మేరకు నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం …
Read More »ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ” జగన్ ఖచ్చితంగా సీఎం ” అవుతాడు..సూపర్ స్టార్ కృష్ణ
తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా తన అభిమానులు ఘనగా జరుపుకుంటున్నారు.అయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు కూడా కృష్ణ కి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే తన పుట్టిన రోజును పురస్కరించుకొని కృష్ణ ఓ ప్రముఖ టీ వీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను అయన వెల్లడించారు.రాజీవ్ గాంధీ కోసమే తాను రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.ఆయనే …
Read More »కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన 20 మంది సీనియర్లు..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఒక్కసారిగా 20మంది సీనియర్ నేతలు షాక్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళా రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై..బంగారు తెలంగాణ సాధనలో మేము సైతమంటూ ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా గులాబీ గూటికి చేరుతున్నారు. అందులోభాగంగానే ఈ రోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ దేవరుప్పుల మండలం, దర్మగడ్డ తండా, …
Read More »జేసీ దివాకర్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!!
ఇటీల విజయవాడ కేంద్రంగా టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం జరిగినన్ని రోజులు కూడాను ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు విమర్శల వర్శం కురిపించారు. మహానాడులో ప్రజల కోసం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన టీడీపీ ప్రభుత్వం.. అవేవీ పట్టనట్లు కేవలం జగన్‌ను విమర్శించడానికి మాత్రమే మహానాడును నిర్వహించింది. ఇలా …
Read More »తూర్పుగోదావరి జిల్లా వైసీపీపై భారీ కుట్ర..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఎనిమిది జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి …
Read More »ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..?
ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..? అవును, ఇప్పుడు ఇదే న్యూస్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. అయితే, ఏపీలో సీబీఐ జేడీగా విధులు నిర్వహించిన లక్ష్మీ నారాయణ ముంబై అడిషనల్ డీజీపీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పలు వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి. అందరూ భావించినట్టే లక్ష్మీ నారాయణ తన …
Read More »మురుస్తున్న పల్లెలు..!!
కనిపించని కుట్రల వెనుక పల్లె కన్నీరు పెడుతున్నదంటూ నాలుగేండ్ల కిందటిదాకా గోరటి ఎంకన్న రాసిన పాటను ఊరూరా పాడుకొన్నం. నీళ్లులేక.. పొలాలను పడావు పెట్టి పట్నంమొకం పట్టి పోయెటోళ్లతో ఎర్రబస్సులు నిండిపోయేటివి. రోడ్లుండవు.. నీళ్లు రావు.. కరంటు ఉండదు.. ఓట్ల పండుగొస్తె మాత్రం కాంగ్రెసోళ్లు.. తెలుగుదేశపోళ్ల కార్లు పొలోమని దుమ్మురేపుకొంటూ వచ్చేటివి. మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని ఐదేండ్లపాటు అడ్రస్ లేకుండా పోయెటోళ్లు.. ఏ పని గురించి ఎవరినైనా అడగాలంటే.. ఆఫీసు …
Read More »