Home / POLITICS (page 426)

POLITICS

ఆవిర్భావ దినోత్సవం.. సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం ఇదే..!!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ అవతరించి నేటికి నాలుగు సంవత్సరాలు. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అడుగులు వేయగలిగాం. ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ …

Read More »

మహేష్ కు మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ.పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఒకవైపు అధికార కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా..సామజిక మాధ్యమాల్లో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటారు.అందుకు తాజా ఉదాహరణే నిదర్శనం..సూపర్ స్టార్ మహేష్ బాబు మంత్రి కేటీఆర్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా చూసి ఆ తరువాత ఆ సినిమా దర్శకుడు కొరటాలలతో కలిసి ఓ మీడియా …

Read More »

ప్రత్యేక హోదా పోరాటానికి అంబాసిడర్‌ వైఎస్‌ జగన్‌..!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీరని అన్యాయంపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ పోరు ముమ్మరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిపై వైసీపీ గర్జించింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో ‘వంచనపై …

Read More »

ఇది కేసీఆర్ శకం..!!

ఇది నాలుగేళ్ల పాలనకాదు, రాష్ట్రసాధన ఉద్యమం కన్న కలలు ఫలిస్తున్న చారిత్రక సందర్భమిది. అసువులు బాసిన అమరుల ఆశయసాధన కోసం కొనసాగుతున్న పునరంకిత పునర్మిర్మాణమిది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు శ్రమిస్తున్న కేసీఆర్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం తయారు చేసుకున్న కొత్త ఫార్మెట్‌తో, కొంగొత్త ఆలోచనలతో నూటికి నూరుపాళ్లు ఆచరణలో ముందుకు సాగుతుంది. ఉద్యమకాలంలో చెప్పినవన్నీ చేస్తున్న పనిగా ఈ నాలుగేళ్ల పాలననూ …

Read More »

దేశం చూపు తెలంగాణ వైపు..!!

తెలంగాణ వస్తే ఏం వస్తది..? పరిపాలన చేతనైతదా? మీ ఇండ్లల్లో కరంటు బల్బులైనా వెలిగించుకోగలరా? పంటలు పండించుకోగలరా? చదువు చెప్పుకోగలరా? మతకల్లోలాలకు నిలయమవుతుందేమో! నాలుగేండ్ల కిందటి వరకు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారి వాదనలు ఇవీ! రాష్ట్రం ఏర్పడ్డ సమయానికి కూడా ఎందరి మదిలోనో పెసర గింజంత అనుమానం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నవ్వులపాలైతదా.. అనే భయం! కానీ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ నాలుగేండ్లలో తెలంగాణ సుస్థిరత వైపు ప్రయాణం …

Read More »

ఏపీలో అస్సలు జనసేన పార్టీ కి అభ్యర్థులు దొరుకుతారా…!

ఏపీలో టీడీపీ ,వైసీపీ పోటాపోటిగా 2019 ఎన్నికల సమరానికి రెడి అవుతుండగా….ఆ సమరంలోకి మరోక పార్టీ రెడి అయ్యింది..అదేనండి గత 4 ఏళ్లు టీడీపీతో స్నేహం చేసి గత ఎన్నికల్లో సపోర్ట్ చేసిన టాలీవుడ్ హీరో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో పోటీచేయలేదుగాని, టీడీపీ అధికారంలోకి రావడానికి విపరీతంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీతో బంధం తెగిపోయాక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై.. మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప యాత్ర‌కు రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభ‌మైన ఈ పాద‌యాత్ర ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావరి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే 2200 పై చిలుకు కిలో మీట‌ర్లు న‌డిచిన జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనిపై వైర‌ల్ న్యూస్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొన‌సాగుతుంది. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతూ.. జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను ప‌లుకరిస్తూ.. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వారికి భ‌రోసా క‌ల్పిస్తూ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై.. సూప‌ర్ స్టార్ కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్రజా సంక‌ల్ప యాత్ర‌కు రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు కూడా జ‌గ‌న్‌తో క‌లిసి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డిచేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఇటీవ‌ల సినీ నిర్మాత‌, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళీ, అలాగే, పృథ్వీరాజ్ జ‌గ‌న్ …

Read More »

ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్ర‌బాబు ఫోన్..!

క‌ర్నూలు రాజకీయం… టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి చంద్ర‌బాబు ఫోన్‌..! పెళ్లి ప‌నుల్లో ఉన్న మంత్రి అఖిల ప్రియ‌కు భారీ షాక్‌..!! ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితిపై ఆరా తీసే ప‌నిలో ప‌డ్డారు. విజ‌య‌వాడ కేంద్రంగా జ‌రిగిన మ‌హానాడు కార్య‌క్ర‌మం ముగిసిన వెంట‌నే రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితిపై దృష్టి సారించారు సీఎం చంద్ర‌బాబు. త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat