ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం పార్టీ నేతలు అవాక్కయ్యే వార్తలు తెరమీదకు వచ్చింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీపై పాత్రపై సీబీఐ విచారణ జరిగే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా…ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా జాతీయ మీడియా సంచలన కథనాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..! ఏపీకి ప్రత్యేక హోదా కోసం …
Read More »వైఎస్ జగన్‌ను రోడ్లమీద తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి నక్కా ఆనందబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టి అరగంట మాట్లాడాడని, మాట్లాడింది అరగంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్రబాబు జపం చేశారని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ తాపత్రయం దేనికోసమో ఏపీ ప్రజలకు తెలిసని, సీఎం పదవి కాంక్షతోనే చంద్రబాబుపై …
Read More »పవన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఆగ్రహం..!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి రోజు పవన్ కల్యాన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఆ మరుసటి రోజు నుంచి ప్రజల నుంచి స్పందన తగ్గుతూ వస్తోంది. see also… సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత సవాల్..! అయితే, ప్రజా …
Read More »సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత సవాల్..!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఆ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలకు మరో 14 నెలలు …
Read More »2022 కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు..!!
2022 సంవత్సరంలో కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు .పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో పని చేస్తున్నామని అయన చెప్పారు. ఈ రోజు పలు రాష్ట్రాలకు చెందిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన పలు విషయాలను వారితో పంచుకున్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో …
Read More »ఈ నెల 6న ఢిల్లీలో ఏం జరగబోతోంది..??
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వేసవి కాలాన్ని మించిన వేడిని రాజేస్తున్నాయి. అయితే, ప్రత్యేక హోదాపై పోరాటం క్రెడిట్‌ను సొంతం చేసుకునేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే, ప్రత్యేక హోదాపై తాము సైతం పోరాటం చేస్తున్నామనడం అధికార పార్టీకి తగదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన చంద్రబాబు తీరా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు.. బ్లాస్టింగ్ న్యూస్..!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించిన సుమారు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బు మూటలను ఎరగావేసి టీడీపీలో చేర్చుకున్న విషయం విధితమే. అయితే, టీడీపీలో చేరిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జగన్‌ను విమర్శించిన వారికే సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు ఇవ్వడం గమనార్హం. వచ్చే …
Read More »పొలిటికల్ సూపర్ స్టార్ వైఎస్ జగన్..! ఎలానో తెలుసా..??
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్విరామంగా 181వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను జగన్‌కు గుర్తు చేసి ఆవేదన వ్యక్తం …
Read More »పగిడీలు చుడితే అధికారం వస్తుందా..? ఎమ్మెల్యే కె.పి.వివేకానంద
కాంగ్రెస్ నేతలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మండిపడ్డారు.తలకు పగిడీలు చుట్టుకుని, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడితే అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రజల్లోకి వెళ్లకుండా, గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌నేతలు ఇంకా ఊహాలోకాల్లో విహరిస్తున్నారని అన్నారు . అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి.. ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ …
Read More »బ్రేకింగ్ : సంచలన వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు
గతకొన్ని రోజుల నుండి టీ టీ డీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు అయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చారు.ఈ సందర్భంగా అయన పలు సంచలన వాఖ్యలు చేశారు.తన ఆస్తులన్నీ పెద్దల ద్వారానే వచ్చాయని, అందుకు సంబంధించిన నిజమైన పత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు . తన సంపాదనలో …
Read More »