గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర పురోగతికి సంబంధించిన అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. సీఎం కేసీఆర్ ఈనెల 15న ప్రధానిని కలిసి తెలంగాణ, ఏపీ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని విషయంలో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి కేటీఆర్ …
Read More »కాంగ్రెస్ లోకి డిఎస్..!!
రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ మరిసారి పార్టీ మరనున్నారా..?త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారా..? అంటే అవువనే సమాధానం వినపడుతుంది.ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . ఇవాళ ఉదయం నిజామాబాద్ పట్టణంలో ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ వ్యవహారం చర్చకు వచ్చింది. see also:ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో …
Read More »చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను వింటూ.. తానున్నానని వారిలో …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో భేటి..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిల్లీ పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నారు.బయ్యారం స్టీల్ ప్లాంట్,ఐటీఐ ఆర్ ,విభజన హామీలతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను మంత్రి కేటీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. see also:హరిత రక్షణ “కరముల”కు.. కలెక్టర్ …
Read More »వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో వైరల్ న్యూస్..!
ప్రజా సంకల్ప యాత్ర. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన యాత్ర. గత సంవత్సరం నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర నేటితో 200 రోజుకు చేరుకుంది. see also: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ, వారిలో ఒకరిగా ఉంటూ ముందుకు కదులుతున్నారు. …
Read More »ఫైవ్‌స్టార్ హోటల్‌లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తను చెప్పిన మాటకు ఎలా కట్టుబడి ఉంటారో తెలియజెప్పే ఉదంతం ఇది. ప్రభుత్వం పరంగా అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్న కేటీఆర్ తాజాగా ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకట్టుకునే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, భారతీ ఎయిర్‌టెల్ ఆగస్టు 25, 26న హైదరాబాద్‌లో ఎనిమిదవ …
Read More »ఏ ఎన్నిక వచ్చినా జగన్‌కే మా మద్దతు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు, ప్రత్యేక హోదా సాధన కమిటీ నేత చలసాని శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో జగన్ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ లాంటి పోరాట పఠిమను నాడు దివంగత ముఖ్యమంత్రులు …
Read More »దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ మరోసారి నియమాలకు ఎవరూ అతీతం కాదని చాటి చెప్పింది.ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర నేత,మాజీ మంత్రి దానం నాగేందర్ మొన్న ఆదివారం తన అనుచరులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే. see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన …
Read More »చంద్రబాబు సహా.. ఎల్లో బ్యాచ్‌కు చుక్కలు చూపించింది..!
ఏపీలోని చంద్రబాబు సర్కార్‌పై, అలాగే, టీడీపీ ప్రభుత్వానికి వంత పాడుతున్న ఎల్లో మీడియాపై గడ్డం ఉమా అనే మహిళ తనదైన శైలిలో స్పందించింది. అయితే, ఇటీవల కాలంలో టీడీపీ నేతలు వైసీపీపై లేనిపోని ఆరోపణలతో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటిగా.. బీజేపీతో వైసీపీ పొత్తు కుదుర్చుకుందని, అందులో భాగంగానే ప్రధాని మోడీని సైతం జగన్ ఏమీ అనడం లేదని సీఎం చంద్రబాబు నుంచి టీడీపీ నాయకుల వరకు …
Read More »చంద్రబాబు.. జగన్ ఫాలోవర్ – తేల్చి చెప్పిన ప్రొ.నాగేశ్వరరావు..!
ఎవరైతో రాజకీయాల్లో ఎజెండా సెట్ చేస్తారో.. చివరకు వారే లాభపడతారు. ఈ అంశాన్నే ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అందుకు ఉదాహరణలను కూడా ప్రొ.నాగేశ్వరరావు చెప్పారు. అవేమిటంటే.. 2014 సాధారణ ఎన్నికల్లో జరిగిన అంశాలను ఆయన ప్రస్తావించారు. బీజేపీ తరుపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఎజెండా సృష్టిస్తూ వస్తే.. ప్రత్యర్థులు ఆ ఎజెండాపై స్పందిస్తూ జనాల్లోకి తీసుకెళ్లారన్నారు. అలాగే, తెలంగాణలో సీఎం …
Read More »