ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ ఏర్పాటు నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా జాతీయ కమిటిని …
Read More »చరిత్రను తిరగరాసిన వైఎస్ జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 204వ రోజుకు చేరుకుంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గ ఓదావరి జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. …
Read More »ఉత్తమ్ వెన్నులో వణుకు పుట్టే సవాల్ విసిరిన కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత, మంత్రి కేటీఆర్ తను అన్న మాటకు ఏ విధంగా కట్టుబడి ఉంటానో మరోమారు నిరూపించుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యే సవాల్ విసిరారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే కానీ ఢిల్లీలోని సోనియమ్మ కాదు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి …
Read More »‘జగన్ హామీతో.. వైసీపీకి జై’ కొట్టిన ఉద్యోగులు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా మస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలు జగన్‌పై పూలవర్షం కురిపిస్తూ.. జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారిలో తానున్నానన్న భరోసాను కల్పిస్తూ ముందకు సాగుతున్నారు. …
Read More »‘వైసీపీకే నా ఓటు’ అంటూ ఈ విద్యార్థి ఏం చెప్పిందో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న జగన్‌పై ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు సర్కార్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. కాగా, వైఎస్ …
Read More »సీఎం కేసీఆర్ ను కలిసిన మాజీ ప్రధాని దేవెగౌడ
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ JDS చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ కలిశారు .రాష్ట్ర రాజధాని హైదరాబాద్ టూర్ లో భాగంగా శనివారం రాత్రి సిటీకి చేరుకున్న దేవెగౌడ..ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. దేవగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సమావేశంలో జాతీయ …
Read More »ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ ప్రాజెక్టు నమూనా, నాణ్యత, ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి రావడంతో నిరుపేదల ఆశ నెరవేరబోతోంది. జియాగూడలో శిథిలావస్థకు చేరిన గృహ సముదాయాల స్థానంలో …
Read More »చంద్రబాబు, జగన్‌ల మధ్య తేడాలు గురించి వీరు ఏం చెప్పారో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసి పదో జిల్లాగా తూర్పు గోదావరిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ మండే ఎండలను, జోరు …
Read More »జగన్ చెప్పిన ఆ మాటకు.. ముమ్మిడి వరం ప్రజలు ఫిదా..!
ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబు సర్కార్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లక్షల మంది వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఎండా, చలి, వాన ఇలా ఏ సమస్యను లెక్క చేయకుండా జగన్ చేస్తున్న పాదయాత్రకు …
Read More »జగన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సరికొత్త చరిత్రలను సృష్టిస్తోంది. దీంతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు ఆంధ్రప్రదేశ్ మరో సారి కేంద్ర బిందువుగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ ఎండా, చలి, వాన వాటన్నిటినీ లెక్క చేయకుండా ప్రజల మధ్యనే ఉంటూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కాగా, ప్రజా సంకల్ప …
Read More »