అర్చకులు, ఆలయ ఉద్యోగులకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తును తుది దశకు చేర్చింది. దేవాదాయ శాఖకు సంబంధించి పలు అంశాలపై సోమవారం బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణపై కసరత్తు కొనసాగుతుందని, త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ …
Read More »వైసీపీ శ్రేణులకు, అభిమానులకు పెద్ద శుభవార్త..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారిలో భరోసాను …
Read More »వైసీపీలోకి దగ్గుబాటి – వైసీపీనేతతో భేటీ..!
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేస్తున్న పాదయాత్రపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లోనూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనను కొనసాగిస్తుందని తేల్చి చెప్పాయి. వైసీపీ వందకు …
Read More »ద‌్యావుడా..! పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు..!
కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆ మాజీ మంత్రి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ కథనం చదివితే మీరు కూడా అవుననే ఒప్పుకుంటారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు..? అధికారంలో ఉంది టీడీపీ పార్టీనే కదా..! ఆ మాజీ మంత్రికి వచ్చిన కష్టమేంటి..? ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ అయిన టీడీపీ నేతతో అన్ని మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎందుకు దాపురించింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే …
Read More »ప్రజా సమస్యలపై జగన్ పోరాటం ముందు.. మా కష్టం దిగదుడుపే :టాలీవుడ్ హీరో సంచలనం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చేస్తున్న పోరాటం ముందు.. మా కష్టం దిగదుడుపే అంటూ టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని.. వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించే క్రమంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తున్న …
Read More »విజయనగరం జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్.. వైసీపీలో చేరిన..5మంది సిట్టింగ్.. ఇద్దరు మాజీ ..రెండు వేల మంది
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎక్కడ చూసిన వైసీపీలోకి భారిగా వలసలు జరుగుతున్నాయి.తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సొంత నియోజకవర్గంలోని తెర్లాం మండలానికి చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీటీసీలతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, రెండు వేల మంది వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా రాజకీయ …
Read More »ఎంపీగా చంద్రబాబు..ఎక్కడ నుండో తెలుసా..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా..ఎంపీగా బరిలోకి దిగనున్నరా.. ఇప్పటికే గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేతతో ఉన్నారా.. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గుప్పించిన ఆరు వందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారా..ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ,రైల్వే …
Read More »కర్నూల్ జిల్లాలో ఇద్దరు పోలీసులు.. అమ్మాయి పై అత్యాచారం
ఏపీలో మహిళలపై రోజు రోజుకు అత్యా చారాలు పెరిగిపోతున్నాయి.ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నా అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదు.ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లాలో ఇద్దరు పోలీసులు కీచకులుగా మారారు. ఒంటరిగానున్న మహిళపై అత్యాచారయత్నం చేశారు. see also:ఘోర రోడ్డు ప్రమాదం..48 మంది మృతి..! జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఓ మహిళ గత కొన్ని రోజులనుండి కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తోంది. …
Read More »ఏపీ స్పీకర్ రూ.150 కోట్ల అవినీతి వెలుగులోకి..!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా కోడెల శివప్రసాద్ వంటి స్పీకర్‌ను చూడలేదు. టీడీపీ పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం స్పీకర్ పదవిలో ఉన్న కోడెల శివప్రసాద్ కే చెల్లింది.. సత్తెనపల్లి, నర్సారావుపేటలో స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతికి అంతులేకుండా పోయింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్ అన్నారు. see also:ఎంపీగా చంద్రబాబు..ఎక్కడ …
Read More »2019లో సింహం సింగిల్‌గా వస్తుంది..!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకు అంతు ఉండదు.. అసమర్ధ, అవినీతి, అబద్ధాల పాలనకు చంద్రబాబు పాలనే నిదర్శనం.. అనుభవంలోనే కాదు.. దేశంలోనే అత్యంత అవినీతి నేతల్లో సీఎం చంద్రబాబునాయుడుది మొదటి స్థానం అంటూ ప్రత్యేక హోదా కోరుతూ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ నేత వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. see also:కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ …
Read More »