తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదని మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, ఆయన కుటుంబం ఎప్పట్నుంచో చెబుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నేతల నుంచి, కార్యకర్తల వరకు రాజకీయంగా ఆనం కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ ఆవేదన తట్టుకోలేకనే ఇటీవల ఆనం వివేకానందరెడ్డి మృతి చెందాడంటూ పలు సోషల్ మీడియా కథనాలు వెల్లడించాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దివంగత ఎమ్మెల్యే ఆనం …
Read More »జనసేన ఛానల్..పవన్ ఆశ్చర్యకర ప్రకటన
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖాతాలో ఓ టీవీ చానల్ చేరిందనే విషయం రుజువు అయింది. కొద్దికాలంగా చర్చలకు పరిమితం అయిన ఇటీవలే అవును అనే రీతిలో ముగింపునకు వచ్చిన 99 టీవీ పవన్ కళ్యాణ్‌దని తేలింది. సవ్యంగా పవన్ మన చానలే అని ప్రకటించడంతో జనసేనాని చేతికి ఓ మీడియా సంస్థ వచ్చిన విషయం రూడీ అయింది. గతంలోనే 99 టీవీ చానల్‌ను కొనుగోలు చేసేందుకు పవన్ …
Read More »జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం, అమలు అవుతున్న కార్యక్రమాలు వారి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధను చాటిచెపుతున్నాయని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు కోసం మీడియా అకాడెమీ చేస్తున్న పనులను వివరించడానికి జర్నలిస్టుల శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అయితే కొన్ని సంఘాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం …
Read More »ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం..ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్ లో ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ బీసీ-ఎస్సీ-స్టీ కుల సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ “ఇవ్వాళ్టికి కూడా కడు బీదరికంలో, రెక్కల కష్టం మీద బ్రతికే వారు ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీలు వారు మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల …
Read More »అమెరికాలోని టెకీల కోసం ఎంపీ విజయసాయిరెడ్డి గలం
అమెరికాలో నివసిస్తున్న భారతీయ ఉద్యోగుల కోసం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గలం విప్పారు. ప్రవాస భారతీయులకు సామాజిక భద్రత కల్పన కోసం ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై అమెరికాలో పని చేస్తూ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ కింద ఏటా బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ వారు సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు పొందడానికి అనర్హులవుతున్న విషయం వాస్తవం కాదా, ఈ వివక్షను సరిదిద్దడానికి ప్రభుత్వం …
Read More »మంత్రి జగదీశ్ రెడ్డి బర్త్‌డే..సీఎం కేసీఆర్ స్పెషల్ గ్రీటింగ్స్
రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరువేరుగా శుభాకాంక్షలు తెలియజేశారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. అదే విదంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి జగదీష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపారు. అదే విదంగా …
Read More »నర్సంపేట అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కీలక సూచనలు
నర్సంపేట పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి చేసుకునే దిశగా పనిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన పట్టణ పురపాలిక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు అధికారులకు ,ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన …
Read More »మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ నరసింహన్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి రాష్ట్ర గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరు వేరు గా శుభాకాంక్షలు తెలిపారు . తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఎర్రవల్లి లోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. అదే విదంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి …
Read More »వైసీపీ నేత కన్నబాబు సంచలన ప్రకటన..!
ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు తెలియజేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమకు పింఛన్‌లు అందడం లేదని వృద్ధులు, తమకు రుణాలు మాఫీ చేయలేదని రైతులు, …
Read More »టీడీపీ నేతల మీద పిచ్చ కోపంతో అరిచేసిన చంద్రబాబు..!
ఇటీవల కాలంలో మారుతున్న ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలా కోపంతో ఊగిపోవడం ఇదే మొదటిసారని టీడీపీ సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు. ఇంతకీ సీఎం చంద్రబాబు అంతలా కోపంతో ఊగిపోవడానికి కారణమేమిటి..? దానికి ఎవరు కారణం..? తెర వెనుక రాజకీయాలే …
Read More »