Home / POLITICS (page 370)

POLITICS

ఏపీలో పెరుగుతున్న జగన్ హావా..వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి..!

 వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తూ 2019 ఎన్నిక‌ల్లో గెలుపుకోసం వ్యూహాలు ర‌చ‌యిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయా పార్టీల‌కు చెందిన బ‌ల‌మైన నేత‌ల్ని త‌న‌వైపు తిప్పుకునేందుకు పాద‌యాత్రను ఎంచుకున్నాడు. ఇందులో బాగాంగనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో వైసీపీలో చేరబోతున్నారని సమచారం. ఈమేరకు పనబాక లక్ష్మి ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుంది. గుంటూరు, …

Read More »

జ‌గ‌న్‌ను క‌లిసిన ఈ పెద్దాయ‌న ఎవ‌రో తెలుసా..?

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌తో చెప్పుకునేందుకు అర్జీల‌తో ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యాల‌తో న‌లిగిపోతున్న …

Read More »

పాదయాత్ర పూర్తైన తర్వాత గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా.?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రమంతటా పాదయాత్రగా వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ప్రతీరోజూ పాదయాత్ర ఘట్టాలను జగన్ డైరీగా రాసుకుంటున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ రాసిన రాత ఆలోచింపచేస్తోంది. గోదావరి జిల్లాలను కరెక్ట్ గా జగన్ గెస్ చేసారనిపిస్తోంది. జగన్ రాసిన డైరా యధాతధంగా “గోదావరి జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని ఉత్తరాంధ్రలో అడుగిడబోతున్నాను. ఈ జిల్లాలో …

Read More »

స్వాగ‌తం.. సుస్వాగ‌తం జ‌గ‌న్ సారూ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో తూర్పు గోదావ‌రి జిల్లాలో ముగిసింది. గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప‌ది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. 50 రోజుల‌పాటు తూర్పు గోదావ‌రి జిల్లాలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో 412 …

Read More »

రానున్న ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు గెలుస్తాం..సీఎం కేసీఆర్

రాబోయే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలతో టీఆర్ఎస్ విజయం సాధించడం తథ్యం అని… ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మేం సిద్ధంగా ఉన్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేసీఆర్‌ అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో మొత్తం 9 తీర్మానాలకు ఆమోదం తెలిపాం అని అన్నారు. మేం …

Read More »

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

గులాబీ దళపతి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.ఇవాళ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..వచ్చే నెల ( సెప్టెంబర్‌ ) 2న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం పరిధిలో ‘ప్రగతి నివేదన’ పేరిట టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ ఉంటుందని..రానున్న ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.టీఆర్‌ఎస్ రాష్ట్ర …

Read More »

రాహుల్ టూర్‌ ఉత్తమ్‌కు మైన‌స్ అయిందా?

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడికి మైన‌స్ అయిందా?  పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సీనియ‌ర్ల‌లో ఆగ్ర‌హం ఉందా? ఈ విష‌యం రాహుల్ టూర్ సంద‌ర్భంగా బ‌ట్ట‌బ‌య‌లు అయి పార్టీ ప‌రువు గంగ‌పాలు అయిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇటు ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి, అటు నాయ‌క‌త్వానికి స‌హాయం వంటి వాటిల్లో ఉత్త‌మ్ ఫెయిల‌య్యారా? అంటే అవున‌నే …

Read More »

ఎల్లుండి నుంచి కంటి వెలుగు..సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

కంటి చూపు లోపంతో బాధపడుతున్నవారికి కంటి పరీక్షలు చేసి, కండ్లద్దాలు, చికిత్ప అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన పథకం ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పంధ్రాగస్టున మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అదే సమయంలో గ్రామాల్లో వివిధ స్థాయిల్లోని ప్రజాస్రతినిధులు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్ల పై వైద్యారోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ, అధికారులతో సోమవారం, ప్రగతి భవన్ …

Read More »

రాహుల్ ప‌ర్య‌ట‌న‌…జైపాల్‌కు అవ‌మానం…కాంగ్రెస్‌లో ర‌చ్చ‌

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆ పార్టీలో క‌ల‌క‌లం నెల‌కొంది. ఆ పార్టీలో నెల‌కొన్న అసంతృప్తులు, గ్రూపు రాజ‌కీయాలు బట్ట‌బ‌య‌లు అయ్యాయి. నేడు, రేపు రాహుల్‌ తెలంగాణలో పర్యటించనున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్‌ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రాహుల్‌ పర్యటించే ప్రాంతాలను రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక భద్రతాదళం అధికారులు పరిశీలించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్ గాంధీ స్వాగతం ‌తెలిపిన …

Read More »

వైయస్‌ఆర్‌సీపీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరు :కాసు మహేష్‌రెడ్డి

మూడు రోజుల క్రితం టీడీపీ నేతల ర్యాలీకి అనుమతించిన పోలీసులు.. వైయస్‌ఆర్‌సీపీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని వైయస్‌ఆర్‌సీపీ గురజాల ఇన్‌చార్జ్‌ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. అర్థరాత్రి 12 గంటల వరకు హౌస్‌ అరెస్టులు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్‌ జరిగిందని రిపోర్టు వచ్చిందన్నారు. చట్టబద్ధంంగా అనుమతి కోరితే తిరస్కరించారని పేర్కొన్నారు. అన్యాయాలు బయటకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat