Home / POLITICS (page 366)

POLITICS

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి అత్యంత దారుణంగా ఓడిపోతున్న మంత్రి ఎవరో తెలుసా…!

ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్ది ఫిరాయింపు రాజకీయాల సైడ్ ఎఫెక్ట్స్ టీడీపీని షేక్‌ చేస్తున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీని సెటిల్‌ చేయలేక చంద్రబాబు సతమతమవుతుంటే.. ఇప్పుడు కడప జిల్లా జమ్మలమడుగులోనూ వివాదం రాజుకుంది. ఆదాయంలో 50-50గా పంచుకుని హ్యాపీగా ఉండండని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు, రామసుబ్బారెడ్డికి మధ్య సెటిల్‌ మెంట్‌ చేశారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ మధ్య చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల గోల …

Read More »

వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో జ‌రుగుంటే..వ‌దిలిపెట్టేదేనా ? చీల్చి చెండాడి భ‌య‌క‌రంగా సీన్ క్రియేట్

భారత దేశమంతా జై భారత్ మాట నినాదం తో నిన్న స్వాతంత్ర దినోత్సవం పండగ చేసుకొన్నారు. పేద నించి గొప్ప వరకు తమకు తోచిన విధంగా జండా పండగ చేసుకున్న వేళ…రాజకీయ నేత లు మాత్రం చాలా బిజీ బిజీ గా గడిపారు. జండా ఎగరవేయటం లాంటి ప్రోగ్రాములతో గడిపారు.అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ ఆగ‌ష్టు 15వ తేదీ ఉద‌యం జెండా వంద‌నం చేయ‌టం వివాద‌మ‌వుతోంది. భారత స్వాతంత్ర్య …

Read More »

కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన మంత్రి కేటీఆర్

కంటి వెలుగు కార్యక్రమం ప్రజావైద్యంలో చారిత్రకమైన ముందడుగు అని, “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్న స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని సదుద్దేశంతో “కంటి వెలుగు” కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి కెటి రామరావు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిభిరాలను ఈ రోజు మంత్రి కెటి రామారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో చందానగర్ మరియు హఫీజ్పేట్ …

Read More »

ఆధునిక రాజకీయాలలో ధ్రువతార వాజపేయి.. కెప్టెన్ లక్ష్మీకాంతరావు

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంత రావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజకీయాల్లో వాజపేయి తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు ఆధునిక భారత రాజకీయాల్లో వాజపేయి ఇటు ప్రతిపక్ష నేతగా, మరోవైపు ప్రధానిగా, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఒక ఆదర్శనీయమైన పాత్రను పోషించారని గుర్తుచేశారు. నేటితరం రాజకీయనాయకులు వాజపేయి జీవితాన్ని, …

Read More »

రేపు సాయంత్రం వాజ్‌ పేయి అంతిమ సంస్కారాలు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌ లో తుది శ్వాస విడిచారు. దీంతో దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వాజ్‌ పేయితో తమకు ఉన్న బంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా శుక్రవారం ఉదయం 9గంటలకు …

Read More »

వాజ్ పేయి మృతిపట్ల ప్రముఖుల నివాళులు

భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘‘మన మాజీ ప్రధాన మంత్రి, నిజమైన భారతీయ రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పరమపదించినట్లు వినడం చాలా విచారకరం. ఆయన నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాగ్ధాటి ఆయనను తనదైన సొంత జట్టులో నిలిపాయి. మృదు స్వభావి అయిన …

Read More »

వాజ్ పేయి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

మాజీ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్ పేయి మృతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేసారు. ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ గా, మాజీ ప్ర‌ధానిగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌ను న‌డిపి దేశానికే కాక యావ‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచిన వాజ్ పేయి మృతి తీర‌ని లోట‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఉదారవాది, మానవతావాది.. కవి, సిద్ధాంతకర్త. మంచి వక్త..నిరాడంబరుడు.. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన …

Read More »

వాజ్ పేయి మృతి..మోడీ ఏమని ట్వీట్ చేశారంటే..?

అటల్ జీ ఇక లేకపోవడం నాకు వ్యక్తిగత తీరని లోటు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.ఇవాళ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్‌ వైద్యులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ” అటల్ జీ లేరన్నది ఎంతో దుఃఖ దాయక విషయం.ఆయనతో నాకు ఎన్నో మధురమైన, మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ఓ కార్యకర్తకు ఆయన స్ఫూర్తి …

Read More »

అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు..

మాజీ ప్రధానమంత్రి, భారత రత్న, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి గతకొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం 5:05 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు అధికారికంగా తెలిపారు. అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు.. 1924 డిసెంబర్‌ 25న గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. చిన్నతనం నుంచి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా పనిచేశారు. 1942లో క్విట్ ఇండియా …

Read More »

ల‌క్ష్మీదేవి మాట‌లు విన్న జ‌గ‌న్‌.. ఏం చెప్పారంటే.. ?

కూలీ చేస్తేగానీ.. పూట‌గ‌డ‌వ‌ని చోట ఏ ఒక్క‌రికీ అనారోగ్యం చేసినా.. ఆ కుటుంబ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డిన‌ట్టే. అలాంటిరికి అండ‌గా నిల‌బ‌డాల‌నే ఆలోచ‌న‌తోనే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఎంతోమంది ప్రాణాల‌ను నిల‌బెట్టి.. ఎన్నో గ‌డ‌ప‌ల్లో సంతోషాల‌ను నింపారు. అదే ల‌క్ష్యంతో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో.. ప్ర‌జ సంక్షేమం కోసం పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను దారి పొడ‌వున ఎంతో మంది క‌లుస్తున్నారు. దివంగ‌త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat