Home / POLITICS (page 340)

POLITICS

ఏపీలో వైఎస్ జగన్ గెలుపు ఖాయం..ప్రముఖ సినీ నటుడు సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలంటే వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సినీనటుడు పృధ్వీరాజ్‌ అన్నారు. వైసీపీ బలోపేతానికి పార్టీ అధిష్టానం ప్రకటించిన రావాలి జగన్‌, కావాలి జగన్‌ కార్యక్రమాన్ని కేదారేశ్వరపేట, ఖుద్దూస్‌ నగర్‌లో మంగళవారం నిర్వహించారు. కార్పొరేటర్‌ బుల్లా విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పృద్విరాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పలు …

Read More »

ఆ జిల్లాలో మొదటి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరపున తొలి అభ్యర్థిని ప్రకటించారు.విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు.దీంతో కోలగట్ల వర్గీయుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి ఆ తర్వాత పరిణామాల్లో …

Read More »

మానిఫెస్టో కమిటీకి ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక

రాబోయే ఎన్నికలకై టీఆర్ఎస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవరావు ను కలిసి అందించడం జరిగింది.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కేసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల సంక్షేమం పట్ల చాలా …

Read More »

టీ బీజేపీ మ్యానిఫెస్టో…సోష‌ల్ మీడియాలో పంచులే పంచ్‌లు

పాత వాహనాలను తీసుకురండి.. కొత్త వాహనాలను తీసుకెళ్లండి ` ఇదేదో వాహ‌న‌ కంపెనీ త‌మ ఉత్పత్తుల‌ను అమ్ముకునేందుకు చేస్తున్న ప్రకటన కావ‌చ్చు లేక‌పోతే ఏదైనా సంస్థ ఇస్తున్న ఆఫ‌ర్ అయి ఉండ‌వ‌చ్చు అనుకోకండి. ఒక పార్టీ ఎన్నిక‌ల హామీ. తెలంగాణ బీజేపీ ఈ మేర‌కు హామీ ఇస్తోంది. అంతేకాదు… మీరు అద్దెకు ఉంటే…అద్దె తామే చెల్లించేస్తామ‌ని ప్రకటిస్తుంది.ఇప్పుడు ఈ ప్రకటనే సోష‌ల్ మీడియాలో సెటైర్ల‌కు వేదిక‌గా మారింది. “రాష్ట్రంలో అధికారంలోకొస్తే …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్..

టీఆర్ఎస్ పార్టీ లోకి నంగునూరు మండలం బద్దిపడగ గ్రామం నుండి తడిసిన వెంకట్ రెడ్డి గారి ఆద్యర్యంలో గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా బద్దిపడగ గ్రామానికి చెందిన బీజేపీ సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఓరుగంటి గణేష్ రెడ్డి మరియు పులి పృధ్విరాజ్ తేలుకుంట సాయి కుమార్ కాంగ్రెస్ నాయకులు రాచకొండ పెంటయ్య తదితరులను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది …

Read More »

ప్రతిపక్షాలది ముమ్మాటికి నెరవేరని కలే…ఈటెల

ప్రతిపక్షాలు ఏకమై టీఆర్‌ఎస్‌పై దాడికి సిద్ధమవుతున్నాయని, అధికారం సాధించాలన్న వారి కల ముమ్మాటికి నెరవేరదని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతుంటే, కాంగ్రెస్‌ సహా ఇతర పక్షాలు అధికారంలోకి రావాలనే యావతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ భవన్‌లో పౌరసరఫరాల శాఖ హమాలీల సంఘం నేతలు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మానవత్వంతో …

Read More »

దిగ‌జారిన కోదండ‌రాం..

తెలంగాణ ఉద్య‌మంలో కాస్తో కూస్తో ప‌ని చేశాడు. ఆ మాత్రం దానికే రాష్ట్రానికే సీఎం కావాల‌ని క‌ల క‌న్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా వెన‌కా ముందు ఆలోచించ‌కుండా పార్టీ పెట్టాడు. ఆయ‌నే తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు కోదండ‌రాం. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ ముష్టి మూడు సీట్ల కోసం అన్ని పార్టీల తోక ప‌ట్టుకొని తిర‌గ‌డం ఇప్పుడు అంద‌రిని ఆలోచింప చేస్తున్న‌ది. ఇన్నాళ్లు ప్ర‌భుత్వం ఏ ప‌థ‌కం అమ‌లు చేసినా, …

Read More »

నిరాశ‌లో కాంగ్రెస్ నేత‌లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ‌లు చేస్తున్న రైతు బంధు చెక్కులు, బ‌తుక‌మ్మ చీరెల పంపిణీకి ఎలాంటి అడ్డు లేద‌ని, ఎన్నిక‌ల నిర్వహణతో వాటికి ఎలాంటి సంబంధం లేద‌ని ఎన్నిక‌ల సంఘం ప్రధానదికారి ర‌జ‌త్ కుమార్ తెలిపారు. అయితే ఈ స‌మాచారంతో తెలంగాణ‌లో అంద‌రూ సంతోష ప‌డుతుంటే కాంగ్రెస్ నేత‌లు మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. ప్రజలు ఎంత‌గానో మెచ్చిన రైతు బంధు చెక్కులు, చీరెల పంపెణీ స‌కాలంలో జ‌రిగితే, అది …

Read More »

టార్గెట్‌ బాబుకే…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకునే తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటి దాడులు జరిగాయా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?ఐటి విచారణ జరుగుతున్న తీరు ఈ ప్రశ్నలనే రేకెత్తిస్తోంది.   రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టి నట్లు ఫిర్యాదు లందాయని, అందుకే దాడి చేశామని తొలిరోజు చెప్పిన ఐటి అధికారులు ఆ తరువాత ఓటుకునోటు కేసుపై దృష్టి సారించారు.నామినేటెడ్‌ …

Read More »

200 మందితో వైసీపీలో చేరిన ఈ నాయకుడు ఎవరో తెలుసా..!

ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది .275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అయితే ప్రజా సంకల్ప యాత్రలో జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు సోమవారం వైసీపీ పార్టీలో చేరారు. బీజేపీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat