తెలంగాణ టీడీపీకి గుడ్‌బై చెప్పి తన రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి మరోమారు కీలక నిర్ణయం తీసుకోనున్నారా? త్వరలో ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెబెల్స్‌గా మారి సొంత పార్టీకే చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా …
Read More »కోదండరాంను మేం గౌరవిస్తే..కాంగ్రెస్ దగ్గర అవమానపాలవుతున్నారు
తెలంగాణ సాధించేంత వరకు జేఏసీ చైర్మన్ కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పంచన చేరి అవమానాల పాలవుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…“వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో, …
Read More »పవన్‌కు ధైర్యం లేకే తెలంగాణపై ప్రకటన చేయడం లేదా?
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరి తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుండగా….కాంగ్రెస్ సారథ్యంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలు మహాకూటమిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక వామపక్షాల్లోని మరోపార్టీ అయిన సీపీఎం బీఎల్‌పీ పేరుతో వేరే కూటమి పెట్టుకొని పోరుబాట పట్టింది. తాజాగా వైసీపీ తాను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం …
Read More »కాంగ్రెస్‌తో కలిసినందుకు మాపై జోకులు..మీడియా సాక్షిగా కోదండరాం ఆవేదన
కాంగ్రెస్‌తో దోస్తీ అంటే ఎలా ఉంటుందో…టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు మెళ్లిమెళ్లిగా తెలుస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమను లైట్ తీసుకుంటుందనే విషయాన్ని పరోక్షంగా ఆయనే తెలియజెప్పారు. కూటమిలో సీట్ల కేటాయింపు జాప్యం జరుగుతుండటంపై కోదండరాం స్పందిస్తూ ఎన్నికల కీలక సంధర్భంలో సీట్లపై తేల్చడం కుండా జాప్యం చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సిందని అయితే, కూటమిలో ప్రధాన పాత్ర పోశిస్తున్న కాంగ్రెస్ ఆలస్యం …
Read More »ఉత్తమ్ సీటుకు ఎసరుపెట్టిన రేవంత్, విజయశాంతి
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందా? పార్టీ నేతల అసంతృప్తి ఏకంగా ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే సమాచారం వస్తోంది. ఇద్దరు మిత్రపక్ష నాయకులు ఏకంగా ఢిల్లీ పెద్దలకే తమ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మీడియా సమావేశం
రాజశేఖర్ రెడ్డి ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డికి అండగా ఉన్నారు.నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్ జగన్‌ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు.ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.జగన్ కు పునర్జన్మ కలిగిందని ఇదిప్రజల ప్రార్ధనల వలన బయట పడ్డారని విజయమ్మ చెప్పారు.7 …
Read More »తెలంగాణకు నీళ్లు అడ్డుకుంటున్నామన్న బాబు కూటమికి ఓట్లేద్దామా?
తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీలను బలపర్చాలో…తెలంగాణ కోసం నిరంతరం తపించే పార్టీకి ఓటు వేయాలనే విషయంలో ప్రజలకు స్వస్టత ఉందని మంత్రి హరీష్‌రావు స్వష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న ఆయన…పాలమూరు -దిండి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి ఉమా భారతికి చంద్రబాబు లేఖ రాశారని…అలా లేఖలు రాసిన చంద్రబాబు ఇక్కడ ఎలా ఓటు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »చీలిక దిశగా కూటమి..వాకౌట్ చేసిన కోదండరాం
టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేసిన తెలంగాణ మహాకూటమి ఆదిలోనే అబాసుపాలు అవుతోంది. తాము రంగంలోకి దిగితే…సీన్ మారుతుందని ప్రకటించుకుంటున్న కూటమికి…ఆదిలోనే సీన్ సితార అవుతోంది. ఓ వైపు సీట్లు మరోవైపు నియోజకవర్గాల కేటాయింపు విషయంలో వివాదం కొనసాగుతుండగా, మరోవైపు మిత్రపక్షాలు తమ బ్లాక్‌మెయిల్‌ను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఏకంగా టీజెఎస్ వాకౌట్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై ఢిల్లీ వేదికగా అధిష్టానం ముమ్మర కసరత్తు …
Read More »తండ్రికోసం పార్టీ బాధ్యతలు భుజం మీద వేసుకుని ప్రజల్లోకి.. జగన్ స్పూర్తితో జనంలోకి ప్రణయ్
రాజకీయాల్లో చాలామంది నేతల వారసులు ఆస్తులు పంచుకుంటారు.. కొందరు ఆశయాలు పంచుకుంటారు..ఆకోవకు చెందిన వ్యక్తే వై ప్రణయ్ రెడ్డి.. అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి తనయుడు ఈ ప్రణయ్ రెడ్డి.. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిననాటినుంచి నాన్నకు అండగా నిలబడ్డాడు ప్రణయ్. అనంతపురంలో గెలిచిన ఏకక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిజాయితీగా పనిచేసారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినా …
Read More »ఇండియా టుడే సర్వే.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం..!
తెలంగాణలో టీఆర్ఎస్ దే గెలుపు అని మరో సర్వే తెలిపింది. తెలంగాణలో డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కే సీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు …
Read More »