వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తేలిపోయింది. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్ లడ్డా ధ్రువీకరించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం విధితమే. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీకి చెందిన హర్షవర్దన్ అనే వ్యక్తి క్యాంటిన్‌లో పని చేస్తున్నాడు. అలాగే అతను వెల్డర్, …
Read More »మంగళగిరి మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన రాజకీయంగా చైతన్యవంతమైన మంగళగిరిలో అసలైన పోటీ ప్రారంభమైంది.రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి మాజీ ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మాజీ సభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల టీడీపీలో చేరుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అయితే టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలోకి చేరతారని ప్రచారంలో ఉన్నది. గతంలో వైసీపీ నుండి కొందరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరగా నేడు మారిన నేపథ్యంలో కొందరు టీడీపీ కౌన్సిలర్లు …
Read More »వైఎస్సార్ రైతుభరోసా నవరత్నం ఆవిర్భవించిందిలా.. రానున్నది రైతురాజ్యం..
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దచనీయంగా ఉంది.. కడుపు నింపుకోవడానికి పొలాలను అమ్ముకుని కూలీల అవతారమెత్తుతున్నారు రైతులు.. వ్యవసాయ కూలీలు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసలలెళ్తున్నారు. ఎలాగోలా పంట పండించినా, కనీస మద్దతుధర దక్కని పరిస్థితి. పాలకులే దళారుల అవతారం ఎత్తడంతో ధరల స్థిరీకరణ కలగా మారింది. రుణమాఫీ సొమ్ము వడ్డీలకు సరిపోక, కొత్తగా అప్పు పుట్టక బ్యాంకర్ల వద్ద రైతులు దొంగలున్న అపవాదే మిగిలింది. సున్నా, పావలా వడ్డీ …
Read More »ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు…ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం
ఆరోగ్యశ్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథంకంగా గుర్తింపు పొందింది.ఇది ఒకప్పటి మాట…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.ప్రభుత్వాలు …
Read More »కొత్త సంవత్సరం మొదటి రోజే చంద్రబాబు పరువు తీసిన విజయసాయి రెడ్డి
ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు.ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు.అధికార టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మాట్లాడే భాష, కులమతాలను ఉద్దేశిస్తూ చేస్తున్న అవమానకర వాఖ్యలు, అహంకార పూరిత వైఖరి ప్రభుత్వంపై అసహ్యాన్ని పెంచాయి. ఇలాంటి నాయకులపై చంద్రబాబు కనీసం క్రమశిక్షణా చర్యలు …
Read More »కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలు తెలిపిన జగన్
2019వ నూతన సంవత్సర వేడుకలను వైసీపీ అధినేత వైయస్‌జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్ర పలాస నియోజకవర్గం, వంకులూరు నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతుండగా అందరికీ అభివాదం చేస్తూ, భరోసానిస్తూ జగన్ ముందుకెళ్లారు. 2018లోని అన్ని …
Read More »ప్రజల మధ్యే జగన్ నూతన సంవత్సర వేడుకలు
2019వ నూతన సంవత్సర వేడుకలను కూడా వైసీపీ అధినేత వైయస్‌జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పలాస నియోజకవర్గం, వంకులూరు క్రాస్ నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దెప్పూరు శివారులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతున్నారు. వారందరికీ …
Read More »కారు ఎక్కనున్న టీమిండియా మాజీ కెప్టెన్??
కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే తమ ఓటమి కారణాలను అధ్యయనం చేసుకుంటుండగా…అదే సమయంలో మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కీలక నేత అధికార టీఆర్ఎస్‌లో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ వార్త …
Read More »తెలంగాణ బాటలోనే పయనిస్తున్న రాష్ట్రాలు ఇవే..
రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన రైతుబంధు పథకం దేశానికి దిక్సూచిగా మారింది. వాస్తవానికి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ అభిలషిస్తున్నారు. తొలుత ఎకరానికి ఎనిమిదివేలు చొప్పున రెండు విడుతలుగా రాష్ట్రంలోని దాదాపు 53లక్షల మంది రైతులకు పంట సాయం అందించారు. ఈ సాయాన్ని మరో రెండు వేలు పెంచి.. ఏటా పదివేల రూపాయలను పంటసాయంగా అందిస్తామని ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ హామీ …
Read More »జగన్ పాదయాత్ర ఈ యేడాది.. ఏయే నియోజకవర్గాల్లో ఏయే సమయాల్లో జరిగిందో చూడండి
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గతేడాది నవంబర్ 6న మొదలైన ఈ యాత్ర మూడువేలు దాటుకుని 3,500 కిలోమీటర్లనూ అధిగమించింది. ఈ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ 2018 రౌండప్.. 01–01–2018: ఈ ఏడాది జనవరి ఒకటికి జగన్ ప్రజాసంకల్ప యాత్ర 49వ రోజుకు చేరుకోగా, ఆరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగింది. అప్పటికే …
Read More »