Home / POLITICS (page 310)

POLITICS

జగన్ పాదయాత్ర దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర.. చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని ఆపార్టీ నాయకులు మధు, రత్నాకర్‌లు అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసం జగన్‌ చేశారని, వేల కిలోమీటర్లు ప్రజలతో కలిసి నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి మనసులను గెలుచుకున్నారని తెలిపారు. పాదయాత్ర దారి పొడవునా అన్నివర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారని, జగన్ పాదయాత్ర యజ్ఞంలా చేశారన్నారు.   ప్రజల సమస్యలు తెలుకుని వాటి …

Read More »

జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయవద్దని మోడికి లేఖ రాసిన చంద్రబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని ఆపార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు.ఈ కేసు ఎన్‌ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని బొత్స దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడమేంటని, …

Read More »

రాష్ట్రప‌తి సంత‌కం…సంచ‌ల‌న రిజ‌ర్వేష‌న్ అమ‌ల్లోకి

దేశంలో కీల‌క రిజ‌ర్వేషన్‌లోకి అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ …

Read More »

ఎంపీ క‌విత సార‌థ్యంలో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు…గ‌వ‌ర్న‌ర్ ఏం మాట్లాడ‌తారంటే..

హైద‌రాబాద్ వేదిక‌గా మ‌రో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ జాగృతి ఈ నెల 18-20 వ‌ర‌కు అంత‌ర్జాతీయ యువ‌జ‌న నాయ‌క‌త్వ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ది. హైద‌రాబాద్ నోవాటెల్ హోట‌ల్‌లో ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. 19వ తేదీన ప్రారంభ స‌మావేశానికి అన్నా హ‌జారే ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీనోట్ అడ్ర‌స్ చేస్తారు.20వ తేదీన సాయంత్రం జ‌రిగే ముగింపు …

Read More »

మరికొద్దిరోజుల్లో వైసీపీ నరసాపురం పార్లమెంట్ లో గాదిరాజు రాజకీయ వేడిని రాజేయనున్నారా.?

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్.. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పార్టీల నేతలు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ఎవరిని ప్రకటిస్తారా అని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ క్యాండిడేట్ గా గోకరాజు గంగరాజును బరిలోకి దించారు. వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన వంకా రవీంధ్రనాధ్ గోకరాజు గంగరాజుపై ఓడిపోయారు. అనంతరం వంకా రవీంధ్రనాధ్ పార్టీ కార్యక్రమాల్లో …

Read More »

1982 తెలివితేటలు చూపిస్తున్న చంద్రబాబు..అప్పుడూ కాపీనే ఇప్పుడూ కాపీనే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అతి తెలివితేటలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే 2వేలు ఫించన్ ఇస్తానని ప్రకటించగానే చంద్రబాబు నాయుడు ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేనిది హటాత్తుగా 2వేలకు పెంచారు. ఈ ఘటనను చూస్తున్న పలువురు సీనియర్లు గతంలో 1982 లో ముఖ్యమంత్రి కాబోయే ముందు ఎన్నికలలో ఎన్.టి.ఆర్ 2/- కిలో బియ్యం ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారం నడుస్తుండగా దీన్ని …

Read More »

పాదయాత్రకే ఇలా ఉంటే..బస్సుయాత్ర కూడా పూర్తైతే చంద్రబాబు గుండుల్లో రైళ్లు పరుగెడుతాయ్

వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోయింద‌ని వైసీపీ సీనియర్‌ నాయకులు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.చరిత్రాత్మకమైన ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. జగన్ అంటే ఓ పోరాటం, ఒక నమ్మకం, పాదయాత్ర ద్వారా ప్రజలకు భరోసా కల్పించిన నాయకుడని అని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలపై …

Read More »

చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం నుండి వైసీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంరద్ర‌బాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులోనే తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ త‌గిలింది. తెలుగుదేశం పాలనపై విసుగుసోయిన బైరెడ్డిప‌ల్లి మండలంలోని వెంగంవారిపల్లెకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాదయాత్ర ప్రభావం, చంద్రబాబు అబద్ధపు హామీల ప్రవాహంతో విసిగిపోయిన తెలుగుతమ్ముళ్లు వైసీపీలో చేరుతున్నారు. వైఎస్ఆర్‌సీపీలో చేరిన …

Read More »

బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, కంపు కొట్టే నెయ్యి చంద్రబాబును నిలదీస్తున్న మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు చులకనగా కనిపిస్తున్నారు. బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల తీరు.. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మంగళం పాడిన చంద్రబాబు సంక్రాంతి పండక్కి మాత్రం చంద్రన్న కానుకల పేరుతో హడావిడి చేస్తున్నారు. కానీ నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఇచ్చిన సరుకుల్లోనూ …

Read More »

టీ కాంగ్రెస్‌కు ఇక భ‌విష్య‌త్ లేదా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కాంగ్రెస్‌ ఇంకా తేరుకున్నట్టు కన్పించడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఏకగ్రీవ పంచాయతీల కోసం కృషిచేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఇప్పటి వరకు పల్లెల్లో అడుగుపెట్టలేదు. మొదటిదఫా ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి ఉత్సాహం చూపెడుతున్నా నేతల సహకారం లేకపోవడంతో క్యాడర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ద్వితీయశ్రేణి నాయకులు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat